అటెంబరో గాంధీ సినిమాలో పాకిస్తాన్ జాతి పిత మహమ్మద్ అలీ జిన్నా పాత్రలో నటించిన అలిక్యూ పదాంసీ కన్ను మూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు . పదాంసీ హిందీ నాటక రంగంలో బాగా పేరున్న నటుడు . ఇంగ్లీష్ పాత్రలను పోషించడంలో ఆయన ఆరితేరినవాడు. పదాంసీ ముంబై అడ్వేర్ టైజింగ్ రంగంలో సిద్దహస్తులు . ఎన్నో గొప్ప యాడ్లను రూపొందించాడు . పదాంసీ కు ముగ్గురు భార్యలు నలుగురు సంతానము వున్నారు . 1982లో నిర్మించిన గాంధీ సినిమాలో మహమ్మద్ అలీ జిన్నా పాత్ర ను ఆయన చాలా సమర్ధ వంతంగా పోషించాడు .
మహమ్మద్ అలీ జిన్నా పాత్రధారి పదాంసీ మృతి
