అలియా భట్ కూతురు పేరు ఏంటో తెలుసా.. వైరల్ అవుతున్న నేమ్?

ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ పెళ్లి జరిగిన 7 నెలలకే బిడ్డకు జన్మనివ్వడంతో పెద్ద ఎత్తున ఈమె గురించి ట్రోలింగ్ చేస్తున్నారు. పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో వెంటనే పెళ్లి చేసుకున్నారని ఇలా పెళ్లి జరిగిన ఏడు నెలలకే బిడ్డకు జన్మనిచ్చిందంటూ ఎంతో మందిని సోషల్ మీడియా వేదికగా అలియా భట్ దంపతులను ట్రోల్ చేస్తున్నారు. ఇకపోతే ఆదివారం అలియా భట్ ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో కూతురికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

ఇలా తనకు కూతురు పుట్టిందన్న విషయాన్ని ఆలియా దంపతులు సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో ఎంతో మంది అభిమానులు సినీ సెలబ్రిటీలు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక అలియా కూతురు పుట్టడంతో తన కుమార్తె పేరు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. గతంలో ఓషోలో పాల్గొన్నటువంటి అలియాకు ఆ షోలో ఓ బుడ్డోడు తనకు అభిమానిని అని చెప్పడం విశేషం.ఇలా చిన్నారి తనకు అభిమాని అని చెప్పడంతో అలియా భట్ తన పేరు ఏంటి తన పేరు స్పెల్లింగ్ చెప్పమని అడిగారు.

ఈ విధంగా ఆ బుడ్డోడు అలియా భట్ పేరును ALAMMA అని తన పేరు స్పెల్లింగ్ చెప్పారు. ఈ పేరు విన్నటువంటి అలియా ఒక్కసారిగా నవ్వడమే కాకుండా అలమ్మా బహుత్ సుందర్ నేమ్ హై అంటూ తనకు కూతురు పుడితే ఇదే పేరు పెడతానని చెప్పారు. ఈ క్రమంలోనే తనకు కూతురు పుట్టడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఎంతోమందిని డిజైన్లు పేరు అలమ్మా అని పెట్టబోతున్నారా అంటే కామెంట్లు చేస్తున్నారు.

ఇలా ఆలియాకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు అలియా తన కూతురికి ఇదే పేరు పెడతారా లేక మరేదైనా కొత్త పేరు పెడతారా అంటూ చర్చలు జరుపుతున్నారు. ఇకపోతే అలియా భట్ రణబీర్ దంపతులు పెళ్లికి ముందే కొన్ని సంవత్సరాలు పాటు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీ ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలోనే వివాహం చేసుకున్నారు వివాహమైన రెండు నెలలకు తాను ప్రెగ్నెంట్ అని చెప్పినప్పటికీ ఈమెకు పెళ్లయిన ఏడు నెలలకే కూతురు జన్మించడంతో ఈమె పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది.