Today Horoscope : డిసెంబర్ 23rd బుధవారం మీ రాశి ఫ‌లాలు

today December 23rd 2020 daily horoscope in telugu

మేషరాశి: మీకు గౌరవం లభిస్తుంది!

ఈరోజ మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు అనారోగ్య సూచన. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ఈరోజంతా క్షణం తీరిక లేకుండా ఉంటారు. అనుకోని ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. చివరకు మీరు చేసే శ్రమతో సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. శ్రీరామరక్షా స్తోత్రం పారాయణం చేయండి.

వృషభరాశి: మీకు లాభాలు వస్తాయి!

ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఈరోజు అదృష్టం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. పెట్టుబడులు పెట్టడం వలన మీకు లాభాలు వస్తాయి. పరిచ యాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఈరోజు స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. మీరు చేసే వ్యాపారాలు లాభిస్తాయి. ఆనందంగా ఉండటానికి శ్రీలక్ష్మీరమణ ఆరాధన చేయండి.

మిధునరాశి: పనులు సాఫీగా సాగుతాయి!

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు చేస్నుత్న వ్యవహారాలు, పనులు సాఫీగా సాగుతాయి. ఈరోజు అనవసరంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈరోజు తీసుకునే నిర్ణయాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు..ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకం. కానీ, మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం విషయమై మీరు కొంత ఆందోళన చెందుతారు. శ్రీవిష్ణు ఆరాధన చేయండి.

కర్కాటకరాశి: గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి!

ఈరోజు అదృష్టంతో పాటు ఇబ్బందుల వస్తాయి. కొత్త ఒప్పందాలు వాయిదా వేసుకోండి. ఈరోజు స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహంగా ఉంటాయి. మీరు చేస్తున్న రంగంలో మీకు గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. పిల్లల వైపు నుంచి మీరు శుభ వార్తలు వింటారు. దూరప్ర యాణాలు. ఇష్టదేవతారాధన చేయండి.

సింహరాశి: కెరీర్లో మంచి ప్రయోజనాలు లభిస్తాయి !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం. కార్యాలయంలో మీరు పునరా వాసం పొందుతారు. తద్వారా మీకు కెరీర్లో మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారంలో సన్నిహితులతో మీకు మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఈరోజు దుర్గాదేవి ఆరాధన చేయండి.

today December 23rd 2020 daily horoscope in telugu
today December 23rd 2020 daily horoscope in telugu

కన్యరాశి: పనులలో ఆటంకాలు కానీ అధిగమిస్తారు!

ఈ రాశి అనవసర విషయాలలో తలదూర్చకండి. మీరు చేసే పనులలో ఆటంకాలు కానీ అధిగమిస్తారు. వ్యాపారం లేక ఉద్యోగంలో మీ పని మీరు చేసుకుంటూ పోవాల్సిన రోజు ఇది. కుటుంబ సభ్యులు మీకు మద్దతు ఇస్తారు. శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. శ్రీరామనామ జపం మంచి ఫలితాన్నిస్తుంది.

తులారాశి: కొత్త పరిచయాలు పెరుగుతాయి !

ఈరోజు అనకూలంగా ఉంటుంది. మీరు పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఈరోజు మీకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వస్తులాభాలు. కాంట్రాక్టులు దక్కుతాయి. మీ కుటుంబ సభ్యుల సలహాలు, మద్దతుతో మీరు పూర్తి చేయాల్సిన పనులను సరైన క్రమంలో పూర్తి చేస్తారు. శ్రీకృష్ణాష్టకం పారాయణం చేయండి.

వృశ్చికరాశి: అనారోగ్య సూచన జాగ్రత్త!

ఈరోజు అనుకూల వాతావరణంతోపాటు ఆనందంగా ఉంటుంది. ఈరోజు కుటుంబ సభ్యుల ప్రత్యేకమైన సహకారం అందుతుంది. వ్యయప్రయాసలు. బంధువులతో కలయిక, కానీ కొంచెం అనారోగ్య సూచన జాగ్రత్త. ప్రయాణాలలో ఆటంకాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా గడిచిపోతాయి. శ్రీరామజయరామ జయజయ రామ అనే నామాన్ని కనీసం 108 సార్లు పారాయణం చేయండి.

ధనుస్సురాశి: ఈ రోజు విజయం లభిస్తుంది!

ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీకు అనుకోని మార్గాలలో సంపద లభిస్తుంది. బంధువులను కలుసు కుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు కానీ అధిగమిస్తారు. మీకు ఈ రోజు విజయం లభిస్తుంది. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

మకరరాశి: వ్యాపారం పై దృష్టిని ఉంచండి !

ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. మీకు ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. మీరు చేసే వ్యాపారం పై దృష్టిని ఉంచండి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీరు అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బుధకౌశిక ముని రాసిన రామ రక్షాస్తోత్రం పారాయణం చేయండి.

కుంభరాశి: ఆకస్మిక ప్రయాణాలు!

ఈరోజు అనుకూల, ప్రతికూల మివ్రమంగా ఉంటుంది. ఈరోజు మీరు చేసే పనులలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనవసర ఖర్చులు రావచ్చు. మీ కుటుంబసభ్యులతో విభేదాలు. ఈరోజు పట్టుదలతో మీరుచేసే పనులలో విజయం సాధిస్తారు. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్న పట్టు విడవకుండా పనులను పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. శ్రీకాలభైరావష్టకంతోపాటు దేవాలయ ప్రదక్షణలు చేయండి.

మీనరాశి: బాకీలు వసూలు అవుతాయి !

ఈరోజు అనుకూలమైన రోజు. మీరు చేస్తున్న పనులు ముందుకు పోతాయి. మీరు గతంలో ఇచ్చిన బాకీలు వసూలు అవుతాయి. ఆర్థికంగా బాగుంటుఉందికుటుంబ సభ్యులతో ఉల్లసంగా గడుపుతారు. పనుల్లో ప్రోత్సాహం. ఆర్థికాభివృద్ధి. ముఖ్యనిర్ణయాలు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.