Today Horoscope: జనవరి 27తేదీ శుక్రవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి!

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ సోదరులతో భూమికి సంబంధించిన విషయాల గురించి చర్చలు చేస్తారు. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

వృషభరాశి: చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు!

చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ అవతారం ప్రశాంతంగా ఉంటుంది. అప్పుల నుండి ఆశ్చర్యకరమైన తెలుస్తాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వారితో కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి చర్చలు చేస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మిధునరాశి: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది!

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది. మీతోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. చాలా సంతోషంగా ఉంటారు.

కర్కాటక రాశి: మీరు చేసే పనులు అదనపు పని భారం ఉంటుంది!

మీరు చేసే పనిలో అదనపు పని భారం ఉంటుంది. నూతన ప్రయత్నాలు చేస్తారు. దూరపు బంధువుల అగమనం కొంత ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రాంతాల్లో మార్గవరోతాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు. ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

సింహరాశి: వ్యాపార వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి!

వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

కన్యరాశి: ఉద్యోగాల్లో మరింత అనుకూల పరిస్థితులు పరిస్థితి ఉంటాయి!

ఉద్యోగాల్లో మరింత అనుకూల పరిస్థితులుఉంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్మిస్తారు. గౌర మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనులు సకలంలో పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

తులరాశి: ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు!

ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తల అందుతాయి. బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు పాలిస్తాయి. అధికారుల చర్చలు సఫలం అవుతాయి. కొందరి ముఖ్యమైన వ్యక్తులు కలుసుకుంటారు. దూర ప్రయాణాలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.

వృశ్చికరాశి: బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి!

బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనిలో ప్రతిబంధకాలు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద చేయడం మంచిది కాదు. వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ధనుస్సురాశి: అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి కావు!

అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి కావు. వృత్తి ఉద్యోగాల్లో సహో ఉద్యోగుల పట్టింపులు ఉంటాయి. ఉంటా బయట ఊహించని సమస్యలు చోటు చేసుకుంటాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వారితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.

మకరరాశి: సోదరుల నుండి ధన సహాయం అందుతుంది!

సోదరుల నుండి తన సహాయం అందుతుంది. నూతన మిత్రుల పరిచయాలు ఉత్సాహాన్నిస్థాయి. శుభకార్యాలకు ధనవ్యాయం చేస్తారు. భాగస్వామి వ్యాపారాలు పురోగతి సాధిస్తారు.ఉద్యోగాల సమస్యలు తొలుగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు పలుస్తాయి. తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కుంభరాశి: వృత్తి ఉద్యోగాలు ఇతరుల నుండి విమర్శలు అధికమవుతాయి!

వృత్తి ఉద్యోగాల్లో నుండి విమర్శలు అధికమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు పలుస్తాయి. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార విమర్శలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. భక్తురాలు ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. కొందరి కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

మీనరాశి: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి!

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కీలక సమయాల్లో సన్నిహితుల స్నేహితుల సహకారాలు కలిసి వస్తాయి. వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అప్పుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు