Home Tags Amaravathi

Tag: amaravathi

భ్రమరావతేనా? టీడీపీకి దిమ్మ తిరిగే షాక్‌.!

తెలుగుదేశం పార్టీకి దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా షాక్‌ తగిలింది. అమరావతి చుట్టూనే రాజకీయాలు చేస్తోన్న టీడీపీకి, ఊహించని రీతిలో రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది.. అదీ పరోక్షంగా. ఉద్యమం నడుపుతున్నది అమరావతికి...

రాజకీయం కాదా.? రాష్ట్ర ప్రయోజనాల కోసమేనా.?

రాష్ట్ర ప్రయోజనాల కోసమే అయితే, ముందుగా ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేయాలి. రాజధాని అమరావతి విషయమై కేంద్రం నుంచి స్పష్టత కోరాలి. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం పెడుతున్న కొర్రీలపై నిలదీయాలి....

హైదరాబాద్లోని చంద్రబాబు ఇంటికి తాళం బిగించిన జగన్ ! 

లాక్ డౌన్ మొత్తం ఏడు నెలల పాటు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు హైదారబాద్లోనే ఉండిపోయారు.  పెద్ద వయసు కావడంతో  బయటికి వస్తే రిస్క్ అని భావించి ఇంటి...

3 క్యాపిటల్స్‌ ఎపిసోడ్‌లో వైఎస్‌ జగన్‌ దారెటు.!

మూడు రాజధానుల విషయంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం చెయ్యాల్సిందంతా ఇప్పటికే చేసేసింది. అయితే, ప్రస్తుతం ఆ వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్ళింది. హైకోర్టు స్టేటస్‌ కో ఆదేశాల నేపథ్యంలో 'త్రీ క్యాపిటల్స్‌'...

‘పిల్లాడు’ జగన్ సాక్షిగా పవన్ కళ్యాణ్ గాలి మొత్తం పోయింది !

రాజధానిగా అమరావతిని కాదని వైఎస్ జగన్ సర్కార్ మూడు రాజధానుల ప్రతిపాదనతో ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.  ఈ విధానాన్ని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  ఎట్టి పరిస్థితిలోనూ అమరావతినే పూర్తిస్థాయి రాజధానిగా...

చంద్రబాబు చేసిన పనికి ప్రత్యర్థుల చేతుల్లో మూడు నెలల ముందే ఇరుక్కుపోయిన మహిళా నేత 

ప్రస్తుతం ఏపీలోని ప్రధాన పార్టీల దృష్టి మొత్తం తిరుపతి ఉప ఎన్నికల మీదే ఉంది.  ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నా పార్టీలన్నీ ఇప్పటి నుంచే సంసిద్దమవుతున్నాయి.  ఎవరికివారు సొంత వ్యూహాలు  పన్నుకుంటున్నారు.  2019...

తిరుపతి ఉప ఎన్నికల అభ్యర్థి విషయంలో చంద్రబాబు రాంగ్ స్టెప్ వేశారా ?

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వద్ద జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఉన్న ఒకే ఒక బలమైన అంశం అమరావతి.  ఇప్పటికే నిర్మాణం  మొదలుపెట్టుకుని కొంత పూర్తిచేసుకున్న అమరావతిని కాదని జగన్ మూడు రాజధానులు...

డిసెంబరు 25న డి-ఫామ్ పట్టాలతో ఇళ్ల స్థలాలు పంపిణీ: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి : సీఎం క్యాంపు కార్యాలయంలో స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ, జగనన్న...

జనసేనాని గందరగోళం.. బీజేపీ మీదే ‘అమరావతి’ భారం.!

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి వుండాలా.? వద్దా.? అన్న విషయమై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌లో కొంత గందరగోళం వుంది. 'అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని బీజేపీ కేంద్ర నాయకత్వం చెప్పింది..' అని ఓ వైపు...

ఓహో అందుకేనా.. వైసీపీకి మాజీమంత్రి నారాయణ రాయబారం పంపింది

టీడీపీ హయాంలో మంత్రి నారాయణ హవా కొనసాగింది. చంద్రబాబు సర్కారు ప్రముఖంగా చేపట్టే అన్ని పనుల్లో ఆయన పాత్ర కనిపించేది. అయితే కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి నారాయణ ఓటమిపాలయ్యారు. టీడీపీ పార్టీ...

జగన్ గారు చాలా ఇష్టం గా మొదలెట్టిన ప్రోగ్రామ్ .. అట్టర్ ప్లాప్ ఎందుకు అయ్యింది ?

ప్రజాదరణలో.. పలుకుబడిలో.. ప్రజల్లో నిరూపించుకోవడంలో జగన్ కు సాటిలేదని నిరూపితమైంది. ఏపీ ప్రజలు యావత్ ఆయన వెంట నడిచి 151 మంది ఎమ్మెల్యేలను కట్టబెట్టి ఏపీ చరిత్రలోనే గొప్ప విజయాన్ని అందించాడు. నాడు...

బిగ్ బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్‌లో కీలక సర్వే ప్రకటించిన జగన్ ? 

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాక ఒక భారీ కార్యక్రమాన్ని  చేయడానికి కంకణం కట్టుకున్నారు.  పాత ముఖ్యమంత్రుల్లో చాలామంది ముఖ్యమంత్రులు చేయలేని పని అది.  ఆ పనిని ఇప్పుడు జగన్ చేయనున్నారు.  అదే సమగ్ర భూసర్వే.  రాష్ట్రం...

కేంద్రం నిధులతో అమరావతికి ముడిపెట్టారే.. జగన్ కోరిక అటకెక్కినట్టే ?

అమరావతిని కాదని మూడు రాజధానుల నిర్ణయం తీసుకుని సంచలనం సృష్టించారు జగన్.  విపక్షాలు ఎంతగా విమర్శిస్తున్నా, అమరావతి రైతులు ఏడాది తరబడి పోరాడుతున్నా జగన్ నిర్ణయంలో మార్పు రాలేదు.  రాజధాని వికేంద్రీకరణ జరగాల్సిందే,...

అదే జరక్కపోతే చంద్రబాబు చేతిలో జగన్ నలిగిపోవడం ఖాయం 

ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అధికారం కొత్త కాదు, ప్రతిపక్షమూ కొత్త కాదు.  ఎన్నేళ్లు అధికారం చేశారో అన్నేళ్లూ ముఖ్యమంత్రి పీఠానికి దూరంగానే ఉన్నారు.  ఆయన అనుభవం చాలా గట్టిది.  ఇప్పుడంటే ఆయన లెక్కలు తప్పాయి కానీ గతంలో ఎప్పుడూ తప్పలేదు. ...

విశాఖ, కర్నూలుకు వెళ్లి జై అమరావతి అనమంటే ఎలా ?

ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉన్న ఒకే ఒక్క అవకాశం అమరావతి.  ఆ వివాదాన్ని అడ్డుపెట్టుకునే ఆయన జగన్ ప్రభుత్వాన్ని కూలదోయాలని అనుకుంటున్నారు.  జగన్ స్వార్థంతో అమరావతిని చంపేయాలని అనుకుంటున్నారని, కలల రాజధానిని కాపాడుకోవడానికి అందరూ కృషి చేయాలని...

జగన్ ఫోకస్ అంతా ఆ మూడు జిల్లాల మీదే.. త్వరలోనే పెద్ద గిఫ్ట్ ఇస్తారట  

ఏపీ రాజధాని మార్పు అంశం రాజకీయ పార్టీల నడుమ యుద్ధం రేపింది కానీ ప్రజల్లో పెద్దగా కదలికను తీసుకురాలేకపోయింది.  మెజారిటీ ప్రజలు రాజధాని ఉండాలే కానీ ఎక్కడుంటే ఏమిటి అంటున్నారు.  గత ఐదేళ్లుగా రాజధాని లేకుండానే ముందుకు వెళ్లాం ఇప్పటికైనా ఏదో ఒక...

ట్రాఫిక్ జరిమానాలపై జగన్ ను విమర్శిస్తున్న వారికి మంత్రి పేర్ని నాని కౌంటర్

08:24:29అమరావతి: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమాను గుర్తు చేస్తూ ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి పేర్ని నాని. ఆ సినిమాలో ముఖ్యమంత్రి...

ఆడవాళ్ళ చీరల జోలికెళ్లి బండ బూతులు  తిట్టించుకుంటున్న ఏపీ బీజేపీ నేత 

ఒక్కోసారి రాజకీయ నేతల నాలుకలు మడతలు పడుతుంటాయి.  ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా కంట్రోల్ కావు.  ఫలితంగా వివాదాల్లో చిక్కుకుని  నలిగిపోతుంటారు.  ఇలాంటి పరిస్థితే భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డికి ఎదురైంది.  అమరావతిలో రైతులు పెద్ద...

అమరావతిని ఉంచేది లేదని జగన్ ఆనాడే హింట్ ఇచ్చారు.. జనమే అర్థం చేసుకోలేదు 

వైఎస్ జగన్ మనసులో మూడు రాజధానుల ఆలోచన రాత్రికి రాత్రి పుట్టింది కాదు.  దాని వెనుక ఏళ్ళ తరబడి నడిచిన తతంగమే ఉంది.  కానీ జగన్ ఏనాడూ ఆ విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు. ...

అమరావతి అధోగతి.. ఐదేళ్ళకే ఎందుకీ దుర్గతి.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాత, రాజధాని లేని రాష్ట్రంగా పాత పేరుతో కొత్తగా ఏర్పడింది 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌. చంద్రబాబు హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించడం, అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌...

విష ప్రచారానికి బ్రేకులు వేసిన జగన్.. విశాఖవాసుల్లో కొత్త ఆశలు నింపాడా.. ??

  ఏపీ రాజకీయాల్లో అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి మధ్య జరుగుతున్న పోరు ఈనాటిది కాదన్న విషయం తెలిసిందే.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ కుటుంబానికి ఎన్ని అవమానాలు పరిచయం చేసారో ప్రతి...

వైసీపీ నేతల్లా ఫోన్లు చేసి క్షమాపణలు అడుగుతున్నది టీడీపీ నేతలేనా ?

వైసీపీ, టీడీపీల నడుమ అమరావతి యుద్ధం భీకరంగా  మారిన సంగతి తెలిసిందే.  చంద్రబాబు సహా టీడీపీ  నేతలంతా అమరావతిని కావాలనే నిర్వీర్యం చేసున్నారని మండిపడుతున్నారు.  న్యాయపోరాటం, ఉద్యమం అంటూ పైస్థాయి మాటలే మాట్లాడుతున్నారు. ...

HOT NEWS