రిటైరయిన డిజిపి మాలకొండయ్యకు ఘనంగా వీడ్కోలు (వీడియో)

గుంటూరు జిల్లా మంగళగిరి ..డి జి పి కార్యాలయం  నుంచి…

నేడు పదవి విరమణ చేసిన డి జి పి మాల కొండయ్య కు ఆంధ్రప్రదేశ్ పోలీసుల అధికారలు  ఘనంగా వీడ్కోలు పలికారు. ఇందులో కొత్త  డి జి పి అర్ పి ఠాగూర్ ఇతర ఐ పి యస్ అధికారులు డి యస్ పి లుకూడా పాల్గొన్నారు.డి జి పి కార్యాలయం లో పోలీసు జీప్ కి ప్రత్యేకంగా అలంకరించి రధంగా మార్చారు.  పదవి విరమణ చేసిన డి జి పి మాల కొండయ్యను ఈ రధం మీద నిలబడుకుని ఉండగా, పోలీస్ సాంప్రదాయం ప్రకారం  పూల తాళ్లతో రథాన్ని జి పి అర్ పి ఠాగూర్ ఇతర అధికారులు ఇరువైపులా తాడు లాగుతూ వీడ్కోలు పలికారు ముందు పోలీసులు బ్యాండ్  కవాతు చేస్తూండగా ఈ వీడ్కోలు సాగింది.