ఈ సంవత్సరం విడుదలైన సినిమాలు 173

2018 వ సంవత్సరంలో విడుదలైన సినిమాలను పరిశీలిస్తే ఎక్కువ శాతం  నిరాశ పరిచాయనే చెప్పుచు . ఇందుకు అనేక కారణాలు . సరైన కథను ఎన్నుకోక పోవడం , కథకు తగ్గ నటీనటులు లేకపోవడం , ఎంచుకున్న కథను తెరపై సరిగ్గా మలచక పోవడం లాటి వెన్నో ఉండొచ్చు . సక్సెస్ రేటు పడిపోవడం నిర్మాతలను, దర్శకులను ఆందోళనకు గురి చేస్తుంది .

ఈ సంవత్సరం  నేరుగా విడుదలైన సినిమాలు 125 కాగా  ఇతర భాషల నుంచి డబ్బింగ్ సినిమాలు 48 వున్నాయి . అంటే 173 సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి. ఎక్కువ బడ్జెట్ తో తయారైన సినిమాలు, తక్కువ బడ్జెట్ తో నిర్మాణమైనవి  అనే తేడా చూడ కుండా , సినిమా బాగుంటేనే ప్రేక్షకులు ఆదరించారు .

అయితే  ఈ సంవత్సరం విడుదలైన సినెమాలన్నిటిలో రజనీకాంత్ 2. 0 ప్రధమ స్థానంలో వుంది . ఐదు  వదల కోట్లకు పైగా వసూలు  చేసింది