Home News వైరల్: శాకుంతలం సినిమాతో 'అల్లు అర్హ' డెబ్యూ

వైరల్: శాకుంతలం సినిమాతో ‘అల్లు అర్హ’ డెబ్యూ

అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డిని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న అభిమానులకి వారి ముద్దుల కూతురు ‘అల్లు అర్హ’ బాగా సుపరిచుతురాలు. చిన్నారి అర్హ చేసే చిలిపి వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయటంతో బాగా ఫేమస్ అయ్యింది. అయితే ఇప్పుడు అర్హ పాప వెండితెర మీద నటించేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘శాకుంతలం’ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అల్లు అర్హ నటుస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మూవీలో రాజకుమారుడు భరతుడిగా ఆమె నటించబోతున్నట్టు చిత్రబృందం ధృవీకరించింది.

Allu Arjun Daughter 'Allu Arha' Debuts With Shakuntalam Movie

“అల్లు ఫ్యామిలీ నుండి నాలుగవ తరం కూడా చిత్ర పరిశ్రమలోకి ఆరంగ్రేట్రం చేయటం గర్వకారణంగా ఉందని, తన కుమార్తెకు డెబ్యూ మూవీగా శాకుంతలం లాంటి బ్యూటిఫుల్ మూవీ ఇచ్చినందుకు గుణశేఖర్ దంపతులకు” అల్లు అర్జున్ కృతఙ్ఞతలు తెలియచేశారు. ఇక సినిమా విషయానికొస్తే… మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ‘శాకుంతలం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ వ్యయంతో పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ మూవీలో సమంత-శకుంతలగా, మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌- దుష్యంతునిగా నటిస్తున్నారు.

Related Posts

హుజూరాబాద్ బై పోల్: ఈటెల సంగతేంటో తేలిపోనుంది.!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భవిష్యత్తుకి హుజూరాబాద్ ఉప ఎన్నికతో శుభం కార్డు పడుతుందా.? అధికా తెలంగాణ రాష్ట్ర సమితి మీద బీజేపీ పైచేయి సాధిస్తుందా.? దళిత బంధు పథకం సంగతేంటి.? హుజూరాబాద్...

బద్వేలు ఉప ఎన్నిక: వైసీపీకి పోటీ ఇచ్చేంత సీన్ వుందా.?

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ేడాది మార్చిలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య (వైసీపీ)...

వర్మగారి రక్త చరిత్ర ఇప్పుడు ఏ ‘సిరా’తో రాస్తాడో

రాయలసీమ రక్త చరిత్ర అయిపోయింది. బెజవాడ రక్త చరిత్ర అయిపోయింది. ఇక ఇప్పుడు తెలంగాణా రక్త చరిత్రపై మన ఘన సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి మళ్లింది. 90ల కాలంలో...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News