Home Horoscope Today Horoscope : మంగళవారం 5th ఆదివారం మీ రాశి ఫ‌లాలు

Today Horoscope : మంగళవారం 5th ఆదివారం మీ రాశి ఫ‌లాలు

మేషరాశి : ఈరోజు సంతోషంగా ఉంటారు !

ఈరోజు ఇతరులకు సాయం చేస్తారు. పనులు వాయిదా వేస్తారు. సంతోషంగా ఉంటారు. ఈరోజు కార్యాలయంలో మీకు అనుకూలంగా మార్పులు జరగడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. శ్రమాధిక్యం. మీ ప్రవర్తన ద్వారా మీ సహోద్యోగుల్లో మార్పులు తీసుకొస్తారు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు ఎదురవుతాయి. శ్రీరామరక్షా స్తోత్రం పారాయణం చేయండి.

వృషభరాశి: ఈరోజు శుభవార్తలు వింటారు !

ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.ఈరోజు మీకు ఆహ్లదకరంగా గడుస్తుంది. సోదరభావం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. ఈరోజు అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు. సన్నిహితుల సాయం అందుతుంది. ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. ఈరోజు పాత స్నేహితుడ్ని కలుస్తారు. ఆహ్వానాలు అందుతాయి. “ఓం” 108 సార్లు ప్రశాంత మనస్సుతో స్మరించండి

మిధునరాశి: ఈరోజు అప్రమత్తంగా ఉండండి !

ఈరోజు ఉన్నతాధికారుల వలన మీకు ప్రశంసలు లభిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఈరోజు మీ తల్లితండ్రులు మిమ్మల్ని చూసి గర్విస్తారు. వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండండి. ఈరోజు ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగంలో మార్పు కోరుకుంటుంటే ఈరోజు మీకు అందుకు కలిసి వస్తుంది. ఈరోజు శుభవార్తలు అందుతాయి. ఆదిత్యహృదయ పారాయణం చేయండి.

కర్కాటకరాశి: ఈరోజు సానుకూలంగా గడుస్తుంది !

ఈరోజు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.ఈరోజు సానుకూలంగా గడుస్తుంది. ఈరోజు పెద్ద మొత్తంలో డబ్బు చేతికందే అవకాశాలు ఉన్నాయి. శుభవార్తలు అందుతాయి. ఈరోజు మీ ఆర్థిక స్థితిగతి పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఉద్యోగాలలో హోదాలు నిలుపుకుంటారు. శ్రీరామ నామస్మరణ చేయండి.

సింహరాశి: ఈరోజు వ్యవహారాలు మందగిస్తాయి !

ఈరోజు సంతోషంగా ఉంటారు. ఈరోజు కలిసి వస్తుంది. అపారవిజయం సొంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ఆగిపోయిన పనులను తిరిగి పూర్తి చేస్తారు. ఈరోజు ఆహరం విషయంలో శ్రద్ధ వహించండి. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. 15 నిమిషాలు ప్రాణాయామం చేయండి.

కన్యరాశి: ఈరోజు కలిసి వస్తుంది !

ఈరోజు రుణబాధలు తొలగుతాయి. ఇంటి సమస్యలను పరిష్కరించుకుంటారు. ఈరోజు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వానాలు అందుతాయి. ఈరోజు అనుకోని విధంగా కలిసి వస్తుంది. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఈరోజు శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి. ఓం శ్రీమాత్రేనమః అనే మంత్రాన్ని శుచితో కనీసం 108 సార్లు పారాయణం చేయండి.

 

Today January 5Th 2021 Daily Horoscope In Telugu
today january 5th 2021 daily horoscope in telugu

తులరాశి: ఈరోజు గౌరవాన్ని పొందుతారు !

ఈరోజు పోటీ రంగంలో ప్రత్యేకంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. ఈరోజు పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ మాటల వలన మీరు ఎంచుకున్న రంగంలో గౌరవాన్ని పొందుతారు. ఈరోజు వాహనాలు కొంటారు. ఈరోజు ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పదుటఁది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. జాగ్రత్తలు తీసుకోవాలి. జ్యోతిర్లింగాల పన్నెండు పేర్లను చదివండి.

వృశ్చికరాశి: ఈరోజు పనుల్లో ప్రతిబంధకాలు !

ఈరోజు ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.ఈరోజు ఆర్ధికంగా బలంగా ఉంటుంది. మీ మాటలపై సంయమనం పాటించకపోతే ఇబ్బందులు తప్పవు. ఈరోజు స్నేహితుడిని కలుస్తారు. ఈరోజు పనుల్లో ప్రతిబంధకాలు. మీ స్నేహితుడిని కలవడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ. శ్రీ సరస్వతిదేవికి నైవేద్యం సమర్పించండి.

ధనుస్సురాశి: ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి !

ఈరోజు పనులు సాఫీగా సాగుతాయి.ఈరోజు ఖర్చులు ఎక్కువగా వుంతాయి. మీ బంధువులు లేదా సహోద్యోగుల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ఈరోజు డబ్బు విషయంలో మీరు అనేక జాగ్రత్తలు పాటించాలి. సన్నిహితులతో మాటపట్టింపులు. ఈరోజు కోర్టు సంబంధించిన సమస్యలు పరిష్కృతమవుతాయి. ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శ్రీలక్ష్మీసూక్తం పారాయణం చేయడం వల్ల శుభఫలితాలు వస్తాయి.

మకరరాశి: ఈరోజు పోటీ పరీక్షల్లో విజయం !

ఈరోజు కొత్త పనులు చేపడతారు.వ్యాపారం కలిసి వస్తుంది. ఈరోజు సంతోషంగా ఉంటుంది. గతంలో కంటే ప్రస్తుతం ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈరోజు స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. దుర్గాదేవికి చండీదీపాన్ని పెట్టండి.

కుంభరాశి: ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి !

ఈరోజు శారీరక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఈరోజు కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఈరోజు ఆలోచనలు నిలకడగా ఉండవు. పెట్టుబడులు పెట్టేముందు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించండి. ఈరోజు ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. సప్తముఖి రుద్రాక్ష ధరించండి.

మీనరాశి: ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు !

ఈరోజు వ్యవహారాలలో విజయం. వైవాహిక జీవితం బాగుంటుంది. ఈరోజు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వాహనయోగం. ఈరోజు మీ పాత స్నేహితులను కలవడం వలన సంతోషంగా ఉంటారు. ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. తల్లి తండ్రుల సలహాలు, ఆశీర్వాదాలు మీకు మరింత మేలు చేకూరుస్తాయి. శివారాధన చేయండి.

- Advertisement -

Related Posts

Today Horoscope : ఫిబ్రవరి 27th శనివారం మీ రాశి ఫలాలు

మేష రాశి: వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ! శ్రమ పెరుగుతుంది. మీ సన్నిహితుల సలహాలు తీసుకుంటే ప్రయోజనాలుంటాయి. పోటీ పరీక్షల్లో నెగ్గే అవకాశం ఉంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఈరోజంతా ఆహ్లదకరం గా గడిచిపోతుంది. దుర్గా అష్టోత్తర...

Today Horoscope : ఫిబ్రవరి 26th శుక్రవారం మీ రాశి ఫలాలు

మేష రాశి: ఉద్యోగాలలో అభివృద్ధి ! ఈరోజు ఆహ్లదకరంగా గడుస్తుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సోదరభావం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి. అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు....

Today Horoscope : ఫిబ్రవరి 25th గురువారం మీ రాశి ఫలాలు

మేష రాశి: బంధువులతో తగాదాలు ! వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. ఉద్యోగాలు గందగోళంగా ఉంటాయి. ఈరోజు విశ్రాంతి తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఓం సూర్య నారాయణే నమో...

Today Horoscope : ఫిబ్రవరి 24th బుధవారం మీ రాశి ఫలాలు

మేష రాశి: కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు ! ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత విద్యలకు అర్హులు అవుతారు. రావలసిన మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం పొందుతారు. కుటుంబ సభ్యులతో...

Latest News