Home Tags Warangal

Tag: warangal

ప్రేమోన్మాది చేతిలో గాయపడ్డ వరంగల్ రవళి మృతి

వరంగల్ లో ప్రేమోన్మాది చేతిలో గాయపడ్డ రవళి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందింది. హన్మకొండలోని వాగ్దేవి కాలేజిలో డిగ్రీ చదువుతున్న రవళి పై అదే కాలేజికి చెందిన...

నడి రోడ్డులో డిగ్రీ అమ్మాయి పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది

వరంగల్ లో దారుణం జరిగింది. డిగ్రీ సెకండియర్ అమ్మాయి పై ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. ప్రశాంతంగా ఉన్న వరంగల్ లో  పెట్రోల్ దాడి...

అమెరికాలో తెలంగాణ యువకుడి పై కాల్పులు

అమెరికాలో మరో సారి కాల్పుల కలకలం రేగింది. వరంగల్ జిల్లా కు చెందిన యువకుడి పై దుండగులు కాల్పులు జరపడంతో అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మహబూబాబా పట్టణానికి చెందిన పూస  ఎల్లయ్య,...

ప్రేమించి పెళ్లి చేసుకొని ఏకగ్రీవ సర్పంచ్ అయింది

దేనికైనా అదృష్టం ఉండాలి. తినే మెతుకుపైన కూడా రాసి పెట్టి ఉండాలి అని పెద్దలు ఊకనే అనలేదు. ప్రేమను నమ్మి వచ్చిన అమ్మాయికి జాక్ పాట్ దక్కింది. ఏకంగా గ్రామ సర్పంచ్ పీఠం...

వరంగల్ జిల్లాలో వీఆర్వో నిర్బంధం, టెన్షన్ (వీడియోలు)

వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ఊరుగొండ మండల వీఆర్వోను గ్రామస్థులు పంచాయతీ కార్యాలయంలో నిర్బందించారు. గ్రామ వీఆర్వో శ్రీనివాస్ పట్టాల కోసం రైతుల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని వారు...

టిఆర్ఎస్ లోకి మరో వరంగల్ కాంగ్రెస్ నాయకుడు

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందిన కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరడంతో క్యాడర్ లో ఆందోళన నెలకొంది. తాజాగా...

తనను వాడుకొని వదిలేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాళి ఆందోళన

తనను శారీరకంగా వాడుకుని తీరా పెళ్లి చేసుకొమ్మంటే తప్పించుకు తిరుగుతున్న ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు దీక్షకు దిగింది. తాము ఏడేళ్లుగా ప్రేమించుకున్నామని గత సంవత్సరం నుంచి ఒకే గదిలో ఉంటూ సహజీవనం...

“నమస్తే తెలంగాణ” అండతో మాదిగ అమ్మయికి వేధింపులు (వీడియో)

ప్రేమించి పెళ్లి చేసుకున్న తన జీవితం నాశనం కావడానికి టిఆర్ఎస్ నాయకులు, నమస్తే తెలంగాణ పేపర్ విలేఖరి అని యువతి ఆరోపించింది. నమస్తే తెలంగాణ పేపర్ లోని విలేఖరి అండతో తన భర్త...

భర్త కాపురానికి తీసుకుపోవడం లేదని భార్య ఏం చేసిందంటే

వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆనందంగానే ఉన్నా వారి కాపురంలో రేపిన చిన్న చిచ్చు విడాకుల నోటిసుల వరకు దారి తీసింది. దాంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రస్తుతం ఆసుపత్రిలో చావు...

షాకింగ్ న్యూస్ : తెలంగాణ విద్యాశాఖలో విచిత్ర లీలలు

8 సంవత్సరాలుగా ఒకే పాఠశాలలో పనిచేసిన తర్వాత వేరొక పాఠశాలకు బదిలీ అయినా ఆ పంతులమ్మ వెళ్లలేదు. తనకు ఇష్టం లేని పాఠశాలకు వెళ్లనని ప్రస్తుతం తాను పనిచేస్తున్న గ్రామ పంచాయతీ పరిధిలోనే...

యువకుడి దాడిలో గాయపడ్డ పూజారి మృతి

యువకుడి దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన వరంగల్ పోచమ్మ మైదానం శివసాయి మందిరం పూజారి సత్యనారాయణ అంత్యక్రియలు ముగిశాయి. పూజారి స్వగ్రామం మొగిలిచర్లకు చేరుకున్న శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద సత్యనారాయణ అంత్యక్రియల్లో పాల్గొని...

వరంగల్ కాంగ్రెస్ లో టికెట్ కోసం రౌడీ షీటర్ల ఫైట్ (వీడియో)

వరంగల్ కాంగ్రెస్ లో  టికెట్ల కోసం రౌడీషీటర్ల మధ్య ఫైట్ ఏర్పడింది. జంగా రాఘవరెడ్డి కంటే సీనియర్ రౌడి షీటర్ ను తానే అని సుధీర్ రెడ్డి ప్రకటించారు. పార్టీ కోసం ఉద్యమిస్తే...

జీహెచ్ ఎంసీ మేయర్ ఇంట్లో విషాదం

జీహెచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇంట్లో విషాదం నెలకొంది. మేయర్ సోదరి సునీత శుక్రవారం కన్నుమూశారు. సునీత గత కొంత కాలంగా గుండె సమస్యతో బాధపడుతున్నారు. శుక్రవారం గుండెపోటు రావడంతో ఆమె...

కాంగ్రెస్ గండ్ర బాధితురాలిని పొల్లుపొల్లు కొట్టిర్రు (వీడియో)

కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డిని వివాదాలు చుట్టుముడుతున్నాయి. తనను మోసం చేశారంటూ రెండు నెలల కింద హన్మకొండలోని ఆయన నివాసం వద్ద ఆందోళన చేసిన విజయలక్ష్మీ అనే మహిళ ఇప్పుడు స్థానిక జయశంకర్...

రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కొండా దంపతులు (వీడియోలు)

వరంగల్ తూర్పు నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు సొంత గూటికి చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాందీ సమక్షంలో కొండా మురళి, సురేఖ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు....

యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం, భార్య భర్తల మృతి (వీడియో)

యాదాద్రి భువనగిరి జిల్లా తాళ్లగూడం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వరంగల్ హైవే పై కారును టిప్పర్ ఢికొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యభర్తలిద్దరూ అక్కడికక్కడే మరణించారు. రోడ్డు ప్రమాద...

వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి చివరి ప్రసంగం (వీడియో)

  తను రెండేళ్ళ పాటు వరంగల్ లో పనిచేసిన అనుభూతులను గుర్తు చేసుకున్నారు. అధికారుతో ఉన్న బంధాన్ని నెమరేసుకున్నారు. ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నా కూడా ముఖముపై నవ్వును మాత్రం చెరగనివ్వలేదు. ఉద్యోగులతో ఉన్న...

ఆమ్రపాలి బదిలీ వెనుక ఇంత కథ ఉందా?

వరంగల్ అర్బన్ కలెక్టర్ గా ఎన్నో సంచలనాలు నమోదు చేసిన ఆమ్రపాలి ఎందుకు బదిలీ అయ్యారు. ఆమె బదిలీ రోటిన్ గానే జరిగిందా లేకా రాజకీయ కారణాలేమైన ఉన్నాయా.. వరంగల్ టిఆర్ ఎస్...

రేవంత్ రెడ్డి నన్ను ఘోరంగా అవమానించాడు -అనితా రెడ్డి

కొడంగల్ లో సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా పని చేసిన గురునాధ్ రెడ్డి అన్న కూతురు అనితా రెడ్డి. కొడంగల్, రావులపల్లి ఆమె పుట్టినిల్లు. అత్తగారిది గుల్ బర్గా కావడంతో ఆమె అక్కడే నివసిస్తుంది. అయితే కొడంగల్...

కలెక్టర్ ఆమ్రపాలికి చిన్నారి సహాయం

ఆ చిన్నారి 4వ తరగతి చదువుతుంది. కేరళలో జల విలయాన్ని చూసి ఆ చిన్నారి తల్లడిల్లింది. నిరాశ్రయులైన లక్షలాది మందికి తనకు తోచినంతగా సహాయం అందించాలనుకుంది. పెద్ద మనసుతో వాళ్ల ఆకలిని తీర్చాలనుకుంది....

బస్సు చక్రాల కింద నలిగిన తల్లి,కొడుకు (వీడియో)

వరంగల్ జిల్లా కేంద్రంలో విషాదం జరిగింది. హన్మకొండ చౌరస్తాలో నడుచుకుంటూ పోతున్న తల్లి,కొడుకులను బస్సు ఢీకొనడంతో ఇద్దరూ చనిపోయారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. ప్రమాదం జరిగిన...

జెండా ఎగురవేసి డాన్స్ చేసిన టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే (వీడియో)

ఆయన తెలంగాణ అధికార టిఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే. జెండావందనం రోజున ఆయన జెండా ఎగురవేసి డాన్స్ చేశారు. జెండా వందనంలో కొత్త స్టయిల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకూ ఎవరా ఎమ్మెల్యే, ఏమా...

HOT NEWS