ఐపీఎల్ 2021 మినీ వేలం … ఏ ఆటగాడిని ఎవరు కొన్నారంటే? పూర్తి జాభితా !

చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 మినీ వేలం ముగిసింది. ఊహించని ఆటగాళ్లకు అత్యధిక ధర పలికింది. ముఖ్యం ఈ సారి వేలం లో ఆల్ రౌండర్లపై కాసుల వర్షం కురిసింది. ఎవ్వరూ ఊహించని దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ కు అత్యధికంగా 16.50 కోట్లు ధర పలికింది. అయితే ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ తక్కువ ధరకు ఢిల్లీకి అమ్ముడుపోయాడు. అదే మరో ఆస్ట్రేలియన్ మ్యాక్స్ వెల్ కు కోట్లు కుమ్మరించి బెంగళూరు దక్కించుకుంది. అంచనాలు లేని కొంత మంది ఆటగాళ్లు మాత్రం భారీ రేటు పలికారు. భవిష్యత్తు సీజన్లను దృష్టిలో పెట్టుకొని ఫ్రాంచైజీలు తమ జట్ల కూర్పును బలోపేతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆటగాళ్లను భారీ రేటుకు కొన్నాయి.

ఐపీఎల్ మినీ వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరు..

*సన్ రైజర్స్ కొన్న ఆటగాళ్లు-ధర

జగదీశ్ సుచిత్ – సన్‌రైజర్స్ హైదరాబాద్(రూ. 30 లక్షలు),
ముజీబ్ – సన్ రైజర్స్ హైదరాబాద్ (రూ. 1.50 కోట్లు) ,
కేదార్ జాదవ్ – సన్ రైజర్స్ (రూ. 2 కోట్లు)

*ముంబై ఇండియన్స్ కొన్న ఆటగాళ్లు-ధర

ఆడమ్ మిలన్- ముంబై ఇండియన్స్(రూ.3.20 కోట్లు))
నాథన్ కౌల్టర్‌నైల్ – ముంబై ఇండియన్స్(రూ.5 కోట్లు)
పీయూష్ చావ్లా – ముంబై ఇండియన్స్(రూ. 2.40 కోట్లు)
జేమ్స్ నీషమ్ – ముంబై ఇండియన్స్(రూ. 50 లక్షలు)
యుద్‌విర్ చరాక్ – ముంబై ఇండియన్స్(రూ. 20 లక్షలు)
మార్కో జాన్సెన్ – ముంబై ఇండియన్స్(రూ. 20 లక్షలు)
అర్జున్ టెండూల్కర్ – ముంబై ఇండియన్స్(రూ. 20 లక్షలు)

*పంజాబ్ కింగ్స్ కొన్న ఆటగాళ్లు-ధర
జహ్య్ రిచర్డ్‌సన్ – పంజాబ్ కింగ్స్(రూ.14 కోట్లు
షారుఖ్ ఖాన్ – పంజాబ్ కింగ్స్(రూ.5.25 లక్షలు)
మెరెడిత్ – పంజాబ్ కింగ్స్(రూ. 8 కోట్లు)
హెన్రికస్ – పంజాబ్ కింగ్స్ (రూ. 4.20 కోట్లు)
జలజ్ సక్సేనా – పంజాబ్ కింగ్స్(రూ. 30 లక్షలు)
ఉత్కరేష్ సింగ్ – పంజాబ్ కింగ్స్(రూ. 20 లక్షలు)
ఫైబి అలెన్ – పంజాబ్ కింగ్స్(రూ. 75 లక్షలు)
సౌరబ్ కుమార్ – పంజాబ్ కింగ్స్(రూ. 20 లక్షలు)
డేవిడ్ మాలన్ – పంజాబ్ కింగ్స్(రూ.1.50 కోట్లు)

-ఢిల్లీ క్యాపిటల్స్ కొన్న ఆటగాళ్లు- ధర
ఉమేష్ యాదవ్ – ఢిల్లీ క్యాపిటల్స్(రూ.1 కోటి)
రిపల్ పటేల్ – ఢిల్లీ క్యాపిటల్స్(రూ. 20 లక్షలు)
విష్ణు వినోద్ – ఢిల్లీ క్యాపిటల్స్(రూ. 20 లక్షలు)
లుక్‌మెన్ హుస్సేన్ – ఢిల్లీ క్యాపిటల్స్(రూ. 20 లక్షలు)
ఎం. సిద్ధార్థ్ – ఢిల్లీ క్యాపిటల్స్(రూ. 20 లక్షలు)
టామ్ కరన్ – ఢిల్లీ క్యాపిటల్స్(రూ. 5.25 కోట్లు)
స్టీవ్ స్మిత్ – ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 2.20 కోట్లు)
సామ్ బిల్లింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్(రూ. 2 కోట్లు)

*చెన్నై సూపర్ కింగ్స్ కొన్న ఆటగాళ్లు-ధర
భగత్ వర్మ – చెన్నై సూపర్ కింగ్స్(రూ. 20 లక్షలు)
మొయిన్ అలీ – చెన్నై సూపర్ కింగ్స్(రూ. 7 కోట్లు)
హరి నిశాంత్ – చెన్నై సూపర్ కింగ్స్(రూ. 20 లక్షలు)
హరిశంకర్ రెడ్డి – చెన్నై సూపర్ కింగ్స్(రూ. 20 లక్షలు)
పుజారా – చెన్నై సూపర్ కింగ్స్(రూ. 50 లక్షలు)
కృష్ణప్ప గౌతమ్ – చెన్నై సూపర్ కింగ్స్(రూ. 9.25 కోట్లు)

*కోల్ కతా నైట్ రైడర్స్ కొన్న ఆటగాళ్లు-ధర
షకిబుల్ హాసన్ – కోల్‌కతా నైట్ రైడర్స్(రూ.3.20 కోట్లు)
హర్భజన్ సింగ్ – కేకేఅర్ (రూ. 2 కోట్లు)
కరుణ్ నాయర్ – కేకేఆర్( రూ. 50 లక్షలు)
బెన్ కట్టింగ్ – కేకేఅర్ (రూ. 75 లక్షలు)
వెంకటేష్ అయ్యర్ – కేకేఅర్(రూ. 20 లక్షలు)
పవన్ నేగి – కేకేఅర్(రూ. 50 లక్షలు)
వైభవ్ అరోరా – కోల్‌కతా నైట్ రైడర్స్(రూ. 20 లక్షలు)
షెల్డన్ జాక్సన్ – కోల్‌కతా నైట్ రైడర్స్(రూ. 20 లక్షలు)
మొహమ్మద్ అజారుద్దీన్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ. 20 లక్షలు)

*రాజస్థాన్ రాయల్స్ కొన్న ఆటగాళ్లు-ధర
కుల్దీప్ యాదవ్ – రాజస్థాన్ రాయల్స్(రూ. 20 లక్షలు)
లివింగ్‌స్టన్ – రాజస్థాన్ రాయల్స్(రూ. 75 లక్షలు)
శివమ్ దూబే – రాజస్థాన్ రాయల్స్(రూ. 4.40 కోట్లు)
క్రిస్ మోరిస్ – రాజస్థాన్ రాయల్స్(రూ.16.25 కోట్లు)
ఆకాష్ సింగ్ – రాజస్థాన్ రాయల్స్(రూ. 20 లక్షలు)
ముస్టాఫీజుర్ రెహమాన్ – రాజస్థాన్ రాయల్స్(రూ. కోటి)
కెరిప్పా – రాజస్థాన్ రాయల్స్(రూ. 20 లక్షలు)
చేతన్ సకారియా – రాజస్థాన్ రాయల్స్(రూ. 1.20 కోట్లు)

*రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొన్న ఆటగాళ్లు-ధర
గ్లెన్ మ్యాక్స్‌వెల్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ.14.25 కోట్లు)
డానియల్ క్రిస్టియన్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ. 4.80 కోట్లు)
రజిత్ పటిదార్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ. 20 లక్షలు)
సుయాష్ ప్రభు దేశాయ్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ. 20 లక్షలు)
కెఎస్ భరత్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ. 20 లక్షలు)
జేమిసన్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ. 15 కోట్లు)
సచిన్ బేబీ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ. 20 లక్షలు)