మంచు దుప్పటి కప్పుకొన్న సముద్రం.. అప్పుడే ఉదయిస్తోన్న భానుడి లేత కిరణాలు.. భూమిని ముద్దాడే చోట, నారింజ వర్ణాన్ని అద్దుకున్న అంబరం. ఒడ్డున నిల్చుని ఉషోదయ అందాన్ని ఆస్వాదిస్తోన్న ఆ నాయకుడి పేరు చెప్పుకోగలరా? ఆయనే- కేటీఆర్. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు. ఈ ఫొటో ఎక్కడ తీశారనేది సరిగ్గా తెలియట్లేదు గానీ, సోషల్ మీడియాలో దీన్ని పోస్ట్ చేశారాయన.
https://twitter.com/KTRTRS/status/1088768997477076993