Home Tags Jc diwakar reddy

Tag: jc diwakar reddy

పోలీసు జీపులపై ఎక్కి జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయుల హంగామా… జేసీ పవన్ కుమార్ రెడ్డి అరెస్ట్

అనంతపురం: జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్‌ అత్యుత్సాహం అరెస్ట్ కి దారితీసింది. ‘30 యాక్ట్’ అమల్లో ఉన్నా.. జేసీ పవన్‌ బైక్‌ ర్యాలీ నిర్వహించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జేసీ వర్గీయులు...

అరెస్టైనా కూడా ఆ రెడ్డిగారిలో ఫైర్ తగ్గలేదబ్బా.. జగన్ మీద మరోసారి పేలాడు

వైఎస్ జగన్ మీద అందరూ చేసే విమర్శలు ఒక ఎత్తైతే జేసీ దివాకర్ రెడ్డి చేసే విమర్శలు ఇంకో ఎత్తు.  జగన్ ను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నారు జేసీ.  ఆయన్ను ఆపాదమస్తకం...

జేసీ, భూమా ఫ్యామిలీలను దూరం పెట్టిన చంద్రబాబు

టీడీపీ జాతీయ కమిటీతో పాటు పొలిట్ బ్యూరో ఏర్పాటు అయింది. అవకాశాలు దక్కని వారికి ఫోన్ చేసి మరీ సర్ది చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే భూమా, జేసీ ఫ్యామిలీలకు ఈకార్యవర్గంలో...

జగన్ దెబ్బ రుచి తెలుసుకున్న జేసీ..

 జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నేత.. ఎప్పటికప్పుడు మీడియాకి కావాల్సిన మేత వేయటంలో ముందుండే నేత. తాజాగా జేసీ మరోసారి మీడియాతో మాట్లాడిన మాటలు వింటే ఆయనకి సీఎం...

తాడిపత్రిలో పోలీసు అధికారులనే బెదిరించిన జేసీ దివాకర్ రెడ్డి…సీఎం జగన్ మీద సెటైర్లు…

సీనియర్ రాజకీయ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. హఠాత్తుగా మళ్లీ తెరపైకి వచ్చారు.కొంతకాలంగా ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా ఉంటూ వస్తున్నరెడ్డి గారు తాడిపత్రి గనులు, భూగర్భ...

చంద్రబాబు కొట్టిన దెబ్బకు ఆ ‘రెడ్డి’ కుటుంబానికి నిద్ర కూడ పట్టట్లేదట !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులకు కాదు అప్పుడప్పుడు సొంత పార్టీ మనుషులకు కూడ మాస్టర్ స్ట్రోక్స్ ఇస్తుంటారు.  ఆయన స్ట్రోక్ తగిలి గల్లంతైనవారు ఎందరో ఉన్నారు.  ఇప్పుడు వాళ్ళ జాబితాలోకి మరొక...

జగన్ దెబ్బకు ఆయనెంత భయపడ్డాడంటే.. ఫామ్ హౌజ్లోనే అన్నీ

 జేసీ దివాకర్ రెడ్డి అంటే తెలియని వారుండరు.  ఆయన నొరెత్తి మాట్లాడినా కొట్టినట్టే ఉంటుందని అంటుంటారు.  పైగా ఎవ్వరికీ భయపడని నైజం ఆయనది.  తాము ఉన్న పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా, తాము...

జెసి దివాకర్ రెడ్డి అసలు కనిపించడం లేదేంటి?… ఆ వార్తలు నిజమేనా?

జెసి దివాకర్ రెడ్డి ...ఒక విలక్షణ రాజకీయ నాయకుడు. తన ఫైర్ బ్రాండ్ తరహా స్వభావంతో పంచ్ డైలాగులతో ప్రత్యర్థి పార్టీల నాయకులకే కాదు ఒక్కోసారి సొంత పార్టీ పెద్దలకు కూడా సున్నం...

చంద్రబాబుకి మొహం వాచిపోయే సమాధానం చెప్పన జేసీ ప్రభాకర్ రెడ్డి ?

అధికారంలోకి వచ్చిన రోజు నుండి తెలుగుదేశం నాయకుల అవినీతిని వెలికితీస్తానని, అవినీతిపరులను జైలుకి పంపుతానని వైఎస్ జగన్ శపథం చేసిన సంగతి తెలిసిందే.  ఆ మాట అన్న రోజు నుండి ఎవరెవరు దొరుకుతారు,...

పరిటాల శ్రీరామ్, సునీతలకు ముఖం మీదే ఆ మాట చెప్పేసిన చంద్రబాబు ?

తెలుగుదేశం పార్టీలో పరిటాల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది.  ఎన్టీఆర్ హాయాంలో టీడీపీలోకి ప్రవేశించిన పరిటాల రవి అనతి కాలంలోనే ఎదురులేని శక్తిగా ఎదిగారు.  అనంతపురం జిల్లాలో పూర్తి పట్టు సాధించి రాష్ట్ర...

జ‌గ‌న్ దెబ్బ‌కి వ్య‌వ‌సాయం చేస్తాన‌న్న జేసీ

టీడీపీ నేత‌లు వ‌రుస‌గా అవినీతి, అక్ర‌మాలు, కుంభ‌కోణాల్లో ఇరుక్కుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే అచ్చ‌న్నాయుడు, జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి జైలు పాల‌య్యారు. ఈ ముగ్గురు పెద్ద ఎత్తున అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు...

సీఎం జగన్ దేనికీ భయపడరు.. జేసీ ఆవేదన

ఈరోజు ఉదయం జరిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  జేసీ ట్రావెల్స్ కు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగంతో వారిని అరెస్ట్...

JC exposes Jagan’s fears

Former MP, TDP's firebrand leader JC.Diwakar Reddy speaking to scribes exposed AP CM Jagan Mohan Reddy's fears. He said Jagan is behaving like a...

మ‌హానాడులో జేసీ మాట్లాడుంటే ఇలా ఉండేదా!

టీడీపీ సీనియ‌ర్ నేత జేసీ దివాక‌ర్ రెడ్డి ముక్కుసూటి మాట‌కారి త‌నం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఉన్న విష‌యాన్ని ముక్కుసూటిగా...నిక్కచ్చిగా...ప‌చ్చిగా చెప్పేస్తారు. ఆయ‌న మాట్లాడుతుంటే పార్టీల‌తో సంబంధం ఉండ‌దు. ఎజెండాతో ప‌ని ఉండ‌దు....

చంద్రబాబుకు ముందే చెప్పా.. ఇప్పుడు అనుభవిస్తున్నాం.. జేసీ ఘాటు వ్యాఖ్యలు

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి నేరుగా చంద్రబాబు ముందే.. 'స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడం అనవసరం. పోటీచేసి డబ్బులు వదిలించుకుని జైలుకు వెళ్లాల్సిన అవసరం...

జేసీ దెబ్బకు చంద్రబాబు షాక్!?

సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన తెలుగు దేశం పార్టీ ఇప్పుడు తిరిగి పుంజుకోవాలని సర్వ యత్నాలు చేస్తోంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపి ప్రజల్లోకి వెళ్తోంది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా...

జేసీ వాయిస్ మారింది… జగన్ పై పొగడ్తల జల్లు!

ఏమైందో ఏమో గానీ.. జగన్‌పై నిప్పులు చెరిగే జేసి దివాకర్ రెడ్డి ఇప్పుడు జగన్‌‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. జగన్ 9 నెలల పాలన భేష్ అన్నాడు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు...

జగన్ హుందాగా వ్యవహరిస్తున్నాడు…జేసి సంచలనం

 మెలకువలోనే కాదు నిద్రలో సైతం జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడే సీనియర్ నేత జేసి దివాకర్ రెడ్డి అకస్మాత్తుగా ప్రశంసలతో ముంచెత్తి  ఆశ్చర్య పరిచారు.  జగన్ పై ఏ స్ధాయిలో జేసి బ్రదర్స్...

పవన్ రాజకీయాలకు పనికిరాడా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడా ? అలాగనే చెబుతున్నారు టిడిపి నేత జేసి దివాకర్ రెడ్డి.  జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడని అనంతపురం టిడిపి మాజీ ఎంపి...

జేసికి అంత ధైర్యముందా ?

జేసి ధైర్యానికి పెద్ద పరీక్షే మొదలైంది. మీడియా ముందు, నేతలతో మాట్లాడిన మాటలనే ఎన్నికల కమీషన్ ముందు కూడా రిపీట్ చేస్తారా లేదా అన్నదే జేసికి పెద్ద పరీక్షగా మారింది.  ఉన్నది ఉన్నట్లు...

జేసి మెడకు ఎన్నికల ఉచ్చు ?

అనంతపురం టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి మెడకు ఎన్నికల ఉచ్చు బిగుసుకోనున్నదా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అర్దమవుతోంది. మొన్నటి ఎన్నికల గురించి మీడియాతో జేసి మాట్లాడుతూ  తము కోట్లాది...

పార్టీల ఎన్నికల ఖర్చు రూ 10 వేల కోట్లా ?

మొన్న జరిగిన ఎన్నికల్లో అన్నీ పార్టీలు కలిసి పెట్టిన ఖర్చు రూ 10 వేల కోట్లుగా అనంతపురం టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి పెద్ద బాంబే పేల్చారు. ఈ పార్టీ అని...

HOT NEWS