ఇంగ్లీష్ సినిమాలా…హీరోయిన్ తో డైరక్ట్ గా ఆ సీన్సే

మా ఇంట్లో ఎవరూ లేరు.. రోడ్డు మీద కూడా ఎవరూ లేరుగా.. అంటూ తమ ఇంటికి వెళ్లే వరకూ ఆగలేకపోయిన ఆ జంట చేష్టలతో హీట్ ఎక్కించటం మొదలెట్టారు. మరోసారి ‘అమ్మా తల్లీ నావల్ల కాదని అతడంటే.. అప్పుడే చేతులెత్తేశావా? ఇప్పుడు చేతులెక్కపోతే ఇంకేమీ ఎత్తలేను’ అంటూ ఓ రెచ్చగొట్టే డబుల్ మీనింగ్ డైలాగ్.

మరో షాట్ లో ‘కుర్చీకి కట్టేసిన హీరోగారి ఒళ్లో షాట్ గౌను వేసుకుని కూర్చుంటూ.. పెట్టు అని ఆమె అనడం.. ఇన్నిసార్లు పెట్టాలి తీయాలి.. పెట్టాలి తీయాలంటే నా వల్ల కదు నువ్వే పెట్టుకో నువ్వే తీసుకో అని అతడు అనగానే..ఆమె బట్టలను ఒక్కొక్కటిగా తీసేయడం..ఇవన్నీ ఏ ఫోర్న్ సినిమాలో సీన్సో కాదు..రిలీజ్ కు రెడీ గా ఉన్న ఓ తెలుగు సినిమా ట్రైలర్ లోవి.

'NENU LENU' Lost in Love's OFFICIAL THEATRICAL TRAILER

ఆర్.ఎక్స్ 100 సినిమా బయిట జనాల మీద ఎంత ప్రభావం చూపించిందో తెలియదు కానీ సినిమా దర్శక,నిర్మాతల మీద మాత్రం ఓ రేంజిలో తన ఇంపాక్ట్ చూపించింది. బూతు ఉంటే చాలు భాక్స్ ఆఫీస్ బ్రద్దలైపోతుందని రాంగ్ సిగ్నల్స్ ఇచ్చింది. దాంతో చిన్న సినిమాల వాళ్లంతా బూతు ని కేరాఫ్ ఎడ్రస్ గా చేసుకుని రంగంలోకి దిగిపోతున్నారు. అదే కోవలో వస్తున్న మరో కొత్త చిత్రం ‘నేను లేను’. .ఈ సినిమా క్యాప్షన్ ‘లాస్ట్ ఇన్ లవ్’. ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది.

మరో సీన్ లో ఏకంగా హీరో హీరోయిన్ తొడలను నాకుతున్నాడు. ఇంకో సీన్‌లో హీరోయిన్ హీరో ని మొహాన్ని నాకుతోంది. వేరే సీన్లో హీరోని కట్టేసి పైనకూర్చుని ఘాటు రొమాన్స్ చేస్తోంది. ఈ సీన్లతో డైరెక్టర్ హీరో హీరోయిన్ల బోల్డ్ ఫీల్ ను ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకున్నాడేమో.. కానీ నటీనటులు యాక్టింగ్ కు కొత్త అనే విషయం బయిటపడుతోంది.

హ‌ర్షిత్ హీరోగా రామ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నేను లేను’.’లాస్ట్ ఇన్ లవ్’ అనేది ఉప‌శీర్షిక‌. ఓ.య‌స్‌.యం విజన్ – దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఫిబ్రవరి 1న విడుదలకానుంది. తాజాగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను విడుదలచేశారు చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ మాట్లాడుతూ ఒక అందమైన ప్రేమకథతో తెర‌కెక్కిన‌ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి క‌ట్టిస్తుంది. ఇటివలే విడుదలైన టీజర్ కి అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. థ్రిల్లింగ్ కాన్సెప్టుతో తీస్తే న‌వ‌త‌రం నటీన‌టుల‌తో తీసిన సినిమా అయినా ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అనే నమ్మకం ఉంది. టీజ‌ర్‌కి మంచి ఆదరణ లభించింది. ఇప్పటివరకు భార‌త‌దేశంలో రాని సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రమిద‌ని చెప్పేందుకు గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం అన్నారు.