Home Tags Ys jagan

Tag: ys jagan

YS Jagan is an Indian politician serving as the 17th and current Chief Minister of Andhra Pradesh. He is the founder and president of YSR Congress Party.

టాలీవుడ్‌కి వైఎస్‌ జగన్‌ వరాలిచ్చేదెప్పుడో.!

తెలుగు సినీ పరిశ్రమకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాలు ప్రకటించేశారు. గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల వేళ అత్యంత వ్యూహంగా ఈ వరాల జల్లు కురిపించేశారు సినీ పరిశ్రమపైన కేసీఆర్‌. అంతే, తెలుగు సినీ...

వైసీపీకి ఆ ఎమ్మెల్యే గుడ్‌ బై చెప్పబోతున్నారా.?

కొన్నాళ్ళ క్రితం ఓ వైసీపీ ఎమ్మెల్యే చుట్టూ 'పార్టీ మారతారు' అన్న ప్రచారం జరిగింది. ఆయన గతంలో ఎంపీగా పనిచేశారు కూడా. ఆయన వ్యవహార శైలి ఒకింత చిత్రంగా వుంటుంది. ఉన్నత విద్యావంతుడు,...

పోలవరంపై ఆ అనుమానాలకు అవకాశమిస్తున్నదెవరు.?

'పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం తగిన రీతిలో నిధులు ఇవ్వడంలేదు' అని చెప్పింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే. నిధులకు అనుగుణంగా ప్రాజెక్టు ఎత్తు విషయంలో కాంప్రమైజ్‌ అవ్వాల్సి వుంటుందనీ, ముంపు ప్రాంతాన్ని తగ్గించేలా నీటి...

వైఎస్సార్‌ మరణంపై బీజేపీ ఎమ్మెల్యే రివర్స్‌ గేర్‌.. సీక్రెట్‌ ఇదేనా.?

ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత రఘునందన్‌కి నోటి దురుసు కాస్త ఎక్కువే. ఒకప్పుడు కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడైన రఘునందన్‌, అనూహ్య పరిణామాల నడుమ టీఆర్‌ఎస్‌ని వీడారు. ఆ...

ఏపీలో భూమి బద్దలయ్యే బ్రేకింగ్ న్యూస్ రాబోతోంది .. జగన్-చంద్రబాబు రెడీనా ?

ఆంధ్రాలో పాలక పక్షం వైసీపీకి, ప్రతిపక్షం టీడీపీకీ మధ్యన సీట్ల వ్యత్యాసం చాలానే ఉంది.  151 సీట్లతో జగన్ తులతూగుతుంటే కేవలం 23 సీట్లతో చంద్రబాబు నాయుడు వెలవెలబోతున్నారు.  ఇక పాలనలో కూడ...

వైసీపీ పగ్గాలు జగన్ చేతిలోంచి వేరే వాళ్ళకి ? 

వైఎస్ జగన్ గెలిచినప్పుడు చిన్నవాడు, ఎలాంటి అనుభవం లేనివాడు ఏం చేస్తాడులే అంటూ ఎద్దేవా చేశారు చాలామంది.  కానీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా  అనూహ్య రీతిలో పనిచేసి చూపిస్తున్నారు.  ఎవ్వరూ ఊహించని స్థాయిలో...

ఎన్నడూ లేనంతగా భయపడుతున్న జగన్.. టెన్షన్ పెట్టేస్తున్న మ్యాటర్ ఇదే !

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని ముఖ్యమైన విషయాలను ఎందుకో చూసీ చూడనట్టు ఉంటున్నారు. పని భారమో ఏమో తెలీదు కానీ చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయడం వలన వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. అంతేకాదు...

వైఎస్ మరణం గురించి మాట్లాడి పెద్ద తప్పు చేసిన బీజేపీ.. ఇక గెలిచినట్టే ?

వైఎస్ జగన్ కు, వైసీపీకి ఆంధ్రాలోనే కాదు తెలంగాణలోనూ అభిమానులున్నారు.  ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నారు.  ఆంధ్రా సెటిలర్లు హైదరాబాద్ సిటీలో  ఎక్కువ.  వారిలో వైసీపీకి అభిమానించేవారు మెండుగా ఉన్నారు.  కూకట్ పల్లి లాంటి...

అచ్చెన్నాయుడును అష్టదిగ్బంధనం చేసేందుకు సిద్దమైన జగన్

 టీడీపీ నేతల్లో వైసీపీనో, వైఎస్ జగన్ ను ఎక్కువగా టార్గెట్ చేసిన నేతల్లో  అచ్చెన్నాయుడు ఒకరు.  అధికారంలో ఉండగా వైసీపీని ఒక ఆటాడుకున్న  అచ్చెన్న  ప్రతిపక్షంలోకి వచ్చాక కూడ అలాగే చేసేవారు.  దీంతో...

మరణశాసనాన్ని లిఖించుకున్న కాంగ్రెస్ పార్టీ 

నిన్నో మొన్నో హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా వెలువడిన ఒక సర్వేలో కాంగ్రెస్ పార్టీకి ఒకటో రెండో సీట్లు వస్తాయని తేలిందట!  ఎలాంటి కాంగ్రెస్ పార్టీ ఎలా పతనమై పోయిందో తలచుకుంటేనే...

ఆ వైసీపీ నాయకుని కుల ఆధిపత్యం మంత్రి కన్నబాబుని జగన్ కి దూరం చేయబోతుందా?

ఏపీ రాజ‌కీయాల్లో కులాల గోల ఎలా ఉంటుందో... ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ...ఆ పార్టీ అధినేత సామాజిక వ‌ర్గానికి చెందిన వాళ్లు రాష్ట్రంలో పెత్తనం వెల‌గ పెట్టేస్తుంటారు.గ‌తంలో టీడీపీ...

వైఎస్‌ జగన్‌కి జై కొడుతున్నారు.. వైపీపీలో వాళ్ళనే వద్దంటున్నారు.!

ఎలా.? ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు ఎలా ఇంత చక్కగా అమలవుతున్నాయ్‌.? పొరుగు రాష్ట్రాలు సైతం ఆశ్చర్యపోతున్న సందర్భమిది. ఎందుకంటే, ఆర్థిక ఇబ్బందుల్లో వున్న రాష్ట్రం, సంక్షేమ పథకాలకు సంబంధించి పక్కా 'టైం టేబుల్‌'...

ఉగాది రోజున జగన్ బిగ్ ప్రకటన – ఏపీకి ఇంతకంటే శుభవార్త ఉండదు !

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల హామీల్లో భాగంగా రాష్ట్రంలో కొత్త జిల్లాల   ఏర్పాటుకు కసరత్తులు చేస్తున్నారు.  ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు ఇంకో 12 కొత్త జిల్లాలను కలిపి మొత్తం 25...

హైదరాబాద్లోని చంద్రబాబు ఇంటికి తాళం బిగించిన జగన్ ! 

లాక్ డౌన్ మొత్తం ఏడు నెలల పాటు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు హైదారబాద్లోనే ఉండిపోయారు.  పెద్ద వయసు కావడంతో  బయటికి వస్తే రిస్క్ అని భావించి ఇంటి...

చెన్నై సర్వే సంస్థ బాంబు పేల్చింది : జగన్‌కు నమ్మలేని రిజల్ట్ ఇచ్చింది ! 

జగన్ సర్కార్ ఏర్పడి ఏడాదిన్నర దాటిపోయింది.  ఈపాటికే జగన్ మీద, ఆయన ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద ప్రజలకు ఒక అవగాహనా వచ్చి ఉంటుంది.  మొదటిసారి ప్రభుత్వం చేస్తున్న జగన్‌కు ఈ ఫీడ్...

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఉగ్రరూపం – విషయం జగన్ వరకూ వెళితే ఇంకేమన్నా ఉందా ?

వైసీపీలో వర్గ విబేధాలు కర్నూలు జిల్లానూ తాకాయి.  ఇక్కడ యువ నేతలకు, ఎమ్మెల్యేలకు సంబంధాలు దెబ్బతిన్నాయి.  దీంతో ఒకరి మీద ఒకరు బాహాటంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు.  అందరి ముందూ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు.  నందికొట్కూరు నియోజకవర్గం వైకాపాలో యువ నేత...

జగన్‌ను దెబ్బతీయడానికి ఓ ప్లాన్ గీసిన బీజేపీ పెద్దలు.. వర్కవుట్ అయితే వైసీపీకి ఓటమే ?

భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతోంది.  బలపడటానికి కావలసిన అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది.  ఈ పరిస్థితుల్లో వారికి ఇరు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఉప ఎన్నికలు బాగా కలిసొస్తున్నాయి. ...

తనను అష్ట కష్టాలు పెట్టిన ఆ కుటుంబంతో జగన్ చేతులు కలుపుతారా ?

చరిత్ర ఎంతో ఘనం, ప్రస్తుతం అద్వానం, భవిష్యత్తు అయోమయం.  ఇది ఒక్క మాటలో చెప్పుకుంటే జాతీయ కాంగ్రెస్ పరిస్థితి.  కాంగ్రెస్ బ్రిటీషర్ల నుండి దేశాన్ని చేతుల్లోకి తీసుకున్నప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలు గడ్డు...

ధర్మాన vs తమ్మినేని… ఈ పంచాయితీలో జగన్ ఎవరివైపు?

తమ్మినేని సీతారాం మరియు ధర్మాన కృష్ణ దాస్ ఇద్దరు వైస్సార్సీపీ పార్టీ ముఖ్య నాయకులు. ఇద్దరు ప్రభుత్వంలో గొప్ప పదవులలో ఉన్నారు. ఇద్దరు కూడా సీఎం జగన్ కి అంత్యంత ఆప్తులు. ఇప్పుడు...

ప్రెస్‌మీట్స్‌లో పెయిడ్‌ బ్యాచ్‌.. దటీజ్‌ కొడాలి నాని.!

సిద్ధాంతాల ప్రాతిపదికన రాజకీయ పార్టీలు నడవడం అన్నది ఇప్పుడున్న రోజుల్లో ఆశించలేం. ఆయా అంశాల ప్రాతిపదికన రాజకీయ విమర్శలు చేయడం అన్నది కూడా చాలా అరుదైన వ్యవహారంగా మారిపోయింది. ప్రజల్లో ఏ అంశం...

మంత్రి బొత్స అంత రిస్క్‌ చేయగలరా.?

రాజకీయాల్లో నిప్పు లేనిదే పొగ రాదు.. అని అనడం సబబు కాదు. ఎందుకంటే, ఇక్కడ నిప్పు లేకపోయినా పొగ వచ్చే ఛాన్స్‌ వుంటుంది. ఆ పొగ ఆ తర్వాత నిప్పుకి కారణమవుతుంటుంది. అదే...

జగన్ ఒక ‘ గూడచారి’ని రంగంలోకి దింపాడు ? అందరి జాతకాలు బయటకి ?

ఇన్నాళ్లు సంక్షేమ పథకాల అమలు, పాలనా వ్యవహారాల్లో తలమునకలైన వైఎస్ జగన్ ఇప్పుడిప్పుడే పార్టీ పరిస్థితుల మీద దృష్టి పెడుతున్నారు.  జగన్ ఇన్నాళ్లు పార్టీలోని నాయకులను పెద్దగా పట్టించుకోలేదు.  దీంతో గడిచిన ఏడాదిన్నర కాలంలో చాలా తతంగమే నడిచింది.  చాలామంది నాయకులు గాడితప్పారు. ...

HOT NEWS