Home Tags హరీష్ రావు

Tag: హరీష్ రావు

కేసీఆర్‌కు హరీష్ రావు అవసరం మరోసారి వచ్చింది.. కేటీఆర్ ఏమైపోతారో ?

దుబ్బాక ఉప ఎన్నికల్లో బాధ్యత మొత్తం నెత్తిన వేయడంతో అహర్నిశలూ కష్టపడ్డారు హరీష్ రావు.  కానీ ఫలితం దక్కలేదు.  పార్టీ ఓటమి పాలైంది.  దీంతో తెరాసలో హరీష్ రావుకు ఇకపై గడ్డుకాలమే అనుకున్నారు. ...

హరీష్ రావు ఒంటరిగా పోరాడాలి.. కేటీఆర్ మాత్రం పెద్ద సైన్యాన్ని వేసుకొచ్చేస్తారు !

తెరాసలో కేసీఆర్ తర్వాత ఎవరయా అంటే గుర్తొచ్చే పేర్లు కేటీఆర్, హరీష్ రావు.  నెంబర్ 2 స్థానం కోసం వీరిద్దరి మధ్యన పెద్ద పోటీయే నెలకొని ఉంది.  కేటీఆర్ ఏమో తండ్రి తర్వాత అంతా నేనే అన్నట్టు దూసుకుపోతుంటే...

హరీష్ రావు తోక కత్తిరించేసాం… ఆయన బావ గారికి కూడా ముహూర్తం దగ్గర్లోనే ఉంది:రఘునందన్‌ రావు

హైదరాబాద్‌: తెలంగాణ జర్నలిస్టు యూనియన్‌ సోమవారం నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్’‌లో రఘునందన్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే.. ఎంఐఎంకు ఓటు వేసినట్లే. హైదరాబాద్‌ను బెంగాల్,...

జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే దమ్ము కేసీఆర్ కు ఉందా!!

తెలంగాణలో ఎదురులేని రాజకీయ శక్తిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎదిగారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మెల్లమెల్లగా తన సుస్థిరమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఏ ఎన్నికలు వచ్చిన కూడా కేసీఆర్ గాని, టీఆర్ఎస్...

దుబ్బాక ఫలితాలను చూసిన జగన్ స్థానిక ఎన్నికలకు వెళ్లాలంటే భయపడుతున్నాడా!!

తెలంగాణ దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలను ఉత్కంఠకు గురి చేశాయి. ఎవ్వరు ఊహించనటువంటి ఫలితాలను దుబ్బాకలో ప్రజలు అందించారు. తెలంగాణలో ఓటమి అంటూ ఎరగని...

తెలీకుండా తనకంట్లో తానే పొడుచుకున్న కే‌సి‌ఆర్ – దుబ్బాకలో టీఆర్ఎస్ కు బిగ్ షాక్ ??

తెలంగాణ ఏర్పడిన తర్వాతే కాదు.. అంతకు ముందు కూడా ఉపఎన్నిక అంటే.. టీఆర్ఎస్ అభ్యర్ధికి మెజార్టీ ఎంత వస్తుందనే చర్చ ఉండేది. సెంటిమెంట్ ఎంత స్థాయిలో ఉంటే.. అంత భారీ స్థాయిలో మెజార్టీ...

హరీష్ రావుతో పెట్టుకుంటే చిత్తే.. కేసీఆర్ ట్రైనింగ్ అలానే ఉంటుంది మరి

ప్రత్యర్థులను చిత్తు చేయడంలో కేసీఆర్ పద్దతే వేరు.  ఆయన ఏదైనా విమర్శ చేశారు అంటే తప్పకుండా దానికి అర్థం ఉండి తీరుతుంది.  ఇతరుల మాటల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కేసీఆర్ మాటల్ని మాత్రం తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారు జనం.  ఆయన మాటలకు అంతటి...

దుబ్బాకలో ఆ ఓట్లు పడే ఆస్కారమే లేదట. మరి హరీష్ పరిస్థితి ఏంటి ?

దుబ్బాక ఉప ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల లెవల్లో ఉత్కంఠ రేపుతున్నాయి.  మూడు ప్రధాన పార్టీల హోరా హోరీ ప్రచారం, కేసులు, దీక్షలు, ఆరోపణలు, విమర్శలు, ఒకరు ఆత్మహత్యాయత్నం, హవాలా డబ్బు దొరకడం లాంటి సంఘటనలతో...

హరీష్ రావుకు కేసీఆర్ షాకివ్వనున్నారా ? విజయశాంతి బయటపెట్టిన నిజాలు !

తెరాస పార్టీలో చాలా ఏళ్లుగా కేసీఆర్, హరీష్ రావుల మధ్యన అంతర్గత విబేధాలు  నెలకొని ఉన్న సంగతి తెలిసిందే.  హరీష్ రావును తొక్కేసి కేసీఆర్ తన కుమారుడిని పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టు ఛాన్నాళ్ల...

అందరికీ పరీక్ష పెట్టిన దుబ్బాక ఉపఎన్నిక

సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో జరుగుతున్న దుబ్బాక ఉపఎన్నిక ఎంతో మందికి అగ్గి పరీక్ష రానుంది. కేసీఆర్ ఐదేళ్ల పాలనలో సరిగ్గా మధ్యలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఓరకంగా కేసీఆర్ పాలనకు మార్కులు...

దుబ్బాక మాకో లెక్క కాదు అంటూనే ఇంత కంగారెందుకు కేసీఆర్ 

దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస ఎంతలా కష్టపడుతోందో అందరికీ తెలుసు.  మొదట ఎన్నికలకు లైట్ తీసుకున్న కేసీఆర్ ఆ తర్వాత ఎత్తుకు  పైఎత్తులు వేస్తూ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.  గెలుపు కోసం...

బీజేపీకి ఓట్లు పడితే అది కేసీఆర్ పుణ్యమే

దుబ్బాక ఉప ఎన్నికల సార్వత్రిక ఎన్నికల కంటే రసవత్తరంగా మారాయి.  ఎన్నికలు దగగ్రేపడే కొద్దీ ప్రధాన పార్టీల్లో పంతం పెరుగుతోంది.  నిత్యం ఏదో ఒక ఉద్రిక్తత చోటుచేసుకుంటోంది.  మొదటి నుండి ఈ ఎన్నికల్లో...

హరీష్ రావును నిర్వీర్యం చేయడాని కేసీఆర్ దుబ్బాక ఎన్నికల్ని వాడుకుంటున్నారా ?

తెరాసలో ఫ్యూచర్ లీడర్లకు కొదవలేదు.  కేసీఆర్ తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేయగల నాయకులు ఇప్పటికిప్పుడు రెడీగా ఉన్నారు.  వారే కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు, కేసీఆర్ తనయుడు కేటీఆర్.  ఇద్దరూ సమర్థులే. ...

దుబ్బాక రాజకీయం: ప్లేస్ నువ్వు చెప్పినా సరే…నన్ను చెప్పమన్నా సరే , నీకు నేను చాలు అంటూ హరీష్ రావుకి రఘునందన్ రావు సవాల్

తెలంగాణ: దుబ్బాకలో నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ తరఫున రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కాంగ్రెస్ పార్టీ తరఫున చెరుకు శ్రీనివాస్...

“బండి సంజయ్” తో బస్తీమే సవాల్ అంటున్న మంత్రి “హరీష్ రావు”…

తెలంగాణ: దుబ్బాక లో ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన ప్రత్యర్థులైన అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు సవాళ్లకు తెరలేపారు. తాజాగా సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ...

కేసీఆర్‌కు దడపుట్టిస్తున్న ఆ రెండు నెంబర్లు… పరువు పోవడం ఖాయమట 

 తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక మాట చెప్పారు అంటే అది జరిగి తీరాల్సిందే.  ఏదైనా విషయంలో ఒక అంచనా వేశారు అంటే అది తప్పక నిజమవ్వాల్సిందే.  ఇన్నాళ్లు అదే జరుగుతూ వచ్చింది.  గత...

దుబ్బాక ఎన్నికల్లో పోటీపడుతున్న సానుభూతి, మోసం 

దుబ్బాక ఉపఎన్నికల్లో మూడు పార్టీలు పోటీకి దిగినా ప్రధానమైన పోటీ మాత్రం  తెరాస, కాంగ్రెస్ పార్టీల నడుమనే ఉండనుంది.  అనూహ్యంగా ఆఖరి నిముషంలో తెరాసను కాదని చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టలో చేరిపోవడం,...

హైదరాబాద్ వర్షాలకు కేసీఆర్  కారు కొట్టుకుపోదు కదా ? 

వరుస ఎన్నికల్లో సత్తా చాటాలని  కేసీఆర్ భావిస్తున్నారు.  ఇటీవలే  నిజామాబాద్ ఉప ఎన్నికల్లో ఆయన కుమార్తె కవిత విజయం సాధించారు.  ఆ ఎన్నికలంటే ప్రజాప్రతినిధులంతా తమవారే  కాబట్టి ఈజీగా నెగ్గగలిగారు.  కానీ దుబ్బాక...

హరీష్ రావు ముందు ఆ ఇద్దరు నిలబడేనా..?

 దుబ్బాక ఉప పోరు కీలక స్థాయికి చేరుకుంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. నామినేషన్ పక్రియ మొదలు కావటంతో పార్టీ శ్రేణులు కూడా ఉత్సహంగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రధానంగా...

దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త ట్విస్ట్.. కేసీఆర్‌కు గెలుపు కష్టమే ?

దుబ్బాక ఉపఎన్నికలో గెలవాలని తెరాస, కాంగ్రెస్, బీజేపీలు సన్నాహాలు చేసుకుంటుంటే తెరాస రెబల్స్  ఎలాగైనా టికెట్ సంపాదించుకుని  బరిలో నిలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.  ఉప ఎన్నిక అనివార్యమైన రోజు నుండి టిఆర్ఎస్ పార్టీ...

అల్లుడా.. మజాకా.. వ్యూహం పన్ని కేసీఆర్‌కే షాక్ ఇచ్చాడు ! 

 త్వరలో జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికలు కేసీఆర్ చాలా  సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే.  ఆ స్థానం తమదే అయినా వరుస ఎన్నికల నేపథ్యంలో  అక్కడ భారీ మెజారిటీతో గెలిచి తీరాలని...

కంగారుపడి కొంపలంటించుకుంటున్న కేసీఆర్, హరీష్ రావు 

దుబ్బాక ఉప ఎన్నికలు తెలంగాణ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి.  రెగ్యులర్ అసెంబ్లీ ఎన్నికల తరహాలో ప్రధాన పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నాయి.  కేవలం ఒక్క స్థానానికి జరిగే ఎన్నికకు ఎందుకింత సీన్ అంటే కారణం ఉంది.  ఈ ఎన్నికల తర్వాత...

HOT NEWS