టిన్యూస్ సంతోష్ కు హోంమంత్రి నాయిని సవాల్ (వీడియో)

టిన్యూస్ అధినేత, రాజ్యసభ సభ్యులు సంతోష్ రావుకు హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి ఛాలెంజ్ విసిరారు. నాయిని నర్సింహ్మారెడ్డి సోమవారం మూడు మొక్కలు నాటారు. మొక్కలు నాటిన తర్వాత హోంమంత్రి నాయిని సంతోష్ రావుకు గ్రీన్ ఛాలెంజ్ చేశారు. ఇప్పటి వరకు అందరు విఐపిలు ముగ్గురికే గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. కానీ నాయిని మాత్రం చాలామందికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. సివిఆర్ ఛానెల్ అధినేత వెంకటేశ్వరరావు, ఎన్ టివి అధినేత నరేంద్రనాథ్ ఛౌదరికి కూడా విసిరారు. వారితో పాటు మరికొంత మందికి కూడా గ్రీన్ చాలెంజ్ విసిరారు. ఎవరెవరికి హోంమంత్రి నాయిని చాలెంజ్ విసిరారో కింద ఉన్న వీడియోలో చూడండి.

[videopress WNtwatLU]