Home Tags AP CM YS Jagan

Tag: AP CM YS Jagan

మళ్ళీ బ్యాక్ టూ రచ్చ : అంబటి రాంబాబు ని సరైన టైమ్ లో దింపిన జగన్..!

వైసీపీని ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ.. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించడంలో అంబటి రాంబాబు దిట్ట. ఆయన వైసీపీ ఎమ్మెల్యే మాత్రమే కాదు.. ఆ పార్టీ అధికార ప్రతినిధి కూడా. అందుకే... ప్రతిపక్షాలపై తనదైన శైలిలో...

ఇది పెద్ద న్యూస్ : జగన్ తో చిరంజీవి మీటింగ్ – జగన్ ను కోరబోయే కోరిక ఇదే !

కరోనా వైరస్ వల్ల సినిమా ఇండస్ట్రీ ఎంతలా దెబ్బతిన్నదో అందరికీ తెలుసు. టాలీవుడ్ సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. షూటింగ్ లు ప్రారంభం అయినప్పటికీ.. థియేటర్లు మాత్రం ఇంకా మూతపడే ఉన్నాయి. దీంతో...

తాడేపల్లి లో స్ట్రాంగ్ డిస్కషన్: జగన్ ఎందుకు అంత రిస్క్ చేస్తున్నాడు??

ఏపీ రాజకీయాలంటేనే వేరప్పా. ఏ రాష్ట్రంలో కూడా ఏపీ తరహా రాజకీయాలు ఉండవు. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగా ఉంటాయి. అది ఏ ఎన్నిక అయినా సరే.. పార్టీల హడావుడి మామూలుగా ఉండదు....

జగన్ ని కలిసిన 4 రోజుల్లో రివర్స్ షాక్ ఇచ్చిన ఏపీ గవర్నర్?

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. అసలే ఓవైపు ఎన్నికల కమిషన్ తో ఏపీ ప్రభుత్వం నువ్వా నేనా? అన్నట్టుగా ఉంది. మరోవైపు న్యాయవ్యవస్థపై కూడా సీఎం జగన్...

బ్రేకింగ్: జగన్ ను సీఎం పదవి నుంచి తప్పించాల్సిందే.. సుప్రీంలో కీలక చర్చ?

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై కోర్టు ధిక్కరణ కేసులు నమోదైన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిల తీర్పులపై ఆయన ఆరోపణలు చేస్తూ ఏకంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖలు...

సతీసమేతంగా ఢిల్లీకి సీఎం జగన్? కారణమేంటి? ఇందులో నిజమెంత?

వైఎస్ జగన్.. ఏపీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కేంద్రంలో బీజేపీతో సఖ్యతతోనే ఉంటున్నారు. ఎందుకంటే.. కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కేంద్రం అవసరం ఎంతైనా ఉంది. కేంద్రం పట్టించుకుంటేనే కొత్త రాష్ట్రం...

సొంత పార్టీ నేతలే జగన్ కు గోతులు తవ్వుతున్నారా? జగన్ కాస్త జాగ్రత్త?

కొందరు ఎలా ఉంటారంటే.. పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తారు. పక్కనే ఉంటూ గోతులు తవ్వుతారు. సరిగ్గా చెప్పాలంటే తిన్నింటి వాసాలు లెక్కిస్తారు. తాజాగా ఏపీలోనూ అలాగే జరుగుతోందట. ఏపీ సీఎం జగన్.. తన...

నంద్యాల ఫ్యామిలీ సూసైడ్.. కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్

నంద్యాలలో ఇటీవల ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం సర్వత్రా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నంద్యాలకు చెందిన సలాం అనే వ్యక్తి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సీఎం జగన్ స్పందించారు....

అమెరికా ఎన్నికలతో జగన్ కి ముడి పెడుతున్నారే?

డొనాల్డ్ ట్రంప్ తెలుసా మీకు. నిన్నటి వరకు అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నారు కదా.. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ గా జో బైడెన్ గెలిచారు.. ట్రంప్ ఘోరంగా ఓడిపోయారు కదా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా...

‘రద్దు చేయక తప్పదు’ ? జగన్ ఫేవరెట్ సంక్షేమ పథకం – కష్టాల్లో..!

ఏ పార్టీకైనా సరే.. సంక్షమ పథకాలు అనేవి ఆయుధాలు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రచారాల్లో సంక్షేమ పథకాలను ముందు పెట్టి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు రాజకీయ నాయకులు. వాటి ఆశ చూపి ఓట్లు వేయించుకుంటారు....

ఈ కీలక పాయింట్ దొరికితే చాలు..  జగన్‌పై నిమ్మగడ్డ చారిత్రాత్మక గెలుపు ?

ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వం మీద తన మాటను నెగ్గించుకోవడానికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు.  వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడంలేదు.  కేసులు పదుల సంఖ్యలో ఉండగా ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికలను వాయిదావేశారు ఆయన.  చంద్రబాబు ఆదేశాల  మేరకే ఆయనలా చేశారని ప్రభుత్వం వాదిస్తోంది.  ఆ సంగతి పక్కనబెడితే కరోనా కేసులు రోజుకు 3000లకు తగ్గకుండా వస్తున్న ఈ సమయంలో ఎన్నికల ప్రక్రియను రీస్టార్ట్ చేస్తానని అంటున్నారు నిమ్మగడ్డ.  క్రితంసారి ఎన్నికలు వాయిదాపడ్డప్పుడు నిమ్మగడ్డ పని పట్టాలనుకున్న ప్రభుత్వానికి అది  సాధ్యంకాలేదు.  అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటలు సాగనివ్వకూడదని అనుకుంటోంది.  అయితే నిమ్మగడ్డ మహా తెలివిగా వ్యవహరిస్తున్నారు.  స్కూళ్ళు తెరిచిన ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టడానికి ఎందుకు అభ్యంతరం అంటూ లాజిక్...

జగన్ మీద స్ట్రాంగ్ – బిగ్ కేసు :: ఉఫ్ గాయబ్?

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఏదైనా ఆరోపణలు చేయాలంటే ప్రతిపక్షాలు ముందు పట్టుకునేదే ఆయనపై ఉన్న కేసులు. అవును... జగన్ మీద ఉన్న కేసులను పట్టుకొని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తుంటాయి. జైలుకు...

సుప్రీం నుంచి ఇన్నాళ్ళకి జగన్ కి టాప్ గుడ్ న్యూస్?

దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది ప్రజాప్రతినిధులపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. అందులో ముఖ్యమంత్రలు ఉన్నారు.. మంత్రులు ఉన్నారు.. పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కేసులు వదలవు. వాటిపై అమికస్ క్యూరీ హన్సారియా సుప్రీంకోర్టుకు నివేదిక...

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మళ్లీ కొనసాగించడం సంతోషం.. వైఎస్ జగన్

నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీస్ లో జరిగిన అవతరణ దినోత్సవం వేడుకలకు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన పోలీసుల గౌరవ...

బ్రేకింగ్ : పోలవరం నిధుల విషయంపై ప్రధానికి సీఎం జగన్ లేఖ

పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ ప్రభుత్వం చాలా రోజుల నుంచి అసహనంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం.. పోలవరం ప్రాజెక్టును జాతీయ...

అమరావతిని ఉంచేది లేదని జగన్ ఆనాడే హింట్ ఇచ్చారు.. జనమే అర్థం చేసుకోలేదు 

వైఎస్ జగన్ మనసులో మూడు రాజధానుల ఆలోచన రాత్రికి రాత్రి పుట్టింది కాదు.  దాని వెనుక ఏళ్ళ తరబడి నడిచిన తతంగమే ఉంది.  కానీ జగన్ ఏనాడూ ఆ విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు. ...

ఆనాడు రాజన్న.. ఈనాడు జగనన్న.. ఏనాడూ మరువలేదు జనాన్ని 

 ప్రభుత్వం అంటే పేద  కుటుంబాలకు పెద్ద కొడుకులా ఉండాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేవారు.  పాదయాత్రలో ఆయన పలకరించిన ప్రతి కుటుంబానికి 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అంటూ హామీ ఇచ్చారు.  ప్రతి...

జగన్ హామీలు నెరవేరుస్తారా? అన్న అనుమానం ఉండేది.. బొత్స సంచలన వ్యాఖ్యలు

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు పదవులను ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... సీఎం జగన్.. తన ఆలోచనలకు అనుగుణంగా బీసీలకు...

జగన్ చేసింది తప్పే.. ముమ్మాటికీ తప్పే..

ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా.. అదే చర్చ. సీఎం జగన్.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై చేస్తున్న ఆరోపణల గురించే చర్చలు. న్యాయ వ్యవస్థపైనే ప్రస్తుతం పెద్ద సందిగ్దత నెలకొనడంతో ఏపీ...

ఏపీలో ఆయనే షాడో చీఫ్ మినిస్టర్? అదే వైసీపీకి నష్టం కలిగిస్తోందా?

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక.. టీడీపీ ఘోరంగా ఓడిపోయాక.. టీడీపీ నేతలు కాస్త సైలెంట్ అయిపోయారు. వైఎస్సార్సీపీకి చెందిన పెద్దలు మాత్రం...

ఓహో.. సూపర్.. తెలంగాణకు ఆదాయం పెంచిన ఏపీ సీఎం జగన్?

ఒక్కోసారి మనం తీసుకున్న నిర్ణయం వల్ల మనకు మంచి జరగకపోవచ్చు కానీ.. వేరే వాళ్లకు మంచి జరగొచ్చు. నిర్ణయం తీసుకున్న వాళ్లు ఎవ్వరైనా సరే.. చివరకు ముఖ్యమంత్రి అయినా సరే.. ఎందుకంటే.. ఏపీ...

అపెక్స్ కౌన్సిల్ మీటింగ్: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న కేసీఆర్, జగన్

గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. నీటి పంపకాల విషయంలో రెండు రాష్ట్రాలు కయ్యానికి కాలు దువ్వాయి. దీంతో...

HOT NEWS