మనలో చాలామంది ఇంట్లో తులసి మొక్కలను పెంచుతుంటారు. అయితే కొన్నిసార్లు ఇంట్లో తులసి మొక్క ఎండిపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. హిందువులు తులసి మొక్కను అత్యంత పవిత్రంగా భావిస్తారనే సంగతి తెలిసిందే. తులసి మొక్క వాడిపోతే కుటుంబానికి చెడు జరిగే అవకాశం ఉంటుంది. తులసి మొక్క వాడిపోతే ఆర్థిక సమస్యలతో పాటు ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
తులసి మొక్క వాడిపోయిందంటే ఆ కుటుంబంపై లక్ష్మీదేవి కోపంగా ఉందని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు వాతావరణం అనుకూలించకపోవడం వల్ల తులసి మొక్క వాడిపోయే అవకాశం అయితే ఉంటుంది. తులసి మొక్క ఎండిపోతే అదే మొక్కను మళ్లీ ఉపయోగించడానికి బదులుగా మరో తులసి మొక్కను నాటితే శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొత్త తులసి మొక్క తెచ్చేవరకు మట్టితో ఉన్న ఆ కుండీని పూజించవచ్చు.
ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో ఆ ఇంటికి శుభ ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉంటుంది. తులసి మొక్కను భక్తితో పూజిస్తే అనుకూలంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. తులసి మొక్క విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. తులసి మొక్క విషయంలో తప్పులు చేస్తే కూడా నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.
తులసి మొక్క ఆకులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుందని చెప్పవచ్చు. వాస్తు దోషాలను తొలగించడంలో తులసి మొక్కలు ఎంతగానో ఉపయోగపడుతుంది. తులసి మొక్క ఆకులు విష్ణువును ప్రసన్నం చేసుకుంటాయని చెప్పవచ్చు. తులసి మొక్క వల్ల అధిక పోషక విలువలు లభించే అవకాశం ఉంటుంది.