Home Entertainment రివ్యూ: కలర్ ఫోటో

రివ్యూ: కలర్ ఫోటో

సినిమా పేరు: కలర్ ఫోటో

ప్రొడక్షన్: అమృత ప్రొడక్షన్

నటీనటులు: సుహాస్, చాందినీ చౌదరి, సునీల్, వైవా హర్ష

స్టోరీ: సాయి రాజేశ్ నీలం

మ్యూజిక్ డైరెక్టర్: కాల బైరవ

డైరెక్టర్: సందీప్ రాజ్

రిలీజ్ డేట్: అక్టోబర్ 23, 2020.. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో

ఒక్కసారి గత సంవత్సరం దసరా టైమ్ ను రివైండ్ చేయండి. థియేటర్లు ఎలా కళకళలాడాయో కదా. ప్రతి సంవత్సరం దసరా పండుగ సమయంలో బాక్సీఫీసు బద్దలయ్యేది. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేసేవి. థియేటర్లలో వెళ్లి సినిమా చూస్తే వచ్చే మజాయే వేరు. ఆ మజా ప్రస్తుతం లేదు. అయినప్పటికీ.. ఓటీటీ ప్లాట్ ఫామ్ లు ప్రేక్షకుల కోరికను కాస్తోకూస్తో తీర్చుతున్నాయి. ఎంతైనా థియేటర్ థియేటరే కదా. కరోనా మహమ్మారి మన జీవితంలోకి వచ్చినప్పటి నుంచి సినిమాలన్నీ ఓటీటీలలోనే రిలీజ్ అవుతున్నాయి. నాని వీ సినిమాతో పాటు ఒరేయ్ బుజ్జిగా, అనుష్క నిశ్శబ్దం కూడా ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. తాజాగా ఆహా ఓటీటీలో కలర్ ఫోటో అనే సినిమా రిలీజ్ అయింది. సుహాన్ తెలుసు కదా. నిజానికి ఆయన ఓ కమెడియన్. కానీ.. తొలిసారి హీరోగా సుహాన్ నటించిన సినిమా కలర్ ఫోటో. తాజాగా దసరా కానుకగా రిలీజ్ అయిన కలర్ ఫోటో ప్రేక్షకులకు నిజంగా కలర్ ఫోటోను చూపెట్టిందా? లేక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను చూపెట్టిందా? తెలుసుకోవాలంటే సినిమా కథలోని వెళ్లాల్సిందే.

colour photo telugu movie review released in aha ott platform
colour photo telugu movie review released in aha ott platform

సినిమా స్టోరీ ఇదే

నిజానికి ఈ సినిమా కథ ప్రస్తుతంది కాదు. 1997వ సంవత్సరంలో జరిగిన స్టోరీ అన్నమాట. ఆ సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో.. మన డైరెక్టర్ కూడా సినిమాలో అటువంటి పరిస్థితులనే కల్పించారు. అంటే.. రంగస్థలం సినిమాలోలా అన్నమాట. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం దగ్గర ఉండే ఓ మారుమూల పల్లెలో ఈ సినిమా స్టోరీ ప్రారంభమవుతుంది.

జయకృష్ణ(సుహాన్).. ఓవైపు ఇంజినీరింగ్ చదువుతూనే.. మరోవైపు పాలు అమ్ముతుంటాడు. అందరిలాగే బాగా చదవాలి… మంచి ఉద్యోగం సంపాదించాలి.. తన తండ్రిని బాగా చూసుకోవాలి… అనేదే మనోడి గోల్. తన కాలేజ్ లైఫ్ అలా సాగుతుండగా… ఓరోజు కాలేజీలో కల్చరర్ రిహార్సల్స్ జరుగుతుండగా… అమ్మవారి వేషం వేసుకొని రిహార్సల్స్ చేస్తున్న దీప్తివర్మ(చాందినీ చౌదరి)ని చూస్తాడు. చూడగానే ప్రేమించేస్తాడు జయకృష్ణ.

colour photo telugu movie review released in aha ott platform
colour photo telugu movie review released in aha ott platform

కానీ.. ఓ భయం. తానేమో నల్లగా ఉంటాడు. ఆమె అందగత్తె. అటువంటి అందమైన అమ్మాయి తనను ప్రేమిస్తుందా? అనే భయంతో తనను దూరం నుంచే చూస్తూ ప్రేమిస్తుంటాడు. తన ప్రేమను తన మనసులోనే దాచుకుంటాడు. అయితే.. జయకృష్ణ గురించి తెలిసిన దీప్తి మాత్రం అతడిని ప్రేమిస్తుంది.

కట్ చేస్తే… దీప్తి అన్నయ్య పోలీస్ రామరాజు(సునీల్)కు ప్రేమాదోమా అంటే పడవు. అందరి అన్నల్లాగానే తన చెల్లికి కూడా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని కలలు కంటాడు. ఇంతలోనే తన చెల్లెలు జయకృష్ణ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నట్టు తెలుసుకుంటాడు. ఎలాగోలా కృష్ణ పీడ వదిలించుకోవాలని నల్లగా ఉన్నాడని.. తనకు ఇష్టం లేదని చెబుతాడు. అంతే కాదు.. దీప్తి లేని సమయం చూసి.. కృష్ణపై దాడి చేసి కొడతాడు. అసలు.. దీప్తిని రామరాజు ఎక్కడికి పంపించాడు? కృష్ణపై దాడి చేసిన తర్వాత కృష్ణకు ఏమైంది? తర్వాత దీప్తి.. కృష్ణను కలుస్తుందా? ఇంతకీ కృష్ణ, దీప్తి ఒక్కటయ్యారా? లేదా? అనేదే ఈ సినిమాలో మిగితా స్టోరీ.

ప్లస్ పాయింట్స్

ఈ సినిమాకు దాదాపుగా అన్నీ ప్లస్ పాయింట్సే. మైనస్ పాయింట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇది నిజానికి వివక్షను బేస్ చేసుకొని వచ్చిన సినిమా. నో డౌట్. ఇది ప్రేమకథే కానీ.. వర్ణ వివక్షను ఈ ప్రేమకథలో సరికొత్తగా జొప్పించి డైరెక్టర్ సఫలమయ్యాడు.

colour photo telugu movie review released in aha ott platform
colour photo telugu movie review released in aha ott platform

అలాగే.. హాస్యనటుడు, హీరో అయిన సునీల్ ను విలన్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. ఈ సినిమాలో సొల్లు సీన్స్ ఉండవు. ప్రతి సీన్ కు.. ఇంకో సీన్ తో కనెక్టివిటీ ఉంటుంది. దీంతో సినిమాను ఒక్కసారి చూడటం మొదలు పెట్టాక.. సినిమా అయిపోయేంతవరకు అక్కడి నుంచి కదలలేరు.

నటీనటులు సుహాన్, చాందినీ చౌదరి, సునీల్, వైవా హర్ష.. తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఎవ్వరూ తక్కువ కాదు. అందరూ అద్భుతంగా తమ పాత్రల్లో నటించారు. కాల భైరవ మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ పాయింట్.

మైనస్ పాయింట్స్

colour photo telugu movie review released in aha ott platform
colour photo telugu movie review released in aha ott platform

ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ రెండే రెండు. ఒకటి సినిమాలో కొన్ని మూస ధోరణులు ఉన్నాయి. రొటీన్ సినిమా ఫార్ములానే ఈ సినిమా డైరెక్టర్ కూడా ఉపయోగించాడు.. అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. అలాగే.. సినిమా ముగింపు కూడా ఈ సినిమాకు కొంచెం మైనస్ పాయింటే.

కన్ క్లూజన్

చివరగా ఒక్కమాట చెప్పొచ్చు. ఈ సినిమా చూస్తే రొటీన్ గానే అనిపిస్తుంది కానీ.. ఈ సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. ఇది కూడా రొటీన్ ప్రేమకథే కానీ.. విభిన్నమైన కాన్సెప్ట్ ను తీసుకొని తీసిన రొటీన్ ప్రేమకథ ఇది. అయితే.. దసరా సమయంలో… వీకెండ్ ను ఎంజాయ్ చేయాలనుకుంటే.. నిర్మొహమాటంగా ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. ఒక క్లీన్ ప్రేమకథను ఆస్వాదించవచ్చు.  

- Advertisement -

Related Posts

లవ్ స్టోరీ తర్వాత సాయి పల్లవి క్రేజ్ ఏమవుతుంది ..?

సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ గా ... నేచురల్ బ్యూటీగా టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం ఫిదా సాయి పల్లవికి ప్రేక్షకుల...

ప్ర‌భాస్‌ని న‌మ్మి వెయ్యి కోట్లు ఖ‌ర్చు పెడుతున్న నిర్మాత‌లు.. తిరిగి తీసుకొస్తాడా అని చ‌ర్చ

‌రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ స్టార్‌గా మారిన ప్ర‌భాస్ సాహో అనే భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ సినిమా హిందీలో మంచి విజ‌యం సాధించినప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌లేక‌పోయింది. సాహో...

హరీష్ శంకర్ దెబ్బకి పవర్ స్టార్ ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారట ..?

ఒక హీరోని మాస్ గా చూపించాలన్నా.. బాక్సాఫీస్ లెక్కలు కొత్తగా రాయాలన్నా హరీష్ శంకర్ తరవాతే ఎవరైనా. ఈ పేరే సంపాదించుకున్నాడు గబ్బర్ సింగ్ సినిమాతో దర్శకుడు హరీష్ శంకర్. బాలీవుడ్ సినిమాని...

Latest News

లవ్ స్టోరీ తర్వాత సాయి పల్లవి క్రేజ్ ఏమవుతుంది ..?

సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ గా ... నేచురల్ బ్యూటీగా టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం ఫిదా సాయి పల్లవికి ప్రేక్షకుల...

క్రికెట్ అభిమానుల‌కి షాకిచ్చిన బీసీసీఐ.. రోహిత్‌ను ప‌క్క‌న పెట్ట‌డంతో రాజుకున్న వివాదం

భార‌త క్రికెట్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌ది ప్ర‌త్యేక‌మైన స్థానం. వ‌న్డేలు, టీ 20ల‌లో త‌న‌దైన శైలిలో బ్యాట్‌ని ఝుళిపిస్తూ భార‌త్‌కు చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాలు అందించారు రోహిత్ శ‌ర్మ‌. రీసెంట్‌గా ఐపీఎల్ ఫైన‌ల్‌లోను...

వైసీపీకి ఆ ఎమ్మెల్యే గుడ్‌ బై చెప్పబోతున్నారా.?

కొన్నాళ్ళ క్రితం ఓ వైసీపీ ఎమ్మెల్యే చుట్టూ 'పార్టీ మారతారు' అన్న ప్రచారం జరిగింది. ఆయన గతంలో ఎంపీగా పనిచేశారు కూడా. ఆయన వ్యవహార శైలి ఒకింత చిత్రంగా వుంటుంది. ఉన్నత విద్యావంతుడు,...

ప్ర‌భాస్‌ని న‌మ్మి వెయ్యి కోట్లు ఖ‌ర్చు పెడుతున్న నిర్మాత‌లు.. తిరిగి తీసుకొస్తాడా...

‌రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ స్టార్‌గా మారిన ప్ర‌భాస్ సాహో అనే భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ సినిమా హిందీలో మంచి విజ‌యం సాధించినప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌లేక‌పోయింది. సాహో...

పాత బస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌.. బీజేపీ నెత్తిన ‘గ్రేటర్‌’ పిడుగు

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో గెలిచి, మేయర్‌ పీఠం దక్కించుకుంటే, పాత బస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామని భారతీయ జనతా పార్టీ అంటోంది. ఇదెక్కడి విడ్డూరం. సర్జికల్‌ స్ట్రైక్‌ అనగానే పాకిస్తాన్‌పై వ్యూహాత్మకంగా చేసిన...

హరీష్ శంకర్ దెబ్బకి పవర్ స్టార్ ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారట...

ఒక హీరోని మాస్ గా చూపించాలన్నా.. బాక్సాఫీస్ లెక్కలు కొత్తగా రాయాలన్నా హరీష్ శంకర్ తరవాతే ఎవరైనా. ఈ పేరే సంపాదించుకున్నాడు గబ్బర్ సింగ్ సినిమాతో దర్శకుడు హరీష్ శంకర్. బాలీవుడ్ సినిమాని...

వార్నీ.. మళ్లీ నోరుజారాడు.. పాతబస్తీలో సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తాడట బండి సంజయ్?

బండి సంజయ్.. కరీంనగర్ ఎంపీ.. మాంచి స్ట్రాంగ్ రాజకీయ నాయకుడే. ఎవ్వర్నయినా తన మాటలతో పడేయగలడు. అంతటి వాగ్దాటి. కానీ.. ఈమధ్య కొన్నిసార్లు మాటలు కోటలు దాటుతున్నాయి. నిజానికి దుబ్బాకలో బీజేపీ గెలిచాక.....

అఖిల్ తో కటీఫ్? అభిజీత్ తో స్టార్ట్? అభి డాడీకే నచ్చిందంటే...

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అవును ఇది నిజం. రాత్రికి రాత్రే అన్నీ రివర్స్ అయిపోతాయి. ఇవాళ ఫ్రెండ్ గా ఉన్న వ్యక్తి రేపు శత్రువు...

గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ తరుపున ప్రచారం చేయనున్న స్టార్ హీరో?

ప్రస్తుతం తెలంగాణలో గ్రేటర్ ఎన్నికలే హాట్ టాపిక్. చలికాలంలోనూ రాజకీయాలు తెగ వేడెక్కాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగాయి. ఎవరిని దించితే ఓటర్లు ఆకర్షితులవుతారో.. వాళ్లనే పార్టీలు దింపుతున్నాయి. ప్రచారం చేయిస్తున్నాయి. అయితే.. ఈ...

చంద్రబాబు పరువు తీసిన పనబాక లక్ష్మి 

గత లోక్ సభ ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థినిగా పోటీ చేసి సుమారు రెండున్నర లక్షల  ఓట్ల తేడాతో పరాజయం పాలైన మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మికి చంద్రబాబు మళ్ళీ ఉపఎన్నికలో...

య‌ష్ అక్కినేని రెండో బ‌ర్త్‌డే.. శుభాకాంక్ష‌లు తెలిపిన స‌మంత‌

అక్కినేని ఫ్యామిలీ హీరోలు నాగార్జున‌, నాగ చైత‌న్య‌, అఖిల్‌, సుమంత్, సుశాంత్ పేర్లు చెబితే అంద‌రు ఠ‌క్కున గుర్తు ప‌డ‌తారు. కాని య‌ష్ అక్కినేని అనే స‌రికి కాస్త ఆలోచిస్తున్నారు. ఈ పేరు...

ఆ విషయంలో మోడీతో పోటీపడుతున్న సీఎం జగన్.. హేమాహేమీలే వెనకడుగు

 విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ పరిపాలన పరంగా పెద్దగా అనుభవం లేకపోయిన కానీ, తనదైన పథకాలతో ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ కు ప్రజాదరణ రోజు...

చికెన్‌తో ‘కోలిపట్టు’ కూర వండిన ర‌ష్మిక‌..చెఫ్‌గా ఛాన్సివ్వండి అని కోరుతున్న ఉపాస‌న‌

మెగా కోడ‌లు ఉసాస‌న బిజినెస్ రంగంలో దూసుకెళుతుంది. ఆ మ‌ధ్య‌ టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకుంటూ, అర్హులైన నిపుణుల నుండి నిర్దుష్టమైన సమాచారాన్నిఅందుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్ర‌జ‌ల‌కు ఎలా అందించాల‌నే ఉద్ధేశంతో URLife.co.in...

తిరుపతి టీడీపీ అభ్యర్థి మౌనమేల..? చంద్రబాబుకు భారీ షాక్ తగలబోతుందా..?

 తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు సీరియస్ గా తీసుకోని ఎన్నికల కోసం సిద్ధం అవుతుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని వైసీపీ పావులు కదుపుతుంది, మరోపక్క ఈ సస్థానం నుండి...

Bigg boss 4: నాగార్జున ఫేవరేట్ కంటెస్టెంట్ ఎవరో తెలిసిపోయింది? అతడే...

బిగ్ బాస్ 4... ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ షో గురించే చర్చ. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రియాలిటీ షో. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వాళ్లకు...

రేవంత్ రెడ్డి ప్రశ్నలకు సమాధానముందా కేసీఆర్..? చెడుగుడు ఆడేసుకున్న ఫైర్ బ్రాండ్

 తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సెగ మరింత రాజుకుంది. విమర్శలు, ప్రతి విమర్శలతో నగరం వేడెక్కిపోతుంది. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తాజాగా ప్రెస్‌ క్లబ్‌...

నవదీప్ అనుకుని పప్పులో కాలేశారు.. వారి కోసం మౌనం పాటిస్తున్నానంటోన్న హీరో!!

నవదీప్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.. వారితో నిత్యం టచ్‌లో ఉంటాడు. కరెంట్‌గా జరిగే విషయాలపై సెటైర్లు వేస్తుంటాడు. ఇంత వరకు వెండితెరపై...

అందరినీ గడగడలాడించే కేసీఆర్ కే ముచ్చెమటలు పట్టిస్తున్న ఆ ఎంపీ?

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. సాధారణంగా చలికాలంలో చలి పుట్టాలి కానీ.. ఈ సారి మాత్రం చలికాలంలో రాజకీయల వేడి పుడుతోంది. మామూలుగా కాదు.. మొన్ననే దుబ్బాక ఉపఎన్నిక పోరు ముగిసింది....

ఢిల్లీకి జనసేనాని, తెరవెనుక స్కెచ్‌ ఎవరిది.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, గ్రేటర్‌ ఎన్నికల సమయంలో ఢిల్లీకి వెళ్ళడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ - జనసేన మధ్య 'పొత్తు' వున్నప్పటికీ, రెండు పార్టీల మధ్యా సరైన...

మ‌ళ్ళీ అడ్డంగా బుక్ అయిన పూజా హెగ్డే.. ఏకిపారేస్తున్న మెగా ఫ్యాన్స్

త‌న అంద‌చందాల‌తోనే కాక అభిన‌యంతోను ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న మంగ‌ళూరు సోయగం పూజా హెగ్డే. ఇటీవ‌ల ఈ అమ్మ‌డ‌కి వ‌రుస హిట్స్ రావ‌డంతో స్టార్ హీరోయిన్ స్టేట‌స్ పొందింది. అంతేకాదు ప‌లు క్రేజీ...

కారు వైపు చిరు..కమలం వైపు పవన్…వారెవ్వా ఇది రాజకీయమంటే..?

 గ్రేటర్ ఎన్నికల సమరంలో విజయం సాధించాలని అన్ని ప్రధాన పార్టీలు తమ తమ శక్తికి మించి కష్టపడుతున్నాయి. ముఖ్యంగా తెరాస , బీజేపీ పార్టీలు ఈ సమరంలో నువ్వా - నేనా అన్నట్లు...

బిగ్ బాస్4: ముందు బొజ్జ వెనక బ్యాక్.. అవినాష్ పరువుదీసిన అరియానా

బిగ్ బాస్ షోలో అరియానా అవినాష్ ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే. కేవలం టైం పాస్ కోసమే ట్రాకు నడిపిస్తున్నట్టు కనిపిస్తుంది. మొదట్లో నిజంగానే ఏదో ఉందని అనిపించినా రాను రాను అది...

Bigg boss 4: మీ ఇంగ్లీష్ గోలేందో? ఇక మీరు మారరా?...

బిగ్ బాస్ షో ఇంగ్లీష్ లో ఉందా? డౌటే.. ఏమో.. వేరే దేశంలో ఉంది కావచ్చు. లేదంటే ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో బిగ్ బాస్ షోను పెట్టి ఉంటారు మనకు తెలియదు కానీ.....

సెల్ఫ్ గోల్ చేసుకున్న బీజేపీ

జనన మరణాలు మనచేతుల్లో ఉండవు.  విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది.  దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మాగాంధీ మన భారతీయుడి చేతిలోనే కాల్చి చంపబడ్డాడు. ఉక్కుమహిళగా ఖ్యాతినొందిన ఇందిరాగాంధీ తన అంగరక్షకుల తుపాకి...

పోలవరంపై ఆ అనుమానాలకు అవకాశమిస్తున్నదెవరు.?

'పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం తగిన రీతిలో నిధులు ఇవ్వడంలేదు' అని చెప్పింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే. నిధులకు అనుగుణంగా ప్రాజెక్టు ఎత్తు విషయంలో కాంప్రమైజ్‌ అవ్వాల్సి వుంటుందనీ, ముంపు ప్రాంతాన్ని తగ్గించేలా నీటి...

బిగ్ బాస్4: అది చేశాను ఇది చేశాను అని చెప్పుకునే రకం...

బిగ్ బాస్ షోలో పన్నెండో వారం మరింత వేడెక్కింది. నామినేషన్ ప్రక్రియలో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలన్నీ ఒకెత్తు అయితే మోనాల్ అఖిల్ మధ్య జరిగిన చర్చ మరో ఎత్తు. మోనాల్...