జాబేది అంటూ సీఎంని పాటతో ప్రశ్నించిన నిరుద్యోగి(వీడియో)

బాబు వస్తే జాబు అన్నారు. ఇప్పటి వరకు డిఎస్సి నోటిఫికేషన్ లేదు. కోచింగ్ సెంటర్స్ లో చేరి డబ్బులు చాలక అనేక ఇబ్బందులు పడ్డాము. దయచేసి త్వరగా నోటిఫికెషన్ రిలీజ్ చేయమంటూ ఈ యువకుడు పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కింద వీడియోలో ఆ పాట మీరు కూడా వినవచ్చు.