Home Tags Prabhas

Tag: prabhas

సీక్రెట్ రివీల్ : పూజా హెగ్డే అందుకే ఇక టాలీవుడ్ సినిమాలకి సైన్ చేయడం లేదట .?

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే త్వరలో టాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్పబోతోందా ... తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నారు. ఇప్పటికే ఒకసారి పూజా హెగ్డే బాలీవుడ్ సినిమాల మీద...

ప్రభాస్ కి మరో చెత్త రికార్డు నమోదు చేసిన ‘సాహో’ మూవీ

డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. డార్లింగ్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజమౌళి "బాహుబలి" మూవీతో దేశమంతా తన స్టార్డమ్ ని దక్కించుకున్నాడు , చరిత్రలో తనకంటూ ఓ...

ఛత్రపతి హిందీ రీమేక్ పై సుజీత్ సెన్షేనల్ కామెంట్స్ ..?

ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. అదే సాహో దర్శకుడికి బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని.. మళ్ళీ రెండు మూడు రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ వదులుకోవాల్సి వచ్చిందని.. ఇలా...

ఇది ఊహించని అప్డేట్.. ‘ఆదిపురుష్’తో ప్రభాస్ రచ్చ ఆరోజే!!

ఇప్పుడు ప్రభాస్ అంటే ఇండియన్ స్టార్. ఇండియన్ సినిమాలకు ప్రతినిధి అయ్యాడు. అందుకే ప్రభాస్‌తొ సినిమాలంటే ఆ స్థాయిలోనే ఉండాలి. భారతీయత ఉట్టిపడేలా చూపించాలి. ప్రభాస్ స్టార్డంకు తగ్గ కథలను తయారుచేయాలి. అందుకే...

“రాధే శ్యామ్” షూటింగ్ అయిపోయినా కూడా రిలీజ్ చేయకపోవడానికి ఇదే కారణం..?

ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ “రాధే శ్యామ్”. అద్భుతమైన ప్రేమ కావ్యంగా దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మోస్ట్ బ్యూటిఫుల్ .. అండ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే...

‘రాధే శ్యామ్’ క్లైమాక్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ని కంగారు పెడుతుందా ..?

ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ వింటేజ్ లవ్ స్టోరీ 'రాధే శ్యామ్'. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ - యూవీ...

దీపావళి కి ఆది పురుష్ నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ..?

ఇటీవలే రాధే శ్యామ్ సినిమాకి సంబంధించి ఇటలీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకిని వచ్చాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమాని వీలైంత త్వరలో కంప్లీట్ చేసి బాలీవుడ్ సినిమా ఆదిపురుష్ ని...

ప్ర‌భాస్‌పై భారీ న‌మ్మ‌కం పెట్టుకున్న నిర్మాత‌లు.. సెట్ కోస‌మే రూ.30 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు!

బాహుబ‌లి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ పెంచుకున్న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌పై నిర్మాత‌లు భారీ పెట్టుబ‌డులు పెడుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న సినిమాల‌న్నీ దాదాపు బాలీవుడ్ రేంజ్‌లో ఉంటున్నాయి. జిల్ ఫేం...

‘రాధే శ్యామ్’ సినిమా మొత్తం ఒకెత్తైతే క్లైమాక్స్ ఒకటే ఒకెత్తు .. అందుకే 30 కోట్లు ..!

డార్లింగ్ ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్, యువి క్రియోషన్స్ బ్యానర్స్...

ప్రభాస్ ఫ్యాన్స్ టార్చర్ పెట్టేశారు.. అసలు విషయం చెప్పిన చంటి

హీరోలకు అభిమానులకు మధ్య ఉండే బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మన తెలుగు అభిమానుల విషయానికి వస్తే అది వేరే లెవెల్‌లో ఉంటుంది. తమ అభిమాన హీరో జోలికి ఎవరైనా వస్తే...

ఆ ఒక్క ఫోటో చాలట.. ప్రభాస్ అభిమానుల్లో ఆనందం నింపిన ఛార్మీ!

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు తమ హీరోను చూస్తామా? అని ఎదురుచూస్తుంటారు. ప్రభాస్ అప్డేట్స్, ఫోటోలు, వార్తలు ఎక్కడ కనిపించినా అవి సోషల్ మీడియాను ఊపేస్తుంటాయి. తాజాగా ప్రభాస్ ఫోటోను షేర్ చేసిన ఛార్మీ...

ఆదిపురుష్‌లో రాముడిగా ప్ర‌భాస్‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌..సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్న ఫొటో

బాహుబ‌లి సినిమాతో అభిమానుల అంచ‌నాల‌ను ఓ రేంజ్‌లో పెంచేసిన ప్ర‌భాస్ ఆ అంచ‌నాల‌కు త‌గ్గకుండా సినిమాలు చేస్తున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఇటీవ‌లే రాధేశ్యామ్ ప్రాజెక్ట్ పూర్తి చేసిన ప్ర‌భాస్ ఇప్పుడు...

ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమాకి దీపిక తీసుకునే రెమ్యూనరేషన్ తో 4 సినిమాలు తీయొచ్చట ..?

ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్, టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా రాధే శ్యామ్. రాధకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్...

డార్లింగ్ ప్రభాస్ న్యూ మూవీ “రాధే శ్యామ్” నుండి అప్డేట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''రాధే శ్యామ్''. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్...

ప్ర‌భాస్ రాజ‌సాన్ని చూసి వావ్ అంటున్న ఫ్యాన్స్.. వైర‌ల్‌గా మారిన ఫొటో

ఒక‌ప్పుడు తెలుగు రాష్ట్రాల‌కే వ‌ర‌కే ప‌రిమిత‌మైన ప్ర‌భాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు ఎల్ల‌లు కూడా దాటింది. ర‌ష్యా, జ‌పాన్, చైనా వంటి దేశాల‌లో ప్ర‌భాస్‌కు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ప్ర‌తి సినిమాకు...

ప్ర‌భాస్‌ని హైద‌రాబాద్‌లో కలుస్తాన‌న్న హీరోయిన్‌.. ఎందుకో చెప్పాలంటూ నెటిజ‌న్స్ ట్వీట్స్

బాహుబ‌లి సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధే శ్యామ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్ర‌స్తుతం ఇటలీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. కోవిడ్ నిబంధ‌న‌లు...

ప్రభాస్ తో సాహో మూవీ శ్రద్ధ కపూర్ కి అలా కలిసొచ్చిందా !

బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. మోస్ట్ క్రేజీ హీరోయిన్ ఎవరు అంటే ముందు వినిపించే పేర్లలో దీపిక పేరు ఉంటుంది. పెళ్లి తర్వాత కూడా బాలీవుడ్ పద్మావత్ క్రేజ్ ఏమాత్రం...

ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించన నాకు మాత్రమే తెలుసు ..?

ముకుంద, ఒక లైలాకోసం సినిమాలతో తెలుగు సినిమాలలో గుర్తింపు పొందిన పూజా హెగ్డే ఆ తర్వాత ‘దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దాంతో ‘అరవింద సమేత’, ‘మహర్షి’, ‘గద్దలకొండ...

నా మీద క్ర‌ష్ అని చెప్పి ప్ర‌భాస్ ఉక్కిరిబిక్కిరి చేశాడు.. హీరోయిన్ స్టన్నింగ్ కామెంట్స్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ స్టార్‌గా మారాడు. ఆయ‌న‌కు దేశ విదేశాల‌లో లెక్కకి మించిన అభిమానులు ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ ఈయ‌న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరే. 41 ఏళ్ళ వ‌య‌స్సు...

రాధే శ్యామ్ రూమర్స్ తోనే ప్రమోషన్స్ అవుతుందా ..?

గోపీకృష్ణా మూవీస్ బ్యానర్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా రాధేశ్యాం. కృష్ణం రాజు కుమార్తె ప్రశీద ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుంది. డార్లింగ్ ప్రభాస్...

కాజ‌ల్ పెళ్లైంది, ఇక త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నున్న హీరోయిన్ ఎవ‌రంటే ?

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ చాలా మందే ఉన్నారు. ఈ ఏడాది కొంద‌రు అబ్బాయిలు ఓ ఇంటి వారు కాగా, రీసెంట్‌గా కాజ‌ల్ శ్రీమ‌తి ట్యాగ్ త‌గిలించుకుంది. ఇక త్వ‌ర‌లో పెళ్లిపీట‌లెక్కేందుకు...

సాహో ఖాతాలో చెత్త రికార్డ్‌.. ఫీలైపోతున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్

బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం సాహో. హాలీవుడ్ ప్ర‌మాణాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా సుజీత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. చిత్రంలో యాక్ష‌న్ సీన్స్ ప్రేక్ష‌క‌లు రోమాలు నిక్క‌పొడుచుకునేలా...

HOT NEWS