Home Tags Janasena

Tag: Janasena

జనసేనాని ఢిల్లీ టూర్‌.. రాంగ్‌ టైమింగ్‌.!

  జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీకి వెళ్ళడం ముమ్మాటికీ రాంగ్‌ టైమింగ్‌.. అని జనసైనికులే ఆఫ్‌ ది రికార్డ్‌గా అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల వేళ బీజేపీ, చాలా తెలివిగా పావులు కదిపింది...

వైసీపీకి ఆ ఎమ్మెల్యే గుడ్‌ బై చెప్పబోతున్నారా.?

కొన్నాళ్ళ క్రితం ఓ వైసీపీ ఎమ్మెల్యే చుట్టూ 'పార్టీ మారతారు' అన్న ప్రచారం జరిగింది. ఆయన గతంలో ఎంపీగా పనిచేశారు కూడా. ఆయన వ్యవహార శైలి ఒకింత చిత్రంగా వుంటుంది. ఉన్నత విద్యావంతుడు,...

ఢిల్లీకి జనసేనాని, తెరవెనుక స్కెచ్‌ ఎవరిది.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, గ్రేటర్‌ ఎన్నికల సమయంలో ఢిల్లీకి వెళ్ళడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ - జనసేన మధ్య 'పొత్తు' వున్నప్పటికీ, రెండు పార్టీల మధ్యా సరైన...

కోపంతో ఉన్న పవన్ ను బీజేపీ పెద్దలు ఢిల్లీకి పిలిచారా!!

నూతన రాజకీయాలను చెయ్యడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు అయోమయంలో పడ్డారు. తెలంగాణలో జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, బీజేపీతో పొత్తు కేవలం ఏపీకి పరిమితమని...

దుబ్బాక ఎన్నికలను చూసి బాబు బానే నేర్చుకున్నాడే!! తిరుపతి ఉప ఎన్నికకు మాస్టర్ ప్లాన్ వేశాడుగా!!

2020లో జరుగుతున్న వింతలు, విచిత్రాలలో దుబ్బాక ఉప ఎన్నిక కూడా ఒకటి. టీఆర్ఎస్ కు గండికోటలాంటి స్థానంలో బీజేపీ విజయాన్ని సాధించింది. ఇందుకు టీఆర్ఎస్ యొక్క పాలన లోపమని, అలాగే 2018లో...

గీతోపదేశం చేయటానికి పవన్ ని పిలిపించిన బీజేపీ అధిష్టానం !

రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి తనదైన ముద్ర వేయాలని సినిమా ల నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ కి 2019 ఎన్నికలలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తాను పోటీ చేసిన రెండు...

జనసేనాని హఠాత్తుగా దేశ రాజధానికి పయనానికి కారణం రాష్ట్ర రాజధానినా ?

ఈ రోజు హఠాత్తుగా పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళటం ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో ప్రాధాన్యతని సంతరించుకుంది . పవన్ కళ్యాణ్ వెంట ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా వెళ్ళారు....

స్థానిక ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికలు ఏపీ రాజకీయ భవిష్యత్ ను నిర్ణయించనున్నాయా!!

2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ మరో రెండుసార్లు తామే అధికారంలో ఉంటామని బలంగా నమ్మారు. కానీ కరోనా వచ్చి వారి ఆశాల్లో నీళ్లు చల్లింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన జరిగిన...

అమ్మో… పవన్ వెనకడుగు వేయటం వెనుక అసలు వ్యూహం ఇదంట !

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలలో తమ పార్టీ జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని సంచలన ప్రకటన చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ తరుపున కొంత మంది నామినేషన్...

తెలంగాణ మంత్రి,కెసిఆర్ ఆప్త మిత్రుడు పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌: తెలంగాణలో వరద బాధితులకు కేంద్రంలో బీజేపీ పార్టీ ఎలాంటి సాయం చేయలేదని మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముంబై, బెంగళూరులో వరదలు వస్తే రూపాయి సాయం చేశారా?...

ఆరేళ్ల తర్వాత.. కేసీఆర్ వర్సెస్ పవన్ కళ్యాణ్?

ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా జీహెచ్ఎంసీ ఎన్నికల గురించే చర్చ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడం కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దుబ్బాక పోరు ముగియగానే.. జీహెచ్ఎంసీ పోరు ప్రారంభం కావడంతో తెలంగాణ...

‘పిల్లాడు’ జగన్ సాక్షిగా పవన్ కళ్యాణ్ గాలి మొత్తం పోయింది !

రాజధానిగా అమరావతిని కాదని వైఎస్ జగన్ సర్కార్ మూడు రాజధానుల ప్రతిపాదనతో ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.  ఈ విధానాన్ని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  ఎట్టి పరిస్థితిలోనూ అమరావతినే పూర్తిస్థాయి రాజధానిగా...

నో డౌట్‌.. తిరుపతిలోనూ జనసేనది అదే పరిస్థితి

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల నేపథ్యంలో జనసేనకు మిత్ర పక్షం బీజేపీ పెద్ద షాకే ఇచ్చింది. గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్వయంగా జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటిస్తే, ఆ ప్రకటనను కనీసం పరిగణనలోకి...

ఏపీ బీజేపీ లీడర్ పేరు చెప్తే ఎందుకు భయపడుతున్నారు… తెరవెనుక ఏం జరుగుతుంది ?

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలోపేతం అవుతుందని, అందరూ వచ్చి పార్టీలో చేరతారన్న ప్రచారం నిన్న మొన్నటి వరకూ జరిగింది. కానీ ఇవన్నీ ఇప్పుడు అబద్ధమని తేలిపోయింది. బీజేపీకి మంచి భవిష్యత్ ఉందని, అధికార...

జనసైనికుల అత్యుత్సాహంపై నీళ్ళు చల్లిన జనసేనాని

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేస్తే, ఎన్ని సీట్లు గెలుస్తాం? అన్నదానిపై ఖచ్చితమైన అంచనా లేకుండానే, ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు జనసేనాని ప్రకటించేయడంతో గందరగోళం చెలరేగింది. మిత్రపక్షం బీజేపీ, ఈ విషయమై కొంత...

ఆ పార్టీలో చేరాలంటేనే వైసీపీ, టీడీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు.. కారణం ఆయనే ?

భారతీయ జనతా పార్టీ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో తమకు ఎదురే లేదన్నట్టు ఫీలైపోతున్నారు.  దుబ్బాక ఉప ఎన్నికల ఫలితంతో ఇక భవిష్యత్తు మాదే అనే భ్రమలోకి...

కడుపులో లేనిది కౌగలించుకుంటే వస్తుందా?

పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే దాదాపు అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు పోగొట్టుకుని, ఒక్కటంటే ఒక్క స్థానాన్ని గెలుచుకున్న వైనం అటుంచితే, సాక్షాత్తూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీచేసిన రెండు చోట్లా...

తెలంగాణలో మీకు మీరే… మాకు మేమే అంటున్న పవన్ కళ్యాణ్!

మంగళగిరి : జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు ఏర్పాటు చేసిన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాచరణ గురించి మాట్లాడుతూ... తెలంగాణలో పార్టీకి క్రియాశీలక వర్కర్లున్న నేపథ్యంలో గ్రేటర్...

బీజేపీ వేస్తున్న ఈ ఎత్తుగడ ఫలిస్తే ప్రత్యర్థి పార్టీలకి వచ్చే ఎన్నికలలో చావో రేవో పరిస్తితేనా?

రాజకీయ చదరంగంలో ఎత్తులకు పై ఎత్తులు వేయటానికి అనేక దారుల్ని ఎంచుకుంటారు నాయకులు , సామ దాన బేధ దండోపాయాలన్ని వాడేస్తుంటారు.మనం ఎంత బలంగా ఉన్నప్పటికీ ఎదుటివారిని పూర్తిగా బలహీనుల్ని చేస్తేనే ఇక...

దిమ్మతిరిగే షాకిచ్చి వెళ్ళిపోయిన ఆయన్ను పవన్ మళ్ళీ పార్టీలో చేర్చుకుంటారా ?

2019 ఎన్నికల తరువాత జనసేన పార్టీలోకి వలసలు పెరుగుతాయని అందరూ ఊహించారు.  రెండు ప్రధాన పార్టీల్లోనూ వసతి లేని చిన్నా చితకా నేతలంతా జనసేనను వెతుక్కుంటూ వెళతారని అనుకున్నారు.  కానీ అనూహ్యంగా జనసేనలో...

పిరికితనాన్ని ప్రదర్శించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

 మనకు తెలుగుదేశం పార్టీ అని పిలువబడే జాతీయ పార్టీ ఒకటుంది.  సాధారణంగా జాతీయపార్టీ అంటే దేశం మొత్తం తెలిసిన పార్టీ, ఎక్కువ రాష్ట్రాల్లో ఉనికి కలిగిన పార్టీ అనుకుంటాము.  కానీ, ఒక్క ఆంధ్రప్రదేశ్...

ఇదొక్కటీ చేయగలిగితే బీజేపీ చేతిలో పవన్ కీలుబొమ్మ కాదని రుజువవుతుంది

జనసేన, బీజేపీ పొత్తులో విపరీత పరిణామాలు చోటుచేసుకున్నాయి.  రాష్ట్రంలో బీజేపీ కంటే జనసేనకు ఓటు బ్యాంకు ఎక్కువ.  పవన్ కళ్యాణ్ స్థాయి జనాకర్షణ కలిగిన నేతలు బీజేపీలో ఒక్కరూ లేరనేది వాస్తవం.  అలాంటి వారే...

HOT NEWS