Home Tags KTR

Tag: KTR

తెరాస ప్రభుత్వానికి కాంప్లిమెంట్ గా బీజేపీ మేనిఫెస్టో ఉందంటూ కేటీఆర్ సెటైర్లు

హైదరాబాద్: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ బీజేపీ విడుదల చేసింది.ఇందులో ఉచితంగా మంచినీరు, ఎల్ఆర్ఎస్ రద్దు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద లక్ష ఇళ్లు,...

బండి సంజయ్ ఇలాంటి పని చేస్తాడని ఎవరు ఊహించలేదు.. తెరాస ఎంఐఎం కు భారీ షాక్

 గ్రేటర్ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి, ఎవరికీ ఎవరు తీసిపోని విధంగా విమర్శలు చేసుకుంటూ ఎన్నికల సమరాన్ని రక్తి కట్టిస్తున్నారు. ప్రధానంగా తెరాస బీజేపీ మధ్య జరుగుతున్నా మాటల యుద్ధం నడుస్తుంది. బండి...

బీజేపీ విషయంలో క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్.. దెబ్బకు గాలి తీసేశాడు..

 గ్రేటర్ ఎన్నికల సమయంలో తెలంగాణ బీజేపీలోకి వలసలు ఎక్కువగానే జరుగుతున్నాయి. కాంగ్రెస్ నుండి విజయశాంతి, తెరాస నుండి స్వామి గౌడ్ లాంటి నేతల బీజేపీ గూటికి చేరుకుంటున్నారు, ఇదే సమయంలో సినీ పరిశ్రమకు...

బీజేపీ నోటి దురుసు.. ఫలితాలను తారుమారు చేస్తాయా..?

 గ్రేటర్ ఎన్నికల్లో విజయమే ప్రధాన లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతూ ఎన్నికల సమరంలో దూసుకొని వెళ్తుంది. అనుకోని విధంగా దుబ్బాకలో విజయం సాధించటంతో ఆ పార్టీకి ఎక్కడ ఉత్సహం, ఊపు...

తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయుల మీద అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అనుచితం:కేటీఆర్

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. రెచ్చగొట్టే ప్రసంగాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో.. హైదరాబాద్‌లో వాతావరణం వేడెక్కింది. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యలను మరవకముందే.. తాజాగా ఎంఐఎం...

బీజేపీ బండికి పంక్చర్ లు పెడుతున్న ‘బండి సంజయ్’… మేయర్ పదవి “కార్” లో వాళ్లదేనా !

తెలంగాణాలో బీజేపీ బండిని 'బండి సంజయ్' చేతుల్లో పెట్టాక పార్టీకి కొత్త ఊపు వచ్చింది అన్నది వాస్తవం.ఇప్పుడు అదే బండి సంజయ్ వల్ల బీజేపీ బండి తారు రోడ్డు దిగిపోయి గతుకుల్లోనే పడుతుంది...

బీజేపీ పార్టీ మొత్తానికి గూబ గుయ్యమనిపించిన కేటీఆర్

రోజు రోజుకి హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ప్రచారం హీట్ ఎక్కిపోతుంది. ప్రచారంలో దూకుడు చేయించేందుకు తహతహలాడుతున్న నాయకులు ఊపులో ఏది పడితే అది నోరు జారేసి చివరికి అసలుకే ఎసరు తెచ్చేటట్లు ఉన్నారు.నేతల...

రేవంత్ రెడ్డి ప్రశ్నలకు సమాధానముందా కేసీఆర్..? చెడుగుడు ఆడేసుకున్న ఫైర్ బ్రాండ్

 తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సెగ మరింత రాజుకుంది. విమర్శలు, ప్రతి విమర్శలతో నగరం వేడెక్కిపోతుంది. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తాజాగా ప్రెస్‌ క్లబ్‌...

కారు వైపు చిరు..కమలం వైపు పవన్…వారెవ్వా ఇది రాజకీయమంటే..?

 గ్రేటర్ ఎన్నికల సమరంలో విజయం సాధించాలని అన్ని ప్రధాన పార్టీలు తమ తమ శక్తికి మించి కష్టపడుతున్నాయి. ముఖ్యంగా తెరాస , బీజేపీ పార్టీలు ఈ సమరంలో నువ్వా - నేనా అన్నట్లు...

ఇది అందరి హైదరాబాద్…లాక్కోవాలని చూస్తున్న వారికి ఓటుతో బుద్ధి చెప్పండి: ఎన్నికల ప్రచారంలో కేటీఆర్

హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ బీజేపీ ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మత కల్లోలాలు సృష్టించేందుకే బీజేపీ వచ్చిందని విరుచుకుపడ్డారు. హిందూ-ముస్లింల మధ్య చిచ్చు...

మొదటిసారిగా అలాంటి పని.. యాంకర్ సుమ మామూల్ది కాదు!

సుమ మామూలుగా సినిమా తారలతో ముచ్చట్లు పెడుతుంది. తన సమయస్ఫూర్తితో అందరికీ ముచ్చట్లు పెడుతుంది. సుమ అంత మాటకారి సినీ సెలెబ్రిటీల్లో ఎవ్వరూ లేరు. ఎవ్వరైనా సుమ మాటల ధాటికి తలొంచాల్సిందే. అయితే...

బండి సంజయ్ అడ్డంగా ఇరుక్కున్నాడు ? కే‌సి‌ఆర్ చేతికి వజ్రాయుధం దొరికింది ?

గ్రేటర్ ఎన్నికలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి.  ప్రధాన పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు దాడికి దిగుతున్నారు.  ప్రధానంగా తెరాస, బీజేపీ పార్టీల నడుమ మాటల యుద్ధం నడుస్తోంది.  తెరాస నాయకులు ఒకటి...

ఎన్నికల చిత్రాలు… ఏందయ్యా ఇది కెసిఆర్ ప్రచారానికి అక్కడ ఎక్కావు?

హైదరాబాద్ : సొసైటీ ఫర్ సేఫ్టీ ఆఫ్ పబ్లిక్ అండ్ గుడ్ గవర్నెన్స్ సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన ప్రశ్నకు గానూ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రకటనల కోసం రూ.310...

తెరాస జోరు ఈరోజు నుండి స్టార్ట్ అవుతుంది…ఎందుకంటే…’సింగం’ బరిలోకి దిగబోతుంది.

తెలంగాణ: జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రంగంలోకి మంత్రి 'కేటీఆర్' దిగనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆయన ప్రచార జోరు ఈరోజు నుంచి ప్రారంభం కాబోతోంది. తొలి రోడ్‌షో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి...

కేసీఆర్‌కు హరీష్ రావు అవసరం మరోసారి వచ్చింది.. కేటీఆర్ ఏమైపోతారో ?

దుబ్బాక ఉప ఎన్నికల్లో బాధ్యత మొత్తం నెత్తిన వేయడంతో అహర్నిశలూ కష్టపడ్డారు హరీష్ రావు.  కానీ ఫలితం దక్కలేదు.  పార్టీ ఓటమి పాలైంది.  దీంతో తెరాసలో హరీష్ రావుకు ఇకపై గడ్డుకాలమే అనుకున్నారు. ...

పవన్ కళ్యాణ్ గాలి తీసేసిన బీజేపీ.. షాక్ లో జనసేనాని

 గ్రేటర్ ఎన్నికల జాతరలో జనసేన పార్టీకి పెద్ద షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ కట్టిన గాలి మెడలను బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూల్చివేయటమే కాకుండా బహిరంగంగా పరువు తీసేశాడు. గ్రేటర్ ఎన్నికలను...

కేసీఆర్ కు మోడీని ఎదిరించే సత్తా ఉందా ..? గిమ్మిక్కుల కోసమే స్టేట్మెంట్ ఇచ్చాడా ..?

 తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల సమరం మొదలైంది. ప్రధాన పార్టీలు తమ తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ మరియు తెరాస పార్టీలు ఈ ఎన్నికలకు చాలా సీరియస్ గా తీసుకోని...

గ్రేటర్ ఎన్నికలపై వైసీపీ అధికారిక ప్రకటన…. వైసీపీ చాప్టర్ క్లోజ్..?

 డిసెంబర్ 1 న జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేయడానికి ప్రధాన పార్టీలన్నీ సిద్ధం అవుతున్నాయి, నామినేషన్స్ పక్రియ చివరి దశకు చేరుకుంది. తెరాస, బీజేపీ, కాంగ్రెస్,టీడీపీ, జనసేన, వామపక్షాలు పోటీచేయడానికి తమ తమ...

ఒవైసీ ఇలాకాను టార్గెట్ చేసిన బీజేపీ.. కంచుకోట బద్దలుకాబోతుందా..?

 హైదరాబాద్ పాత బస్తీ అంటే ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం, ఇక్కడ మజ్లీస్ పార్టీ హవా ఎక్కువగా కనిపిస్తుంది. ఎలాంటి ఎన్నికలు జరిగిన కానీ మజ్లీస్ పార్టీకు తిరుగులేదు. 2016 లో...

హరీష్ రావు ఒంటరిగా పోరాడాలి.. కేటీఆర్ మాత్రం పెద్ద సైన్యాన్ని వేసుకొచ్చేస్తారు !

తెరాసలో కేసీఆర్ తర్వాత ఎవరయా అంటే గుర్తొచ్చే పేర్లు కేటీఆర్, హరీష్ రావు.  నెంబర్ 2 స్థానం కోసం వీరిద్దరి మధ్యన పెద్ద పోటీయే నెలకొని ఉంది.  కేటీఆర్ ఏమో తండ్రి తర్వాత అంతా నేనే అన్నట్టు దూసుకుపోతుంటే...

కాంగ్రెస్ లో భగ్గుమంటున్న అసమ్మతి.. గ్రేటర్ లో గరంగరం.. ఉత్తమ్, రేవంత్ కు ఘోర అవమానం..?

 గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వేడి ఒక రేంజు లో రాజుకుంది. ఉన్నఫలంగా గ్రేటర్ ఎన్నికల నోటిఫికెషన్ విడుదల కావటంతో ప్రత్యర్థి పార్టీలు షాక్ తిన్నాయి. సరైన అభ్యర్థులు దొరక్కపోవడంతో కింద మీద పడుతున్నారు....

గ్రేటర్ మేము లేట్ అంటున్న తెరాస.. కేటీఆర్ వ్యూహం ఫలించేనా..?

 గ్రేటర్ ఎన్నికల హడావిడి మొదలైంది. స్థానిక ఎన్నికలంటే గల్లీ గల్లీలో రాజకీయ వేడి రాజుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఎక్కడ చూసిన ఈ ఎన్నికల గురించే చర్చ నడుస్తుంది. ఇక రాజకీయ పార్టీలు...

HOT NEWS