Allu Arjun: టాలెంట్ ఉన్నప్పుడు బలుపు ఉన్నా తప్పులేదు… సినీనటి సంచలన వ్యాఖ్యలు!

Allu Arjun: సినీ నటుడు అల్లు అర్జున్ కదా కొద్దిరోజులుగా వివాదంలో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే. ఈయన సంధ్య థియేటర్ తో ఘటనలో భాగంగా అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఈస్ ఘటనలో అల్లు అర్జున్ ప్రమేయం ఏ మాత్రం లేకపోయినా తెలంగాణ సర్కార్ ఈయనని ఉద్దేశపూర్వకంగా అనే టార్గెట్ చేస్తూ తనని జైలుకు పంపించారని స్పష్టంగా అర్థం అవుతుంది అయితే ఈ విషయంపై ఎంతోమంది రాజకీయ నాయకులు స్పందిస్తూ అల్లు అర్జున్ ని తప్పుపట్టారు. మరి కొంతమంది రాజకీయ నాయకులు రేవంత్ వ్యవహార శైలిని తప్పుపడుతూ అల్లు అర్జున్ కు మద్దతు తెలియజేశారు.

ఇక ఈ విషయంపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ అల్లు అర్జున్ తీరుపై మండిపడ్డారు ఇలా ఈ విషయాన్ని రేవంత్ చాలా సీరియస్గా తీసుకోవడంతో సినిమా సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై మౌనం పాటిస్తున్నారు ఇలాంటి తరుణంలోనే ఈ విషయం గురించి సినీ నటి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ షాకింగ్ పోస్ట్ చేశారు.

హీరోయిన్ శ్రీ సుధ అల్లు అర్జున్‌కు అండగా నిలిచింది. గురుకులాల్లో విద్యార్థులు చనిపోయిన పేపర్ కటింగ్‌ ను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ పిల్లల ప్రాణాల గురించి పట్టించుకోరు కానీ అల్లు అర్జున్ గురించి మాట్లాడతారా అనే విధంగా ఆమె పోస్ట్ ఉంది. అలాగే అల్లు అర్జున్‌లో టాలెంట్ ఉన్నప్పుడు బలుపు ఉన్నా తప్పులేదని ఈ పిల్లల ప్రాణాల గురించి పట్టించుకోరు కానీ అల్లు అర్జున్(Allu Arjun) గురించి మాట్లాడతారా అనే విధంగా ఆమె పోస్ట్ ఉంది. అలాగే అల్లు అర్జున్‌లో టాలెంట్ ఉన్నప్పుడు బలుపు ఉన్నా తప్పులేదని ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.