పవన్ కళ్యాణ్ నడిస్తే ఫ్యాన్స్ కు ఆ కిక్కే వేరప్పా (4 వీడియోలు)

తెలుగు నేల మీద పవన్ కళ్యాణ్ మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. రాజకీయాల్లోనూ ఫాలోయింగ్ సంపాదించుకునేందుకు ఆయన ఆంధ్రాలో క్షణం తీరిక లేకుండా పర్యటిస్తున్నారు. రాజకీయ పార్టీ జనసేన కోసం శక్తివంచన లేకుండా యాత్ర చేస్తున్నారు. అయితే ఆయన ఎక్కడకు పోయినా ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండడంలేదు. సెల్పీల కోసం, పవన్ తో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. బౌన్సర్లను సైతం లెక్క చేయకుండా పవన్ వద్దకు దూసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ నడిస్తే చూసేందుకు ఫ్యాన్స్ ఎలా ఎగబడ్డారో కింద నాలుగు వీడియోలు ఉన్నాయి చూడండి.

 

[videopress VJdNwSp7]

 

[videopress jbXOwrmm]

 

[videopress VTXVB1pe]

 

[videopress 0VcAb7rG]