జైలర్ : ఏంటి అనిరుద్.. థమన్ ట్యూన్ ని కాపీ కొట్టాడా?

సౌత్ ఇండియా సినిమా దగ్గర అయితే టాప్ సంగీత దర్శకుల్లో టాప్ లో ఉన్న సంగీత దర్శకుల్లో మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ అలాగే తనతో పాటుగా గట్టి పోటీ ఇస్తున్న సంగీత దర్శకుడు థమన్ ల కోసం తెలిసిందే. మరి వీరిలో కాపీ ట్యూన్ అనగానే ముందు గుర్తొచ్చేది మాత్రం థమన్ అనే చెప్తారు.

అలాగే అనిరుద్ సంగీతం ఫ్రెష్ ఉంటుందని చెప్పొచ్చు కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఏమైంది అంటే థమన్ ట్యూన్ ని అనిరుద్ కాపీ కొట్టినట్టుగా ఇంట్రెస్టింగ్ టాక్ సోషల్ మీడియాలో మారింది. నిన్ననే సూపర్ స్టార్ రజిని బర్త్ డే కానుకగా తాను నటించిన చిత్రం దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు.

మరి దీనిలో సంగీతం ఇచ్చిన అనిరుద్ మళ్ళీ అయితే మంచి ట్యూన్ ని అందించాడని అర్ధం అయ్యింది. కానీ నెటిజన్స్ మాత్రం అప్పుడే కంపారిజాన్స్ ని స్టార్ట్ చేసారు. దీనితో ఈ ట్యూన్ బాగా గమనిస్తే థమన్ పవర్ స్టార్ భీమ్లా నాయక్ కి అందించిన లాస్ట్ సాంగ్ ట్యూన్ లా ఉందని ట్రోల్స్ చేస్తున్నారు.

దీనితో అయితే అనిరుద్ థమన్ బీట్ ని కాపీ కొట్టాడని అంటున్నారు కానీ కొందరు అయితే అసలు రెండింటికి సంబంధం అయితే లేదని అంటున్నారు.