Home Tags లక్ష్మీస్ ఎన్టీఆర్

Tag: లక్ష్మీస్ ఎన్టీఆర్

ఆ విషయంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’లో చూపింది తప్పు : మురళీ మోహన్

తెలుగు రాజకీయాల్లో సంచలన అధ్యాయమైన వైశ్రాయ్ ఘటన ని చరిత్ర ఓ పట్టాన మర్చిపోదు. అవకాశమున్నప్పుడల్లా మీడియా సాయంతో గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. రీసెంట్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఆ టాపిక్ మరోసారి...

కమ్మోళ్ళు ఈగలా…మరి రెడ్లు వాళ్లా? వర్మకు కౌంటర్లు

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో ఎక్కువగా కులాల ప్రసక్తి తీసుకువస్తున్నారు. తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఆపేసిన దగ్గర నుంచి ఆయనలో కమ్మ కులంపై వ్యతిరేకత పెరగిపోయింది. చంద్రబాబుని...

‘కడప రౌడీలు’ అంటూ రెడ్లును టార్గెట్ చేసిన వర్మ

ఎక్కడో చోట చిచ్చు పెట్టి , ఆ వెలుగులో తన పబ్బం గడుపుకోవటం వర్మకు అలవాటు. మొన్నటిదాకా లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ తెలుగుదేశంకు నిద్రలేకుండా చేసిన ఈయన ఇప్పుడు కమ్మ, రెడ్లు అంటూ...

బాబుని వదిలి మోడీని టార్గెట్ చేసిన వర్మ

వివాదం లేనిదే రామ్ గోపాల్ వర్మ కు తెల్లారదు , పొద్దుకూకదు. ఆ వివాదం కోసం ఆయన ఎంతటివారి పైనైనా కామెంట్స్ చేస్తూంటారు. వ్యంగ్య బాణాలు ఎక్కుపెడుతూంటారు. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో...

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై ఫస్ట్ టైమ్ మాట్లాడిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని టార్గెట్ చేస్తూ తీసారని చెప్పబడుతున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఆంధ్రా మినహా అంతటా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాని తెలుగుదేసం వాళ్లు, చంద్రబాబు కావాలనే...

రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..? వైయస్ జగన్

ద‌ర్శ‌క‌, నిర్మాత రాంగోపాల్ వర్మ విజ‌య‌వాడ సిటీలోకి అడుగుపెట్ట‌కుండా విజ‌య‌వాడ పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఎన్నిక‌ల కోడ్ నేప‌థ్యంలో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ కోసం వ‌ర్మ‌ని విజ‌య‌వాడ న‌గ‌రంలోకి అనుమ‌తించ‌మ‌ని పోలీసులు తేల్చి...

నేను పోలీసు కస్టడీలో ఉన్నా: రామ్ గోపాల్ వర్మ

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. ఈ విషయాన్ని వర్మ స్వయంగా చెప్పారు. ట్విటర్‌లో తన వీడియోను షేర్‌ చేస్తూ.. ‘నిజం చెప్పేందుకు ప్రయత్నించినందుకు ఇప్పుడు నేను పోలీసు...

ఏపీలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’రిలీజ్ కు డేట్ ఇచ్చేసారు

సినిమా ప్రారంభం రోజు నుంచే వివాదాస్పదమైన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించడానికి గల కారణాలు, ఆమె ప్రవేశించిన తర్వాత ఎన్టీఆర్ జీవితంలో వచ్చిన మార్పులు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో...

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ పేరు చెప్పి వర్మ తెరవెనుక సంపాదన?

రీసెంట్ గా తను డైరక్ట్ చేసిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’సినిమాతో వర్మకు ఓ వర్గం మీడియా పూర్తిగా వ్యతిరేకం అయ్యింది. అందులో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా సినిమా తీయటంతో...

మొన్న ఎన్టీఆర్ ఆత్మ..ఇప్పుడు జయలలిత ఆత్మ

ఆత్మలు చెప్పిన కథలతో సినిమాలు చేస్తున్నానంటున్నారు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. రామ్ గోపాల్ వర్మ సినిమా ఎనౌన్స్ చేయగానే వెంటనే అదే టైప్ కాన్సెప్టుతో సినిమాలు ఎనౌన్స్ చేస్తున్న జగదీశ్వరరెడ్డి తనకు ఆత్మలు వచ్చి...

ఈసీ ఆదేశం.. మళ్లీ ఆగిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’!

రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ఇప్పటికే తెలంగాణలో విడుదలైంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని ఈసీని కోరారు. దీంతో విడుదలను...

వర్మ నటుడుగా మారటానికి గల కారణం ఇదే

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. ఇన్నాళ్లూ దర్శకుడిగా.. నిర్మాతగా.. కథా రచయితగా.. గాయకుడిగా తనలోని ప్రతిభను ప్రేక్షకులకు పరిచయం చేసిన వర్మ త్వరలో నటుడిగా మారనున్నాడు....

జూ.ఎన్టీఆర్ ని అడ్డం పెట్టి, చంద్రబాబుకు ట్వీట్ దెబ్బ

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని ఆంధ్రాలో విడుదల కానివ్వకుండా అడ్డుకోవడంతో రామ్ గోపాల్ వర్మ చాలా కోపంగా ఉన్నట్లున్నారు. దాంతో ఆ ఆగ్రహాన్ని తన ట్వీట్ల రూపంలో చూపెడుతున్నారు. తాజాగా ఆర్జీవీ తన ట్వీట్లో...

ఫైనల్ గా టీడీపి ని దెబ్బ కొట్టడానికి వర్మ ఆ ఆప్షన్ ?

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని రిలీజ్ చేయకుండా హైకోర్టు ఇచ్చిన స్టే విధింపుపై దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాను ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందే విడుదల చేయాలనే...

ఎన్టీఆర్‌పై చెప్పులు వేయడం నిజం : మోహన్‌బాబు

రీసెంట్ గా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చూపంచిన వైస్రాయి ఎపిసోడ్ నిజమే అని ధృవీకరించారు ప్రముఖ నటుడు మోహన్ బాబు. వైస్రాయ్‌ హోటల్‌ వద్ద దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై చెప్పులు వేయడం వాస్తవమని,...

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’: సుప్రీం కోర్ట్ లో వర్మకు ఎదురుదెబ్బ

ఏపీలో వివాదాలకు కేంద్ర బిందువైన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని రిలీజ్ చేయకుండా హైకోర్టు స్టే విధింపుపై దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో సినిమాను ఎన్నికలకు ముందే విడుదల చేయాలనే దర్శకుడు...

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కొత్త ట్విస్ట్: చంద్రబాబుకు ఇది సవాలే

ఎన్నో వాదాలు, వివాదాలు, సవాళ్లు మధ్య రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మొన్న శుక్రవారం తెలంగాణలో విడుదలైంది. కోర్ట్ తీర్పు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రిలీజ్‌ పోయింది. వర్మ...

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ట్వీట్ రివ్యూ!: ప్లస్ లు , మైనస్ లు

ఎన్నో వివాదాలు.. అంతకు రెట్టింపు అంచనాల మధ్య ఈ రోజు ప్రపంచ ప్రేక్షకులు (ఆంధ్రా మినహా) ముందుకు వచ్చింది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ నేపధ్యంలో ఇప్పటికే కొన్ని దేశాల్లో సినిమా షోలు పూర్తాయ్యాయి....

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ యుఎస్ టాక్: హైలెట్ సీన్స్ ఇవే !

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. ఈ సినిమా మొదలైన నాటి నుంచి నేటి వరకూ రకరకాల సమస్యలను ఫేస్ చేసింది. అదే విధంగా ఉచిత...

తెలంగాణలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ రిలీజ్ యథావిధిగానే!

రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని తీసిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. కాగా ఈ నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్...

కోర్ట్ షాక్ :‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ ఆంధ్రాలో లేదు

రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ కాకుండానే సంచలనాలకు కేంద్ర బిందువైంది. రేపు శుక్రవారం రిలీజ్ డేట్ ఇచ్చారు. ఈ నేపేధ్యంలో సినిమా ఎలా వుంటుందో అన్న విషయం...

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ స్పెషల్ షో ..వర్మ ఏం చూపించాడంటే…

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన సంచలనాత్మక చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.సినిమాలో ఎన్నో వివాదాస్పద అంశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రినే టార్గెట్...

HOT NEWS