అసలు రహస్యం చెప్పిన పవన్ కల్యాణ్…(వీడియో)

రాజ్యాధికారం కోసం పాతికేళ్లు ఎదురుచూసేది లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు విజయవాడలో మాట్లాడుతూ ప్రశ్నించేది ప్రశ్నల కోసం కాదు, అధికారం కోసం అని చాలా స్పష్టంగా చెప్పారు. విజయవాడలో అయిదంతస్తుల కార్యాలయం అయిదారు రోజులలో రెడీ అవుతుందని కూడా చెప్పారు. అమరావతి  ఏరియాలో రెండె కరాలలో పెద్ద, శాశ్వత కార్యాలయం కూడా సిద్ధమవుతూ ఉందని కూడా  ఆయన వెల్లడించారు.  ఆయన ఇంకా ఏమన్నారో చూడండి