Home TR Exclusive బ్యాన్ చైనా ప్రొడక్ట్స్.. అన్నంత ఈజీ కాదు చేయడం 

బ్యాన్ చైనా ప్రొడక్ట్స్.. అన్నంత ఈజీ కాదు చేయడం 

ప్రజెంట్ ఇండియాలో నడుస్తున్న ట్రెండ్ బ్యాన్ చైనీస్ ప్రొడక్ట్స్, బాయ్ కాట్ చైనా.  కారణం సరిహద్దుల్లో చైనా సైన్యం భారత సైన్యం మీద దాడి చేసి 20 మంది జవాన్లను బలిగొంది.  దీంతో దేశవ్యాప్తంగా చైనా మీద నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.  చైనా మీద యుద్దమే చేయాలని కొందరంటుంటే ఇంకొందరు చైనాతో వ్యాపార ఒప్పందాలను ఉన్నపళంగా రద్దు చేసుకుని వాణిజ్యపరంగా వారిని దెబ్బ తీయాలని గళం వినిపిస్తున్నారు.  ఈ పద్దతితో స్వదేశీ కంపెనీలు, ఉత్పత్తులకు గిరాకీ పెరగడమనే మాట బాగానే ఉంది కానీ చైనా ఉత్పత్తుల బ్యాన్ అనేది ఆచరణలో పెట్టడం అంత సులభం కాదని గ్రహించాలి.  ఎందుకంటే మన దిగుమతుల్లో చైనా వాటా 14 శాతం వరకు ఉంది.  
 
అసలు మన రోజువారీ జీవితాలను చూసుకుంటే చైనా ఉత్పత్తుల మీద మనం ఏ స్థాయిలో ఆధారపడ్డామో అర్థమవుతుంది.  ప్రధాన అవసరమైన మొబైల్ ఫోన్లలో శామ్ సంగ్ తర్వాత ప్రధాన వాటా చైనా కంపెనీలదే.  వివో, ఒప్పో, రియల్ మీ, వన్ ప్లస్, హువాయ్ ఇలా చాలా చైనా ఫోన్లను మన దేశ ప్రజలు విపరీతంగా వాడుతున్నారు.  కారణం తక్కువ ధరలో, బోలెడన్ని ఫీచర్లు ఆ ఫోన్లలో ఉండటమే.  బ్యాన్ చైనీస్ మాటను అందుకుని మన ప్రజలంతా చైనా ఫోన్లను విసిరికొడితే ఏమవుతుంది.  రోజువారీ జీవితం స్తంభిస్తుంది.  అలాగే టీవీలు, రిఫ్రిజరేటర్లు, ఏసీలు మొదలుకుని ఆట బొమ్మలు లాంటి చిన్నా చితకా వస్తువులను మనం వాడుతున్నాం.  
 
అంతెందుకు మన దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ చైనా నుండే వస్తుందనే ఆరోపణ ఉన్నా వాటి చికిత్సలో అవసరమైన పీపీయే కిట్లు, మాస్కులు, వైరస్ నిర్థారణ కిట్లను ఆ దేశం నుండే దిగుమతి చేసుకున్నాం.  ఈ ఒక్కటీ చాలు చైనా వస్తువులు మనకు ఎంత ముఖ్యమో.  ఇక మనం అధికంగా వాడుతున్న జూమ్ యాప్, టిక్ టాక్ లాంటివి చైనా నుండి వచ్చినవే.  ఒకప్పుడంటే చైనా వస్తువుల్లో క్వాలిటీ ఉండదనే అపవాదు ఉండేది కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.  అన్నిటికీ వారంటీ ఉంటోంది.  పైగా ధర సామాన్యులకు అందుబాటులోనే ఉండటం చైనా ఉత్పత్తుల మరొక ప్రతేకత.  
 
ఇక మన లోకల్ కంపెనీల్లో ఈమధ్య కాలంలో చైనా కంపెనీల పెట్టుబడులు భారీగా పెరిగాయి.  మోదీ అధికారంలోకి వచ్చాక గుజరాత్ రాష్ట్రంలో చైనా పెట్టుబడులు 500 శాతం పెరిగాయంటే మన దేశ వాణిజ్య మార్కెట్లో వారికున్న ఆదరణ ఏపాటిదో  తెలుస్తోంది.  అంతెందుకు బ్యాన్ చైనా ప్రొడక్ట్స్  అంటూ దేశభక్తిని ప్రదర్శిస్తున్న చాలా న్యూస్ ఛానెళ్ళకు స్పాన్సర్లుగా వ్యవహరిస్తోంది చైనా మొబైల్ కంపెనీలే.  అలాగే ఇండియాలో జరిగే ఐపీఎల్ లాంటి కొన్ని భారీ ఈవెంట్లకు కూడా చైనా మొబైల్ కంపెనీలే సమర్పకులు.  చైనీస్ కంపెనీలను బహిష్కరిస్తే వారిని మనం వాణిజ్య పరంగా దెబ్బతీయవచ్చేమో కానీ అలా చేస్తే మన రోజువారీ జీవితాలను, వాణిజ్యాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టుకున్నవారం అవుతాం.  చైనా కంపెనీలను బ్యాన్ చేస్తే ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ కంపెనీలు, ఉత్పత్తులను, పెట్టుబడులను మనం సృష్టించుకోగలమా అనేది ఆలోచించుకోవాలి.  
 
వాస్తవంగా మాట్లాడుకుంటే మన వ్యాపార దిగ్గజాలందరూ ఏకబిగిన రంగంలోకి దిగినా అదేమంత సులభమైన పని కాదు.  ఒక దేశంతో వాణిజ్య ఒప్పందాలను ఉన్నపళంగా రద్దు చేయడం దేశ వాణిజ్య సూత్రాలకు విరుద్దం కూడ.  కాబట్టి బ్యాన్ చైనీస్ ప్రొడక్ట్స్ అంటూ మాట్లాడుతున్న సామాన్యులు, సెలబ్రిటీలు తమ ఆవేశాన్ని కాస్త తగ్గించుకుని వాస్తవ పరిస్థితులను గ్రహిస్తే మంచిది.  ఇక స్వదేశీ తత్వాన్ని ప్రోత్సహించుకోవడం, పొరుగు దేశాల మీద ఆధారపడకుండా ఎదగాలనే లక్ష్యాలు తప్పకుండా గొప్పవే.  కాబట్టి చైనా ఉదంతాన్ని ఒక పాఠంగా భావించి భవిష్యత్తులో ఆత్మనిర్భర భారత్, మేకిన్ ఇండియా లక్ష్యాలను చేరుకోవడానికి విశేషంగా కృషి చేయడం మంచిది.  
 
- Advertisement -

Related Posts

మోదీ కన్ను జగన్ కుర్చీ మీద పడింది.. ఇక డేంజరస్ డేస్ మొదలు ?

ఆంధ్రాలో జరుగుతున్న హిందూ దేవాలయాల మీద దాడులను హిందూ మతం మీద మరొక మతం చేస్తున్న దాడిలా అభివర్ణిస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.  సంఘటనలు వరుసగా జరగడంతో ఈ ప్రచారం మరీ ఎక్కువైంది. ...

పోటులలో ఇది జ‌గ‌న్ కు అతిపెద్ద వెన్నుపోటు…!

కారణాలేమైనా రెబెల్ గా మారి ఆరోపణలు,విమర్శలు,ఫిర్యాదులతో వైసిపికి చుక్కలు చూపిస్తున్న నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు సొంత పార్టీని మరో పోటు పొడిచారు. తనను ఘాటుగా హెచ్చరిస్తూ బాపట్ల ఎంపి నందిగం సురేష్ చేసిన...

పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళకంటే ఎక్కువ అతి చేస్తున్నారా?

పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఒక చేగువేరా. 2019 ఎన్నికలు వరకు కూడా పవన్ కళ్యాణ్ తనలోని ఒక చేగువేరా, ఒక కమ్యూనిస్ట్ , లేదంటే ఒక బహుజన సానుభూతిపరుడుని మాత్రమే అందరికి...

Recent Posts

ఇద్దరే ఇద్దరు చంద్రబాబును పొలిటికల్ ఊబిలోకి లాగేస్తున్నారు

ఏందో ఏమో.. ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎటువైపు మళ్లుతాయో ఎవ్వరికీ అర్థం కావు. అవి అంతే. ఇప్పుడు బీజేపీ చూపు కూడా కేవలం టీడీపీ మీదనే ఉన్నది. టీడీపీని దెబ్బ తీయడానికే బీజేపీ...

బీజేపీ డిమాండ్‌తో.. చంద్ర‌బాబు అండ్ బ్ర‌ద‌ర్స్‌కి మూడిన‌ట్లేనా..‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ ఫుల్‌గా యాక్టీవ్ అవుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్న బీజేపీ, ఒక‌వైపు అధికార వైసీపీని మెల్ల‌గా టార్గెట్ చేస్తూనే, మ‌రోవైపు టీడీపీని ఉతికి ఆరేస్తుంది. గ‌త ఎన్నిక‌ల...

టార్గెట్ జ‌గ‌న్ : ఏపీ రాజ‌కీయాల్లో క‌ల‌క‌ల‌రం రేపుతున్న‌ బీజేపీ స్కెచ్..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ మార్క్ (మ‌త‌) రాజ‌కీయం మొద‌లైందా అంటే, రాజ‌కీయ‌విశ్లేష‌కులు అవున‌నే అంటున్నారు. అధికారం కోసం మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం బీజేపీకి వెన్న‌తో పెట్టిన విద్య‌. ముఖ్యంగా మ‌త‌ప‌ర‌మైన అంశాల్ని జాతీయ...

బిగ్ స్టెప్ వేసిన రేవంత్ రెడ్డి… తలసాని అండ్ బ్యాచ్ కు మూడింది?

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్నీ సరికొత్త రూపును సంతరించుకున్నాయి. చాలెంజ్ ల రాజకీయం నడుస్తోంది. అసెంబ్లీలో మొదలైన డబుల్ బెడ్ రూం ఇళ్ల వాగ్వాదం ఎక్కడికో వెళ్లిపోయింది. నగరంలో లక్ష ఇళ్లు కట్టించామని గొప్పలు...

పేటీఎంకు షాకిచ్చిన గూగుల్.. ప్లేస్టోర్ నుంచి యాప్ తొలగింపు.. వెంటనే స్పందించిన పేటీఎం

స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించే ప్రతి ఒక్కరికి పేటీఎం తెలుసు. పెద్ద నోట్ల రద్దు సమయంలో అందరినీ ఆదుకున్నది పేటీఎమే. అసలు.. పెద్ద నోట్ల రద్దుతోనే డిజిటల్ పేమెంట్స్ గురించి ఎక్కువగా అవగాహన...

కలుగులో ఎలుకల్ని పట్టాలి.. అర్జెంట్‌గా ఆ జీవో ఇవ్వండి జగన్ !!

అమరావతినే రాజధానిగా ఉంచాలని టీడీపీ పోరాడుతుంటే.. కేవలం అక్కడ భూములు కొన్న తన మనుషుల కోసమే చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఉంచాలని కోరుతున్నారని వైసీపీ ఆంటోంది.  అసలు అమరావతి భూముల్లో ఇన్ సైడ్...

ఢిల్లీ నుంచి రావడం రావడమే అత్యవసరంగా విజయసాయిరెడ్డిని వైజాగ్ కు పంపించబోతున్న జగన్?

వైజాగ్... ఏపీలోనే పెద్ద సిటీ. కానీ.. దాని అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వమూ ఎక్కువ దృష్టి కేంద్రీకరించదు. దానికి కారణం అది ఎక్కడో మూలన ఉండటం. అయినప్పటికీ.. వైజాగ్ కు ఉన్న సహజ...

రోడ్డు పక్కనే కానిచ్చేస్తోంది..పాయల్ రాజ్‌పుత్ రచ్చ రచ్చ!!

పాయల్ రాజ్‌పుత్ అందాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఆర్ ఎక్స్ 100 అనే ఒక్క సినిమాతోనే పాయల్ మాయలో పడిపోయారు. ఇందు పాత్రలో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది పాయల్. ఆపై వరుసగా చిత్రాలను...

ఆంధ్రప్రదేశ్ ను అట్టుడికిస్తున్న క్షుద్రపూజల కలకలం.. ఎవరు చేయించారు? ఎవరి మీద చేశారు?

ఏపీలో రాజకీయాలన్నీ ప్రస్తుతం దేవాలయాల చుట్టే తిరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా దేవాలయాల మీద జరుగుతున్న దాడులు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. అంతర్వేదిలో రథం దగ్ధం అవడంతో పాటుగా... విజయవాడ కనకదుర్గమ్మ రథానికి ఉన్న...

రామోజీరావా మజాకా.. గ్రాఫ్ మొత్తం ఎలా వెళుతోందో తెలుసా?

అందరూ ప్రస్తుతం గురించి ఆలోచిస్తే.. ఆయన మాత్రం 20 ఏళ్ల తర్వాత జరిగేదాని గురించి ఆలోచిస్తారు. భవిష్యత్తును ఖచ్చితంగా అంచనా వేయగలిగే వ్యక్తిలో ఆయన ఒకరు. అలాగని ఏదో జ్యోతిష్యాన్ని నమ్ముతాడు అని...

Entertainment

రోడ్డు పక్కనే కానిచ్చేస్తోంది..పాయల్ రాజ్‌పుత్ రచ్చ రచ్చ!!

పాయల్ రాజ్‌పుత్ అందాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఆర్ ఎక్స్ 100 అనే ఒక్క సినిమాతోనే పాయల్ మాయలో పడిపోయారు. ఇందు పాత్రలో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది పాయల్. ఆపై వరుసగా చిత్రాలను...

shruthi selvam Saree Images

Tamil Actress, shruthi selvam Saree Images Check out,shruthi selvam Saree Photos,Movie shooting spot photos, Actress Kollywood shruthi selvam Joshful Looks.  

అక్కడ అది కూడా నేర్పించారా?.. దొరబాబును వదలని హైపర్ ఆది

హైపర్ ఆది వేసే పంచ్‌లు, చేసే స్కిట్స్, ఆ ప్రాసలు అన్నీ కూడా సోషల్ మీడియాలో పాపులర్ అవుతుంటాయి. చిన్న వాళ్ల దగ్గరి నుంచి పెద్ద వాళ్ల వరకు హైపర్ ఆది పంచ్‌లకు,...

ఈ జన్మకి కళ్యాణియే నా భార్య.. సూర్య కిరణ్ ఎమోషనల్

బిగ్‌బాస్ షోలో మొదటి వారమే ఎలిమినేట్ అయిన సూర్య కిరణ్ మొత్తానికి లైమ్ లైట్‌లోకి వచ్చాడు. సత్యం దర్శకుడు, హీరోయిన్ కళ్యాణి భర్త అంటూ సూర్య కిరణ్‌ను సంబోధించేవారు. అసలు సూర్య కిరణ్...

Ramya Subramanian Latest Wallpapers

Tamil Actress, Ramya Subramanian Latest Wallpapers Check out,Ramya Subramanian Amazing Looks,Movie shooting spot photos, Actress Kollywood Ramya Subramanian Latest Wallpapers .  

Happy Birthday Nandini Rai

Telugu Actress, Happy Birthday Nandini Rai  Check out,Nandini Rai Amazing Looks,Movie shooting spot photos, Actress Tollywood Happy Birthday Nandini Rai .

Bigg boss 4: గంగవ్వకేం కాలేదు.. ఆమె ఆరోగ్యం బాగానే ఉంది.....

అయ్యా బిగ్ బాసు.. నావల్ల కావడం లేదు. నాకు ఏసీ పడుతలేదు. నేను ఇక్కడ ఉండలేకపోతున్నా. నన్ను పంపించేయండి.. అంటూ గంగవ్వ బిగ్ బాస్ ను కోరిన సంగతి తెలిసిందే. అయితే.. నిజానికి...

ఆ వీడియో రోజుకు ఒక్కసారైనా చూస్తా : యాంకర్ రవి

యాంకర్ రవి ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. ఓ వైపు అదిరింది షో, మరో వైపు నువ్వు రెడీ నేను రెడీ అనే కొత్త షో. ఇలా బుల్లితెరపై ఫుల్...

Pragya Jaiswal Amazing Images

Telugu Actress, Pragya Jaiswal Amazing Images Check out,Pragya Jaiswal Amazing Images,Movie shooting spot photos, Actress Tollywood Pragya Jaiswal Amazing Images.