Home Tags Pawan Kalyan

Tag: Pawan Kalyan

కోపంతో ఉన్న పవన్ ను బీజేపీ పెద్దలు ఢిల్లీకి పిలిచారా!!

నూతన రాజకీయాలను చెయ్యడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు అయోమయంలో పడ్డారు. తెలంగాణలో జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, బీజేపీతో పొత్తు కేవలం ఏపీకి పరిమితమని...

గీతోపదేశం చేయటానికి పవన్ ని పిలిపించిన బీజేపీ అధిష్టానం !

రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి తనదైన ముద్ర వేయాలని సినిమా ల నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ కి 2019 ఎన్నికలలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తాను పోటీ చేసిన రెండు...

జనసేనాని హఠాత్తుగా దేశ రాజధానికి పయనానికి కారణం రాష్ట్ర రాజధానినా ?

ఈ రోజు హఠాత్తుగా పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళటం ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో ప్రాధాన్యతని సంతరించుకుంది . పవన్ కళ్యాణ్ వెంట ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా వెళ్ళారు....

అమ్మో… పవన్ వెనకడుగు వేయటం వెనుక అసలు వ్యూహం ఇదంట !

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలలో తమ పార్టీ జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని సంచలన ప్రకటన చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ తరుపున కొంత మంది నామినేషన్...

తెలంగాణ మంత్రి,కెసిఆర్ ఆప్త మిత్రుడు పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌: తెలంగాణలో వరద బాధితులకు కేంద్రంలో బీజేపీ పార్టీ ఎలాంటి సాయం చేయలేదని మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముంబై, బెంగళూరులో వరదలు వస్తే రూపాయి సాయం చేశారా?...

పవన్ కళ్యాణ్ పరువు కాపాడిన బీజేపీ

అవును..నిజమే...బీజేపీ గనుక చివరి నిముషంలో ఆ నిర్ణయం తీసుకోకుండా ఉన్నట్లయితే పవన్ కళ్యాణ్ పరువు మూసీలో కలిసిపోయేది.  అసలు పవన్ కు ఏమి పరువు మిగిలి ఉంది?  దానిలో పోవడానికి ఏముంది అనే...

ఆరేళ్ల తర్వాత.. కేసీఆర్ వర్సెస్ పవన్ కళ్యాణ్?

ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా జీహెచ్ఎంసీ ఎన్నికల గురించే చర్చ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడం కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దుబ్బాక పోరు ముగియగానే.. జీహెచ్ఎంసీ పోరు ప్రారంభం కావడంతో తెలంగాణ...

‘పిల్లాడు’ జగన్ సాక్షిగా పవన్ కళ్యాణ్ గాలి మొత్తం పోయింది !

రాజధానిగా అమరావతిని కాదని వైఎస్ జగన్ సర్కార్ మూడు రాజధానుల ప్రతిపాదనతో ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.  ఈ విధానాన్ని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  ఎట్టి పరిస్థితిలోనూ అమరావతినే పూర్తిస్థాయి రాజధానిగా...

అసెంబ్లీ సమావేశాల కోసం విపరీతంగా ఎదురు చూస్తున్న జగన్ – పెద్ద కారణం ఉంది !

 ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు అంటే ఎక్కడ ఉత్సహం వస్తుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను పెద్దగా ఎవరు పట్టించుకోకపోయినా కానీ, ఆంధ్ర అసెంబ్లీ అంటే తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు అలర్ట్ అవుతాయి....

మరోసారి అభిమానులను వంచించిన పవన్ కళ్యాణ్ 

ప్రజాస్వామ్యంలో ఏ రాజకాయీయపార్టీ లక్ష్యం అయినా అధికారాన్ని చేజిక్కించుకోవడమే.  అధికారం చేతికి రావాలంటే ఎన్నికల్లో పోటీ చెయ్యడం ఒకటే మార్గం మన వ్యవస్థలో.  అందుకే ఎన్నికలు అంటే రాజకీయపార్టీలు చకోరపక్షుల్లా ఎదురు చూస్తుంటాయి. ...

జనసైనికుల అత్యుత్సాహంపై నీళ్ళు చల్లిన జనసేనాని

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేస్తే, ఎన్ని సీట్లు గెలుస్తాం? అన్నదానిపై ఖచ్చితమైన అంచనా లేకుండానే, ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు జనసేనాని ప్రకటించేయడంతో గందరగోళం చెలరేగింది. మిత్రపక్షం బీజేపీ, ఈ విషయమై కొంత...

పవన్ కళ్యాణ్ గాలి తీసేసిన బీజేపీ.. షాక్ లో జనసేనాని

 గ్రేటర్ ఎన్నికల జాతరలో జనసేన పార్టీకి పెద్ద షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ కట్టిన గాలి మెడలను బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూల్చివేయటమే కాకుండా బహిరంగంగా పరువు తీసేశాడు. గ్రేటర్ ఎన్నికలను...

గోరంట్ల ఈ వయస్సులో అత్యాశ ఎందుకయ్యా..?

 టీడీపీ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గత కొద్దీ రోజులుగా మీడియాలో నానుతున్నాడు , గతంలో ప్రత్యర్థి పార్టీల విషయంలో ఆరోపణలు చేస్తూ మీడియా దృష్టిని ఆకర్శించే ఆయన...

కడుపులో లేనిది కౌగలించుకుంటే వస్తుందా?

పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే దాదాపు అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు పోగొట్టుకుని, ఒక్కటంటే ఒక్క స్థానాన్ని గెలుచుకున్న వైనం అటుంచితే, సాక్షాత్తూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీచేసిన రెండు చోట్లా...

తిరుపతి లో పోటీచేస్తే జనసేన దుకాణం బంద్ అయ్యినట్లే ..?

 తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు అన్ని సిద్ధం అవుతున్నాయి. ఇక జనసేన కూడా తిరుపతిలో పోటీచేయాలనే ఆలోచనలో...

జనసేనాని గందరగోళం.. బీజేపీ మీదే ‘అమరావతి’ భారం.!

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి వుండాలా.? వద్దా.? అన్న విషయమై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌లో కొంత గందరగోళం వుంది. 'అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని బీజేపీ కేంద్ర నాయకత్వం చెప్పింది..' అని ఓ వైపు...

తిరుపతి అభ్యర్థిని ప్రకటించటం వెనుక బాబు వ్యూహం..? మోడీకి షాక్ ఇచ్చినట్లేనా ..?

 తిరుపతి ఉప ఎన్నికలు వచ్చే ఏడాది జరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. నిజానికి దేశ వ్యాప్తంగా మొన్న జరిగిన ఉప ఎన్నికల సమయంలోనే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కూడా జరుగుతుందని అనుకున్నారు,...

కెసిఆర్ అంటే పవన్ కళ్యాణ్ కి భయం?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్ తేదీ ఖరారు అయిపోయింది. ఇక మిగిలింది పార్టీలు అభ్యర్థుల్ని వడపోసి టికెట్లు ఇచ్చి బరిలో దించడమే. నూట యాభై కార్పొరేటర్ స్థానాలు వున్న హైదరాబాద్...

నేను కూడా ఆయన అభిమానినే…’పవర్ స్టార్’ ని ఓ రేంజ్ లో చూయిస్తానంటున్న దర్శకుడు

దిల్ రాజు, బోనికపూర్ కలిసి తొలిసారి సంయుక్తంగా నిర్మిస్తున్న'వకీల్ సాబ్' సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే దీని తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా ,అలానే గబ్బర్...

తెలంగాణలో మీకు మీరే… మాకు మేమే అంటున్న పవన్ కళ్యాణ్!

మంగళగిరి : జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు ఏర్పాటు చేసిన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాచరణ గురించి మాట్లాడుతూ... తెలంగాణలో పార్టీకి క్రియాశీలక వర్కర్లున్న నేపథ్యంలో గ్రేటర్...

బీజేపీ వేస్తున్న ఈ ఎత్తుగడ ఫలిస్తే ప్రత్యర్థి పార్టీలకి వచ్చే ఎన్నికలలో చావో రేవో పరిస్తితేనా?

రాజకీయ చదరంగంలో ఎత్తులకు పై ఎత్తులు వేయటానికి అనేక దారుల్ని ఎంచుకుంటారు నాయకులు , సామ దాన బేధ దండోపాయాలన్ని వాడేస్తుంటారు.మనం ఎంత బలంగా ఉన్నప్పటికీ ఎదుటివారిని పూర్తిగా బలహీనుల్ని చేస్తేనే ఇక...

మౌనాన్ని ఆశ్రయిస్తున్న సీఎం జగన్.. ఇది కూడా వ్యూహంలో భాగమేనా..?

 ఆంధ్రాలో అధికారం చెలాయిస్తున్న వైసీపీ పార్టీలో ఇప్పుడు ఒక పక్క మెల్లమెల్లగా అసమ్మతి స్వరాలు వినిపిస్తుంటే మరోపక్క వైసీపీ నేతల పనితీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. అధికారంలో ఉన్న నేతలు తమ అధికారాన్ని...

HOT NEWS