రోడ్ క్రాస్ చేస్తున్నారా, జర ఈ వీడియో చూడండి

రోడ్డ దాటేపుడు తొందరపాటు కొంప ముంచుతుందని హైదరాబాద్ పోలీసులు ఈ వీడియో చూపిస్తున్నారు.
రోడ్డు దాటాలన్న తొందరేగాని, అటూ ఇటూ చూడాల్సిన పని లేదా. అందుకే ఇలాంటివి విషాదాలు ఎదురవుతుంటాయి.