Home Tags Congress

Tag: Congress

ఢిల్లీలో చతికిల బడనున్న మోదీ షా జాతీయ వాదం

ఢిల్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు అన్నీ కూడా అమ్ ఆద్మీ పార్టీ గెలుపొందు తుందని నిర్థారించడంతో ప్రధాన మంత్రి మోదీ హోంమంత్రి షా జాతీయ వాదానికి భారత దేశంలో నూకలు చెల్లినట్లే...

తెలియకుండానే బీజేపీని బలపరుస్తున్న కేసిఆర్?

తెలియకుండానే బీజేపీని బలపరుస్తున్న కేసిఆర్?తెలంగాణ ప్రాంత వాసుల సుదీర్ఘ కల తెలంగాణ రాష్ట్రం. అది 2004 సంవత్సరంలో సిద్ధించింది. తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడింది? కెసిఆర్ పోరాటం వలన? లేక కాంగ్రెస్ ఇచ్చిందా??...

ఆ విషయంలో ప్రియాంక నిర్ణయమే ఫైనలన్న రాహుల్ గాంధీ

సోదరి ప్రియాంకాగాంధీ ఎన్నికల క్షేత్రంలోకి వచ్చే విషయంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ క్లారిటీ ఇచ్చారు. జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్న విషయంలో తుది నిర్ణయం ఆమెదేనని రాహుల్ స్పష్టం...

మోదీ, కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విజయశాంతి

సంగారెడ్డిలోని ఆర్సీ పురంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు...

కాంగ్రెస్ లో చేరిన బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం...

ఎంపీ టికెట్ రాలేదని గాంధీ భవన్ నుంచి 300 కుర్చీలు ఎత్తుకెళ్లిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు దక్కించుకోవడానికి ఆయా పార్టీల నేతలు అనేక కష్టాలు పడుతుంటారు. చివరి నిమిషంలో టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశతో పార్టీ మారడమో లేక ఇతరాత్ర చేస్తుంటారు. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే...

మునుగోడులో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ…కారెక్కిన కీలక నేత

మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. మునుగోడు జడ్పీటిసి జాజుల అంజయ్య గౌడ్, ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్ యాదయ్య గౌడ్ టిఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి జగదీష్...

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ కు చెంపపెట్టు: జీవన్ రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రావడంతో విపక్షాలు ఆనందంలో మునిగిపోయాయి. ఇదే సమయంలో టీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైంది. టీఆర్ఎస్ కంచుకోట అయిన కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ విజేత,...

యూ టర్న్ తీసుకున్న సప్నా చౌదరి… కాంగ్రెస్ కు షాక్

సప్నా చౌదరి.... డ్రీమ్‌ చౌదరి అని ఆమెకు మరో పేరు. పేరు మోసిన హరియాణా గాయని, డాన్సర్‌ కూడా! 2018లో నెట్లో అత్యధికులు ‘వెతికిన’ (సెర్చ్‌ చేసిన) సెలబ్రిటీల్లో ఆమెకూడా ఒకరని గూగుల్‌...

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా రేణుకా చౌదరి

ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి ఎవరిని పోటీ చేయించాలన్న విషయమై తర్జనభర్జన పడిన కాంగ్రెస్‌ అధిష్ఠానం చివరికి కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరివైపే మొగ్గుచూపింది. ఈ స్థానం నుంచి బలమైన ప్రత్యర్థులు రంగంలో...

టిఆర్ఎస్ పార్టీలో చేరిక పై స్పందించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారుతున్నారని వచ్చిన వార్తల పై ఆయన స్పందించారు. తనను టిఆర్ఎస్ లోకి రావాలని ఎవరూ ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. ఆయన ఏమన్నారంటే.. "గత కొన్ని రోజులుగా నేను...

తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్.. మరో ఎమ్మెల్యే జంప్

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్‌ రెడ్డి ఆ పార్టీని వీడి గులాబీ గూటికి చేరనున్నారు. ఈ మేరకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో బుధవారం...

ఇందిరా గాంధీ పుట్టిన గది ఇదే… పోస్టు చేసిన ప్రియాంకా గాంధీ

యూపీలో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్న ప్రియాంకా గాంధీ, ఓ ఆసక్తికర ఫోటోను కాంగ్రెస్ శ్రేణులతో పంచుకున్నారు. ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో తన పూర్వీకుల నివాసంలో సేదదీరుతుంది. తన నానమ్మ,...

మల్కాజ్ గిరి నుంచి బరిలో రేవంత్ రెడ్డి.. తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలోకి దిగబోతున్న 8 మంది పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. సోనియా గాంధీ నివాసంలో శుక్రవారం రాత్రి సుదీర్ఘంగా సాగిన సమావేశం అనంతరం ఎనిమిది మంది...

ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన కాంగ్రెస్

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఫిరాయింపులకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించింది. మంగళవారం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అధికార పార్టీ మిత్రపక్షం...

తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్… ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ రాజీనామా

తెలంగాణ కాంగ్రెస్ కు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో ఉక్కిరి బిక్కిరవుతున్న కాంగ్రెస్ కు కోలుకోలేని ఎదురు దెబ్బ తాకింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే బానోతు...

తెలంగాణ కాంగ్రెస్ కు షాక్… త్వరలో టిఆర్ఎస్ లో చేరనున్న సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుందా? పార్టీలో కీలక నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నారా? అంటే విశ్వసనీయవర్గాలు అవుననే...

కాంగ్రెస్ పొన్నం పై టిఆర్ఎస్ గంగుల ఫైర్

కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ పై కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్ర విమర్శలు చేశారు. పొన్నం ప్రభాకర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గంగుల కమలాకర్ ఏమన్నారంటే... "పొన్నం ప్రభాకర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు....

చిరుమర్తి పార్టీ మార్పు పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఫైర్

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టిఆర్ఎస్ లో చేరడం ఖాయమైంది. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ కు పెద్ద షాక్ తగిలినట్టయ్యింది. కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరుడే చిరుమర్తి లింగయ్య. లింగయ్య పార్టీ మార్పు పై...

కోమటిరెడ్ది బ్రదర్స్ కు ఝలక్… కారెక్కనున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టిఆర్ఎస్ లో చేరనున్నారని తెలుస్తోంది. చిరుమర్తి లింగయ్యతో ఇప్పటికే మంత్రి జగదీష్ రెడ్డి చర్చలు జరిపినట్టు సమాచారం....

విశాఖ మాజీ కార్పోరేటర్ విజయారెడ్డిని హత్య చేసింది వారే

విశాఖ నగరంలో సంచలనం సృష్టించిన మాజీ కౌన్సిలర్ విజయారెడ్డి హత్యకేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఇల్లు కొనుగోలు చేయడానికి వచ్చిన వారే పక్కా వ్యూహంతో ఈ హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది....

తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేల అవుట్

తెలంగాణ కాంగ్రెస్ కు షాక్ తగిలింది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. అసిఫిబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావులు కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్...

HOT NEWS