ఈ ఒక్క పువ్వును ఇంట్లో అక్కడ పెడితే చాలు లక్ష్మీదేవి మీ వెంటే?

సాధారణంగా హిందువులు ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలతో పాటు వాస్తు శాస్త్రాలను కూడా ఎంతో విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే ఇంట్లో ఏ పని చేయాలన్నా కూడా వాస్తు ప్రకారమే చేయడమే కాకుండా మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు తొలిగిపోవాలన్నా కూడా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పరాహారాలను పాటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మనం మన ఇంట్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్న లేదా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కూడా కొన్ని వాస్తు పరిహారాలను పాటించడంతో ఈ సమస్యలు దూరం అవుతాయి.

ఈ క్రమంలోనే మన ఇంట్లో ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉన్న మన ఇంట్లో నాగకేసరి పుష్పాన్ని ఉంచడంతో ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయి , అష్టైశ్వర్యాలను కలిగిస్తుంది.అయితే ఈ నాగకేసరి పుష్పం మన ఇంట్లో ఎక్కడ పెట్టాలి ఏంటి అనే విషయానికి వస్తే… నాగకేసరి పుష్పాన్ని శుక్లపక్షం శుక్రవారం రాత్రి ఒక చిన్న బాక్సులో కాస్త నెయ్యితో పాటు వేసి మూత పెట్టాలి.

ఇక ఈ బాక్స్ ను మనం డబ్బు దాచే చోటఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయి.ఇక పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన పుష్పాలలో నాగకేసరి పుష్పాలు కూడా ఒకటి సోమవారం ఈ పుష్పాలతో పరమేశ్వర్ రెడ్డిని పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై ఉండి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అనుగ్రహిస్తాడు. పరమేశ్వరునికి కేసర పువ్వు సమర్పించడం వల్ల మీరు కోరుకున్న కోరికలను నెరవేర్చడంతో పాటు మీకు ఆర్థికంగా కూడా లాభం చేకూరుతుంది.