Home Tags Trs

Tag: trs

హైద్రాబాద్‌లో డిసెంబర్‌ 4 తర్వాత ఏం జరగబోతోంది.!

రాజకీయాల్లో విమర్శలు మామూలే. ఓ పార్టీ మీద ఇంకో పార్టీ విమర్శలు చేయడం, ఓ నాయకుడి మీద మరో నాయకుడు విరుచుకుపడటం అనేది ఎప్పటినుంచో చూస్తూనే వున్నాం. అయితే, అవిప్పుడు హద్దులు దాటుతున్నాయి....

ఎక్కడికక్కడ టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారాలకు బ్రేక్.. వరద సాయం ఏది అంటూ నిరసనలు?

ప్చ్.. హైదరాబాద్ లో వచ్చిన భారీ వరదలు టీఆర్ఎస్ పార్టీ కొంప ముంచేలా ఉన్నాయి. సరిగ్గా జీహెచ్ఎంసీ ఎన్నికలకు నెల రోజుల ముందే హైదరాబాద్ లో భారీ వర్షాలు రావడం.. ఎన్నడూ లేనంతగా...

టాలీవుడ్‌కి వైఎస్‌ జగన్‌ వరాలిచ్చేదెప్పుడో.!

తెలుగు సినీ పరిశ్రమకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాలు ప్రకటించేశారు. గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల వేళ అత్యంత వ్యూహంగా ఈ వరాల జల్లు కురిపించేశారు సినీ పరిశ్రమపైన కేసీఆర్‌. అంతే, తెలుగు సినీ...

ఢిల్లీకి జనసేనాని, తెరవెనుక స్కెచ్‌ ఎవరిది.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, గ్రేటర్‌ ఎన్నికల సమయంలో ఢిల్లీకి వెళ్ళడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ - జనసేన మధ్య 'పొత్తు' వున్నప్పటికీ, రెండు పార్టీల మధ్యా సరైన...

సెల్ఫ్ గోల్ చేసుకున్న బీజేపీ

జనన మరణాలు మనచేతుల్లో ఉండవు.  విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది.  దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మాగాంధీ మన భారతీయుడి చేతిలోనే కాల్చి చంపబడ్డాడు. ఉక్కుమహిళగా ఖ్యాతినొందిన ఇందిరాగాంధీ తన అంగరక్షకుల తుపాకి...

అభివృద్ధి సరే.. ఈ అప్పులేంటి కేసీఆర్‌ సారూ.!

అభివృద్ధిలో దేశంలోనే నెంబర్‌ వన్‌గా వున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెబుతున్నారు. 'ప్రభుత్వాలు సంపదను సృష్టించాలి.. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది అదే. ఆ సంపద నుంచే సంక్షేమ పథకాల్ని చేయగలుగుతున్నాం..' అని...

గ్రేటర్‌ బూతులు: తెలుగు నేల పరువు తీసేస్తున్నారేంటీ.!

బీజేపీ యువ నేత తేజస్వి సూర్య, గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం కోసం హైద్రాబాద్‌ నగరానికి వచ్చారు. అయితే, ఈ రాకని టీఆర్‌ఎస్‌ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి. అంతమాత్రాన, ఆయన పర్యటన ఆగిపోతుందా.? ఆగదుగాక...

వైఎస్సార్‌ మరణంపై బీజేపీ ఎమ్మెల్యే రివర్స్‌ గేర్‌.. సీక్రెట్‌ ఇదేనా.?

ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత రఘునందన్‌కి నోటి దురుసు కాస్త ఎక్కువే. ఒకప్పుడు కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడైన రఘునందన్‌, అనూహ్య పరిణామాల నడుమ టీఆర్‌ఎస్‌ని వీడారు. ఆ...

బీజేపీ కొంప ముంచుతున్న బండి సంజయ్‌ అత్యుత్సాహం.!

అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడయ్యారు బండి సంజయ్‌. ఇది నిజంగానే ఆశ్చర్యకరమైన పరిణామం. సీనియర్లను పక్కన పెట్టి, బండి సంజయ్‌కి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా అధిష్టానం ఎంపిక చేయడం...

మరణశాసనాన్ని లిఖించుకున్న కాంగ్రెస్ పార్టీ 

నిన్నో మొన్నో హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా వెలువడిన ఒక సర్వేలో కాంగ్రెస్ పార్టీకి ఒకటో రెండో సీట్లు వస్తాయని తేలిందట!  ఎలాంటి కాంగ్రెస్ పార్టీ ఎలా పతనమై పోయిందో తలచుకుంటేనే...

మజ్లిస్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌: ఈ సిల్లీ ఫైట్‌తో జనాన్ని ఏమార్చగలరా.?

'గ్రేటర్‌ మేయర్‌గిరీని మజ్లిస్‌కి కట్టబెట్టేందుకు టీఆర్‌ఎస్‌ కుట్ర..' అని బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్‌ని దెబ్బతీయడానికి మజ్లిస్‌ పార్టీతో బీజేపీ లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకుందన్న వాదన కాంగ్రెస్‌ నుంచి వినిపిస్తోంది. ఇంతకీ, మజ్లిస్‌ -...

అసలు స్టోరీ : GHMC ఎలక్షన్ లో ప్రతిధ్వనిస్తున్న ‘జగన్’ పేరు..!!

జగన్.. అనగానే ఎవరు గుర్తుకు వస్తారు? ఇంకెవరు.. ఏపీ సీఎం జగన్ గుర్తుకువస్తారు.. అంటారా? అవును.. నిజమే.. జగన్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ఏపీ సీఎం పేరే.. కానీ.. ఆ పేరుతో...

దుబ్బాకలో టిఆర్ఎస్ ఓడింది అంటే చంద్రబాబు చక్రం తిప్పడం వల్లేనా ?

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి ఎదురు కావడం తెరాసను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.  పైకి ధైర్యంగా కనిపిస్తున్నా లోపల మాత్రం అంతర్మథనం మొదలయ్యే ఉంటుంది.  సిట్టింగ్ స్థానం, ఆపై సానుభూతి, అన్నిటినీ మించి...

బండి సంజయ్ అడ్డంగా ఇరుక్కున్నాడు ? కే‌సి‌ఆర్ చేతికి వజ్రాయుధం దొరికింది ?

గ్రేటర్ ఎన్నికలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి.  ప్రధాన పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు దాడికి దిగుతున్నారు.  ప్రధానంగా తెరాస, బీజేపీ పార్టీల నడుమ మాటల యుద్ధం నడుస్తోంది.  తెరాస నాయకులు ఒకటి...

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. వంద మంది ఎమ్మెల్యేలు.. అబ్బో.. కేసీఆర్ ఆలోచన మామూలుగా లేదు?

దుబ్బాకలో ఓటమి టీఆర్ఎస్ పార్టీకి ఎన్నో గుణపాఠాలను నేర్పింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దూకుడుగా ఉంది. దుబ్బాకలో ఓడిపోయినా.. అత్యంత ముఖ్యమైన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ పార్టీ సత్తా...

జనసైనికుల అత్యుత్సాహంపై నీళ్ళు చల్లిన జనసేనాని

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేస్తే, ఎన్ని సీట్లు గెలుస్తాం? అన్నదానిపై ఖచ్చితమైన అంచనా లేకుండానే, ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు జనసేనాని ప్రకటించేయడంతో గందరగోళం చెలరేగింది. మిత్రపక్షం బీజేపీ, ఈ విషయమై కొంత...

కేసీఆర్‌కు హరీష్ రావు అవసరం మరోసారి వచ్చింది.. కేటీఆర్ ఏమైపోతారో ?

దుబ్బాక ఉప ఎన్నికల్లో బాధ్యత మొత్తం నెత్తిన వేయడంతో అహర్నిశలూ కష్టపడ్డారు హరీష్ రావు.  కానీ ఫలితం దక్కలేదు.  పార్టీ ఓటమి పాలైంది.  దీంతో తెరాసలో హరీష్ రావుకు ఇకపై గడ్డుకాలమే అనుకున్నారు. ...

తెలంగాణాలో దూకుడు పెంచిన బీజేపీ

ఒకప్పుడు ఉప ఎన్నికలు అంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉత్సాహం ఉరకలు వేస్తుండేది.  దమ్ముంటే ఎన్నికలకు పోదాం రా అని సవాళ్లు విసురుతుండేది.  అధికారం చేపట్టిన గత ఆరేళ్లలో ఏ ఒక్క ఉపఎన్నికలోనూ...

జీహెచ్‌ఎంసీ పోరు: ‘కప్పల తక్కెడ’ రాజకీయాలు షురూ!

గ్రేటర్‌ హైద్రాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో 'కప్పల తక్కెడ' రాజకీయం మొదలైంది. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి.. ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకీ నేతలు జంపింగులు చేస్తున్నారు. అసెంబ్లీ,...

ఆరు మీద కేసీఆర్ మోజు.. ఈసారి వర్కవుట్ అవుతుందా ?

రాజకీయ నాయకులకు సెంటిమెంట్లు ఉండటం సర్వ సాధారణం.  సంఖ్యా శాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం, గడియలను ఎక్కువగా ఫాలో అవుతుంటారు.  పాలనా రోజున, పాలనా సమయంలో పని మొదలుపెడితే తప్పకుండా విజయం సిద్ధిస్తుందని నమ్ముతుంటారు.  అలాంటి వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకరు. ...

గ్రేటర్‌ హైద్రాబాద్‌.. ఈ ‘ఘనత’ ఎవరిది.?

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల వేళ, హైద్రాబాద్‌ అభివృద్ధి ఘనత గురించిన చర్చ జరుగుతోంది. మా హయాంలో ఎయిర్‌ పోర్ట్‌ కట్టాం.. మా హయాంలో మెట్రో రైల్‌ తీసుకొచ్చాం.. మా హయాంలో ఐటీని అభివృద్ధి...

హరీష్ రావు ఒంటరిగా పోరాడాలి.. కేటీఆర్ మాత్రం పెద్ద సైన్యాన్ని వేసుకొచ్చేస్తారు !

తెరాసలో కేసీఆర్ తర్వాత ఎవరయా అంటే గుర్తొచ్చే పేర్లు కేటీఆర్, హరీష్ రావు.  నెంబర్ 2 స్థానం కోసం వీరిద్దరి మధ్యన పెద్ద పోటీయే నెలకొని ఉంది.  కేటీఆర్ ఏమో తండ్రి తర్వాత అంతా నేనే అన్నట్టు దూసుకుపోతుంటే...

HOT NEWS