రజనీకాంత్ ఆడుతున్నాడా ? ఆడిస్తే ఆడుతున్నాడా ??

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రకటన చెయ్యడం జరిగింది. ఇది కొన్ని దశాబ్ధాల ఊగిసలాట తర్వాత రజని నుండి వచ్చిన నిర్ణయం. ఎప్పుడే ఎందుకు దీనిపై సానుకూలంగా స్పందించాడు. ఇంతకముందు వున్నా అడ్డాకుల ఏమైవుంటాయి . ఇప్పుడు కూడా థానే ఈ నిర్ణయం తీసుకున్నాడా  లేకపోతే దీని వెనకాల మరెవరైనా వున్నారా ?? సినిమా బాషా లో చెప్పాలంటే ఏవైరాన  ఆడిస్తున్నారా …