ఈ వయసులో రమ్యకృష్ణ అలాంటి పనులు చేస్తుందా..!?

1990 ల్లో తెలుగు, తమిళ్ సినిమాల్లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది రమ్య కృష్ణ. సినిమాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో చాలా సినిమాలు ప్లాప్ అవ్వడంతో ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర పడింది. కానీ, కే. రాఘవేంద్ర రావు ‘అల్లుడు గారు’ సినిమాతో రమ్య కృష్ణ కెరీర్ మారిపోయింది.

ఆ తర్వాత ‘హలో బ్రదర్’, ‘క్రిమినల్’, ‘ధర్మచక్రం’, ‘అల్లరి ప్రియడు’, ‘అల్లరి మొగుడు’ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. దర్శకుడు కృష్ణ వంశీని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నా…’బాహుబలి’ లో శివగామి పాత్రతో రమ్యకృష్ణ మళ్లీ బిజీ అయిపోయింది.

రీసెంట్ గా విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాలో విజయ్ తల్లిగా నటించిన రమ్యకృష్ణ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు బాలీవుడ్ నుండి కూడా వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు రమ్యకృష్ణ చేస్తున్న రోల్ మీద చాలా నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

ఒకప్పుడు చాలా గ్లామర్ రోల్స్ చేసిన రమ్యకృష్ణ బాలీవుడ్ సినిమాలో రమ్యకృష్ణ ఓ పోర్న్ స్టార్ గా కనిపించనుందట. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకు సైన్ చేస్తున్న క్రమంలో రమ్యకృష్ణ ఇలాంటి పోర్న్ స్టార్ రోల్లో నటించడానికి ఒప్పుకొని అభిమానులను తీవ్రంగా హార్ట్ చేస్తుంది అంటూ తెలుస్తుంది.