పంది కడుపున మనిషి. వైరల్ న్యూస్

బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టే వింతలు జరుగుతున్నాయా? కాలజ్ఞానాన్ని నమ్మొచ్చా?అంటే… ఇలాంటివి జరిగినపుడు మాత్రం ప్రజలు బ్రహ్మగారు చెప్పినట్టే జరిగింది అనిపిస్తుంది. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో పంది కడుపున మనిషి పుడతాడు అని రాసి ఉంది. పంది కడుపున మనిషి ఆకారంలో పంది పిల్ల పుట్టిందని కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సిద్ధిపేటలో ఈ వింత సంఘటన జరిగినట్లు ప్రచారంలో ఉంది. అయితే ఇది ఫేక్ అని కూడా కొందరు అంటున్నారు. కింద ఫోటోలు చూడవచ్చు.