Home Tags Bunny

Tag: bunny

బ‌న్ని మిస్ అయ్యాక ప‌వ‌న్ ని క్యాచ్ చేశాడు

                                         దిమాకున్న డైరెక్ట‌ర్ ఈ రేసు...

ఆ స్ర్కిప్ట్ రామ్ చ‌ర‌ణ్ ఇంటికెళ్లిందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వ‌రుస‌గా కొత్త ప్రాజెక్ట్ ల‌కు క‌మిట్ మెంట్లు ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌`లో న‌టిస్తున్నాడు. ఇది బ‌న్నీకి 20వ చిత్రం కావ‌డం విశేషం....

బ‌న్నీ మైండ్ బ్లాక్ చేసిన వైజాగ్ ఫ్లైట్ గాళ్స్

అల్లు అర్జున్ - పూజా హెగ్డే నాయ‌కానాయిక‌లుగా న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన సంగ‌తి విధిత‌మే. ఈ మూవీ నుంచి వచ్చిన చార్ట్ బస్టర్ రొమాంటిక్ డ్యాన్స్...

సీఎం జ‌గ‌న్ బ‌యోపిక్ లో బ‌న్నీ?

మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్ లాల్ వైఎస్సార్ పాత్ర‌లో న‌టించిన` యాత్ర` చిత్రం తెలుగు లో చ‌క్క‌ని విజ‌యం ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. మ‌హి. విరాఘ‌వేంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాతో డైరెక్ట‌ర్ కు...

Allu Arjun to do away with his beard

Stylish Star Allu Arjun showed his power with his power-packed performance and breathtaking dances in his recent entertainer Ala Vaikunthapuramlo. The film turned out...

ఫేస్‌బుక్‌లో నంబ‌ర్ వ‌న్ సౌత్‌ హీరో అత‌డే

సోష‌ల్ మీడియా యుగం ఇది. అక్క‌డ ఎంత‌గా ఫాలోవ‌ర్స్ ఉంటే అంత‌గా పాపులారిటీ ఉన్న‌ట్టు. ఫేస్ బుక్ - ఇన్ స్టా- ట్విట్ట‌ర్ మాధ్య‌మాల్లో ఫాలోయింగ్ కోసం స్టార్లు ఎంత‌గానో త‌పిస్తున్నారు. ఇక...

పుష్ప‌కు పోటీగా స‌ర్కారు వారి పాట‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు-స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మ‌రోసారి ఢీ కొట్ట‌బోతున్నారా? హీరోలిద్ద‌రు బాక్పాఫీస్ పోరుకు రెడీ అవుతున్నారా? మ‌రోసారి టాప్ స్టార్ల మ‌ధ్య వార్ త‌ప్ప‌దా? అంటే అవున‌నే సంకేతాలందుతున్నాయి....

మారుతి క‌ల సాకారానికి చేరువ‌లోనా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాల‌ని యంగ్ డైరెక్ట‌ర్ మారుతి ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నాడు. బ‌న్నీతో సినిమా చేయ‌డం ఓ డ్రీమ్ గా భావించి క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. కానీ...

Who gets to dance with “Pushpa”?

Sukumar has joined hands with Allu Arjun for a film based on red sandalwood smuggling and it will be a very hard-hitting drama in...

Shocking revelation about Bunny’s Icon

People got super excited when Stylish Star Allu Arjun announced a project with Venu Sriram titled in a crazy manner as Icon. This happened...

What is Bunny’s Butta Bomma connection to Chiru?

Stylish Star Allu Arjun who stole the hearts of all with his recent entertainer Ala Vaikunthapuramlo is getting ready for his next titled Pushpa...

క‌రోనా త‌రువాత కూడా ఇంత అవ‌స‌ర‌మా?

క‌రోనా వైర‌స్ టాలీవుడ్‌లో స‌మూల మార్పుల‌కు కార‌ణంగా మారుతోంది. రిలీజ్ కావాల్సిన సినిమాలు క‌రోనా కార‌ణంగా రిలీజ్ వాయిదా ప‌డ్డాయి. స్టార్ హీరోల చిత్రాల షూటింగ్‌ల‌న్నీ వాయిదా ప‌డ్డాయి. మ‌ళ్లీ య‌దాస్థితి నెల‌కొనాలంటే...

పుష్ప‌రాజ్ ఏక్ నిరంజ‌న్ లాంటోడా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప టైటిల్ తో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదొక స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్. చిత్తూరు అడ‌వుల నేప‌థ్యంలో సాగే స్టోరీ. ఇందులో...

స్టార్ హీరోని మారుతి మ‌ళ్లీ షంటేస్తున్నాడా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయ‌డం అన్న‌ది డైరెక్ట‌ర్ మారుతికి ఓ డ్రీమ్ లాంటింది. అల్లు అర‌వింద్ కుటుంబానికి దూర‌పు బంధువే అయినా... చెప్పుకోద‌గ్గ స‌క్సెస్ మారుతి ఖాతాలో ఉన్నా!...

బ‌న్నీ `పుష్ప‌` కోసం మ‌రో స‌ర్‌ప్రైజ్‌!

అల్లు అర్జున్ తొలి సారి ఊర మాస్ క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్న చిత్రం `పుష్ప‌`. లెక్క‌ల మాస్టారు సుకుమార్ తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్ై అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా చిత్రంగా దీన్ని...

బ‌న్నీకి ఆ స్టార్ హీరో అలా ఝ‌ల‌కిచ్చాడేంటి?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న‌ 20వ చిత్రం `పుష్ప‌ అనూహ్యంగా పాన్ ఇండియా రేంజు అన్న ప్ర‌క‌ట‌న కాస్త ఆశ్చ‌ర్య‌ప‌రిచేదే అయినా అది బ‌న్నీ డ్రీమ్.. సుక్కూ డ్రీమ్ కూడా. పాన్...

పుష్ప కోసం బాలీవుడ్ పై ప‌డుతున్నారా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న `పుష్ప` చిత్రంలో బ‌న్నీ డీ గ్లామ‌ర్ రోల్ ని రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. గంద‌పు దుంగ‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో అన‌గానే ఇదో...

బ‌న్నీ `ఐకాన్‌`పై క్లారిటీ వ‌చ్చేసింది!

బ‌న్నీ - సుకుమార్‌ల క‌ల‌యిక‌లో వ‌స్తున్న చిత్రానికి బుధ‌వారం `పుష్ప‌` అనే టైటిల్ చిత్ర బృందం నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. అల్లు అర్జున్ పుట్టిన రోజుని పుర‌స్క‌రించుకుని ఫస్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని, టైటిల్ లోగోని...

బ‌న్నీ- సుకుమార్ మూవీ టైటిల్ ఇదేనా?

అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. ఈ జోష్‌లో వున్న బ‌న్నీ త‌న నెక్ట్స్ మూవీ కోసం సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. లెక్క‌ల మాస్టారు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో...

బ‌న్నీకి `బాహుబ‌లి 2` రిలీజ్ డేట్ కావాల‌ట‌!

అల్లు అర్జున్ `ఈ సంక్రాంతికి `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. దీంతో సంక్రాంతిని సెంటిమెంట్‌గా భావించిన బ‌న్నీ ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో చేస్తున్న‌ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మార్చిలో ప్రారంభించి...

బ‌న్నీ స్టెప్పుల‌కు బాలీవుడ్ బుట్ట‌బొమ్మ కూడా ఫిదా!

బాలీవుడ్ హాట్ బుట్ట బొమ్మ దిషా ప‌టాని. అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలోని `బుట్ట‌బొమ్మ‌..` పాట‌కు ఫిదా అయిపోయింది. ఈ పాట‌లో అల్లు అర్జున్ వేసిన స్టెప్పుల‌కు దిషా మెస్మ‌రైజ్...

ఇద్ద‌రు క్రాక్‌లు త‌న‌తో ట‌చ్‌లో వున్నార‌ట‌!

క‌రోనా వైర‌స్‌ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ని విధించిన విష‌యం తెలిసిందే. సామాన్యుల నుంచి స్టార్ వ‌ర‌కు ఇంటికే ప‌రిమిత‌మైపోయారు. ఇంట్లో వుండి కాల‌క్షేపం చేయ‌డం మొద‌లుపెట్టారు. అయితే త్రిష...

HOT NEWS