జపాన్ ను తాకిన భీకర్ తుఫాన్ ‘జెబి’

జపాన్ ను అతిభీకర తుఫాన్ చుట్టుముట్టింది. ఇంత పెద్ద తుఫాన్ ఇటీవలి కాలంలో రాలేదని చెబుతున్నారు. ఎపుడో 1993లో ఇలాంటి ప్రళయ కాల తుఫాన్ వచ్చింది.భారీ నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. మంగళవారంనాడు వచ్చిన ఈ భీకర్ తుఫాన్ వల్ల 800 విమాన సర్వీసులను రద్దు చేశారు. వరద ముంచెత్తడంతో ఒసాక దగ్గిర ఉన్న కాన్సాయ్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ ను మూసేశారు. బుల్లెట్ రైళ్లతో సహా అన్ని రకాల రైళ్లను నిలిపివేశారు.

ఈ రోజు జపాన్ అతలాకుతలం చేసిన జెజి (jebi) తుఫాన్ గురించిన కొన్ని ట్వీట్లు.