పాపం, వీడికేమయిందో తెలుసా!

నోర్మూసుకుని కూచోకుండా పెళ్లాంతో ఆర్గ్యూ చేశాడట. అంతే, ఇలా శాస్తి జరిగింది. చావు తప్పింది. కన్నలొట్టవోయింది. ఛేయిరిగింది.
(ఒకస్కూల్లో విచిత్ర వేషధారణలో ఫ్రైజ్ కొట్టేసి వేషం ఇది. క్యాప్షన్ I argued with wife)