Home Tags Ycp

Tag: ycp

మళ్ళీ బ్యాక్ టూ రచ్చ : అంబటి రాంబాబు ని సరైన టైమ్ లో దింపిన జగన్..!

వైసీపీని ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ.. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించడంలో అంబటి రాంబాబు దిట్ట. ఆయన వైసీపీ ఎమ్మెల్యే మాత్రమే కాదు.. ఆ పార్టీ అధికార ప్రతినిధి కూడా. అందుకే... ప్రతిపక్షాలపై తనదైన శైలిలో...

ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ మీద పెద్ద కేసు పెట్టబోతున్నారు??

పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందాలని.. ఉచితంగా లక్షల విలువ చేసే వైద్యాన్ని అందించాలన్న సంకల్పంతో ప్రారంభించిన పథకమే ఆరోగ్యశ్రీ. దీని వల్ల పేదలకు ఎంతో ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వం అందిస్తోంది....

వైసీపీకి ఆ మహిళా నేత బిగ్ షాక్‌… !

ఎవరా మహిళా నేత? అని జుట్టుపీక్కోకండి. ఆమె ఎవరో కాదు.. శ్రీకాకుళం వైసీపీ నాయకురాలు కిల్లి కృపారాణి. ఆమె పేరు వినగానే... శ్రీకాకుళం జిల్లా నుంచి ఆమె చేపట్టిన ఎన్నో పదవులు గుర్తొస్తాయి....

‘ ఆమె ‘ రంగంలోకి దిగితే .. వైసీపీ స్టార్ ఎమ్మెల్యే పదవి ఊడడం ఖాయం ?

టీడీపీ అధినేత చంద్రబాబు న‌యా వ్యూ‌హం.. వైసీపీ కీల‌క‌నేత‌, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యేకు ఈ సారి ప‌క్కాగా చెక్ పెట్టేలా ఉంద‌నే వ్యాఖ్యలు గుంటూరు జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. రాజ‌కీయాలు ఎప్పడూ ఒకేలా...

విజ‌య‌సాయి రెడ్డి గారి ప్రశ్నకి … ఆ ఎమ్మెల్యే ఇచ్చిన ఆన్సర్ తో మైండ్ బ్లాంక్ అయ్యినట్లుందిగా !

తూర్పుగోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ టికెట్‌పై గెలిచిన ఓ ఎమ్మెల్యే దూకుడు, దందా మామూలుగా లేద‌నే ప్రచారం జ‌రుగుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో స‌ద‌రు ఎమ్మెల్యే దోపిడీకి, అవినీతికి అంతేలేద‌ని అని...

సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటున్న వైసీపీ నేతలు

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ అంతర్గత కుమ్ములాటలు రసవత్తరంగా మారాయి. తాడికొండ నియోజవర్గంలో పట్టుకోసం సోషల్ మీడియా లో పెడుతున్న పోస్టింగ్ లతో రాజకీయం రక్తికడుతోంది. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బాపట్ల...

కళ తప్పిన కళా వెంకట్రావు

రాజకీయ నాయకులకు అధికారం ఉంటే చాలు అదో రకమైన జోష్ వచ్చేసుంది. పదవి పోతే రిటైర్డ్ అయిపోయామన్న భావనతో రిలాక్స్ అయిపోతారు. అప్పటి వరకు అన్ని పట్టించుకున్న నేతలు ఒక్కసారిగా ఏదీ పట్టించుకోవడం...

జయహో…జగన్ ! కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్…

ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ధి దిశగా పరిగెత్తించేందుకు జగన్ ప్రభుత్వం వరుసగా పలు పథకాలను ప్రవేశపెడుతుంది. ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును...

ఓహో అందుకేనా.. వైసీపీకి మాజీమంత్రి నారాయణ రాయబారం పంపింది

టీడీపీ హయాంలో మంత్రి నారాయణ హవా కొనసాగింది. చంద్రబాబు సర్కారు ప్రముఖంగా చేపట్టే అన్ని పనుల్లో ఆయన పాత్ర కనిపించేది. అయితే కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి నారాయణ ఓటమిపాలయ్యారు. టీడీపీ పార్టీ...

ఆశ కి హద్దు ఉండాలి బాబు గారూ .. మీ పార్టీ వాళ్ళే నవ్వుతారు ఇది తెలిస్తే !

ఆశ ఉండడం తప్పు కాదు గాని , మరి అత్యాశకు పోతే ఎక్కడలేని తిప్పలు పడాల్సి వస్తుంది. రాజకీయాల్లోనూ ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం బిజెపి వైసీపీ పార్టీ లు అంతో ఇంతో స్నేహంగానే...

జగన్ సొంత జిల్లాలోనే పత్తాలేని వైసీపీ ఎమ్మెల్యే

కడప... సీఎం జగన్ సొంత జిల్లా... జిల్లాలోని పొద్దుటూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెల్చిన రాచమల్లు ప్రసాద్  రెడ్డి ఇప్పుడు మౌనముద్ర దాల్చారు. గత ఏడాది నుంచి ఏ విషయం పట్టించుకోవడం లేదు....

కుప్పం పై కన్నేసిన వైసీపీ

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన్ని ఇబ్బంది పెట్టేందుకు వైసీపీ పావులు కదువుతోంది. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటోంది. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు విజయం అప్రహతిహతంగా కొనసాగుతుంది. అయితే...

అన్నయ్య అని ఆప్యాయంగా పిలుస్తూనే, ఎమ్మెల్యేకి శఠగోపం పెడుతున్న అనుచరులు

అన్నయ్యా అని ఆప్యాయంగా పిలుస్తున్నారు. అరె ఎన్నికల్లో సాయపడ్డారు కదా చేరదీస్తే... అన్నయ్యా పేరు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫుల్లుగా వాడేస్తున్నారు.విజయనగరంలో కొన్న దుస్థితి ఇదf. వైసీపీ కార్యకర్తలను నమ్మి చేరదీయడమే తప్పు...

వాళ్లిద్దరు నన్ను చంపేస్తారు – ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

తనకు ప్రాణహాని ఉందని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన శృంగారపాటి సందీప్‌, చలివేంద్రపు సురేష్‌ నుంచి తనకు...

నేనున్నా చెల్లి.. కర్నూలు మేయర్ నువ్వే…బుట్టా రేణుకకు జగన్ బంపర్ ఆఫర్

రాజకీయాల్లోంచి కనుమరుగు అయిపోతున్న బుట్టా రేణుకను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మళ్లీ ఆదుకోబోతున్నారా ? పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన ఆమెకు మళ్లీ ఏదో ఒక పదవి కట్ట బెట్టబోతున్నారా...

స్కూళ్లు తెరవడానికి లేని కరోనా ఎన్నికలకు మాత్రం అడ్డొస్తోందా – చంద్రబాబు

స్కూళ్లు తెరవడానికి అడ్డురాని కరోనా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం అడ్డొస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. పిల్లల జీవితాలతో ఆడుకోడానికి కరోనా అడ్డురాలేదని జగన్ సర్కారు తీరును తప్పుపట్టారు. లక్షలాది...

కష్టాల కడలిలో కాకినాడ మేయర్

కన్నీళ్లకే కన్నీళ్లు వచ్చే కష్టానికే కష్టం వచ్చే అన్నట్లు తయారైంది కాకినాడ మేయర్ పరిస్థితి. ఈ ప్రథమ పౌరురాలి కష్టాలు చూస్తే అయ్యో పాపం అని అంటారు అంతా. పిలవని చుట్టాల్లా సమస్యలన్నీ...

పేకాట క్లబ్బు అంశంతో మళ్లీ ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

గుంటారు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కొత్త సమస్యలు వస్తున్నాయని సమాచారం. అనుచరగణమే ఇపుడు ఆమెను బుక్ చేసేందుకు సిద్ధం అవుతున్నారని టాక్. సోషల్ మీడియా వేదికగా ఆమెను లక్ష్యంగా చేసుకొని...

టచ్ మీ నాట్ అంటున్న ఆనం వారు

కాలం కర్మం కలిసి రాకపోతె ఎంతటి వాళ్లు అయినా ఏం చేస్తారు చెప్పండి. ఇక రాజకీయాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో హవా నడిపించిన ఆనం...

అందుకా తట్టా బుట్టా సర్దుకోవాల్సి వచ్చింది

రాజకీయాల్లో ఒక్క ఛాన్స్ రావడం అంటే ఆశామాషీ కాదు. కారణాలు ఏమైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక తెరమరుగైన వాళ్లు రాజకీయాల్లో కోకొల్లలు. సింపుల్ గా చెప్పాలంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న...

వైసీపీ, టీడీపీ దోచేస్తోంటే బీజేపీ ఏం చేస్తోంది.?

రాజకీయాల్లో దోపిడీ సర్వసాధారణం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 'అవినీతి రహిత పాలన అందిస్తున్నాం' అనే చెబుతాయి. కానీ, ఇది 'నేతి బీరకాయలోని నెయ్యి' చందమే. అవినీతి అనేది వ్యవస్థలోతుల్లోకి వేళ్ళూనుకుపోయింది. అవినీతి...

గంటా శ్రీనివాస్ రావు గంట మోగిస్తారా ?

మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రూటు ఎటు వైపు... టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతున్న ఈ ప్రక్రియ మాత్రం ముందుకు...

HOT NEWS