దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీలో పాలసీలను కొనుగోలు చేయడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. యాన్యుటీ ప్లాన్ అయిన ఎల్ఐసీ జీవన్ శాంతి స్కీమ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. కనీసం లక్షన్నర రూపాయల నుంచి గరిష్టంగా ఎంత మొత్తమైనా ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. గరిష్ట పెట్టుబడిపై ఎలాంటి లిమిట్స్ లేవు.
అవసరాలకు అనుగుణంగా నెలవారీ పెన్షన్ నుంచి 6 నెలల పెన్షన్ వరకు పొందే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇందులో 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్లు నెలకు 5.6 లక్షల పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో లక్షన్నర రూపాయల పెట్టుబడి పెట్టిన వాళ్లకు నెలకు 1000 రూపాయల కనీస పెన్షన్ లభిస్తుంది. జీవితకాలం పెన్షన్ పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ప్రయోజనకరంగా ఉంటుంది.
న్యూ జీవన్ శాంతి యోజన పేరుతో ఈ స్కీమ్ అమలవుతోంది. పాలసీదారు మరణించిన సమయంలో నామినీకి డబ్బు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించి ఈ పాలసీ పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎల్ఐసీ ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను అందుబాటులోకి తెస్తూ ప్రయోజనం చేకూర్చుతుండటం గమనార్హం.
ఎల్ఐసీ కస్టమర్ల ప్రయోజనాలకు అనుగుణంగా పాలసీలను అందిస్తుండగా సరైన పాలసీలను ఎంచుకోవడం ద్వారా ఎక్కువ మొత్తం బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రతి నెలా పెన్షన్ పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది.