Health Tips: ప్రస్తుత కాలంలో అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక రకాల పోస్టుల ఆహారాలను తీసుకుంటారు. ముఖ్యంగా చాలా మంది మొలకెత్తిన విత్తనాలను వినటానికి ఆసక్తి చూపుతున్నారు. మొలకెత్తిన విత్తనాలు ఎన్నో రకాల పోషక పదార్థాలు ఉంటాయి.అనేక రకాల గింజలను మొలకలు కట్టి ప్రతిరోజు వాటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే బొబ్బర గింజలు మొలకలు కట్టి తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా 100 గ్రాముల ఎండు బొబ్బెర గింజలలో
గింజలల్లో పిండి పదార్థాలు 54 గ్రాములు, ప్రోటీన్స్ 24 గ్రాములు, ఐరన్ 9 మిల్లీ గ్రాములు, 1 గ్రాము కొవ్వు, పీచు పదార్థాలు 4 గ్రాములు, 323 క్యాలరీలు ఉంటాయి. బొబ్బెర గింజలను మొలకట్టి తినటం వల్ల అజీర్తి, మలబద్దకం గ్యాస్ ఇక వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు తగ్గుముఖం పడతాయి.దంతాల సమస్యతో బాధపడేవారు కొబ్బరి గింజలను ఒక ఐదు నిమిషాలు ఉడికించి తినటం వల్ల దంతాల సమస్యలు దూరమవుతాయి.
చికెన్, మటన్ వంటి మాంసాహారంతో పోల్చితే బొబ్బెర గింజలలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. మాంసాహారం తినేవారు వీటిని తినటం వల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్లు లభిస్తాయి. బొబ్బర గింజలలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ప్రతిరోజు వీటిని తీసుకోవటం వల్ల శరీరంలో రక్తహీనత సమస్య దూరం చేయవచ్చు. బొబ్బెర గింజలను మొలక కట్టి తినటం వల్ల అధిక సంఖ్యలో సూక్ష్మ పోషకాలు లభిస్తాయి.