పెట్రోల్ బంకుల్లో మొబైల్ గేమ్స్ ఆడుతున్నారా? ఈ వీడియో తప్పక చూడండి

పెట్రోలు బంకులో ఉన్నప్పుడు ఫోనులో మాట్లాడటం ప్రమాదం అనేది మనందరికీ తెలుసు. అసలు ఆ పరిసరాల్లో ఫోన్ బయటకు తీయకపోవటమే మంచిది. వీలైతే పెట్రోలు బంకుకి వెళ్లేముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. మీ పిల్లల చేతికి ఫోన్ అసలు ఇవ్వకండి. ఎందుకంటే తండ్రి కారులో పెట్రోలు బంకులో ఇంధనం నింపిస్తుండగా పిల్లలు కారులో గేమ్స్ ఆడుతున్నారు. అప్పుడు ఎంతటి ప్రమాదం జరిగిందో కింద ఉన్న వీడియోలో చూడండి. మీ మిత్రులకు, తెలిసినవారికి షేర్ చేయండి.