ఎల్ఐసీ సూపర్ స్కీమ్.. నెలకు ఏకంగా 15000 రూపాయలు పొందే ఛాన్స్!

ప్రస్తుత కాలంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్కీమ్స్ ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి అదాయం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేయాలని భావించే వాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొత్త ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది.

ఎల్ఐసీ అమలు చేస్తున్న జీవన్ లాభ్ పాలసీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిటైర్మెంట్ అవసరాలకు చెక్ పెట్టవచ్చు. ఎల్ఐసీలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఇన్వెస్ట్ చేసే పాలసీలలో ఈ పాలసీ కూడా ఒకటి కావడం గమనార్హం. ఈ స్కీమ్ లో నెలకు 4000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ తర్వాత ఏకంగా నెలకు 15000 రూపాయల ఆదాయం పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

8 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు అర్హత కలిగి ఉంటారు. 16, 21, 25 సంవత్సరాల కాలానికి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పాలసీ లిమిటెడ్‌ ప్రీమియం-పేయింగ్‌ ఎండోమెంట్ అస్యూరెన్స్‌ పాలసీ కాగా టర్మ్ అంతా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. దీర్ఘకాలంలో మంచి లాభాలు పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది.

లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ పొందాలని భావించే వాళ్లకు జీవన్ లాభ్ స్కీమ్ బెనిఫిట్స్ అందించే స్కీమ్ అని చెప్పవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ లో కనీసం ఒక పాలసీ తీసుకున్నా దీర్ఘకాలంలో మంచి లాభాలు చేకూరుతాయని చెప్పవచ్చు. ఎల్ఐసీ పాలసీలను తీసుకునే వాళ్లు షరతులు నిబంధనల గురించి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలి.