పండగ పూట పైట లేకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన విష్ణు ప్రియ.. వైరల్ అవుతున్న ఫోటో?

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యి ఇండస్ట్రీలో అవకాశాలు పొందిన విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పోవే పోరా అనే షో లో సుధీర్ తో కలిసి యాంకర్ గా వ్యవహరించిన విష్ణు ప్రియ ఆ షో ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది. ఆ షో తర్వాత విష్ణుప్రియకి ఇండస్ట్రీలో యాంకర్ గా అవకాశాలు రాకపోవటంతో సినిమాలలో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విష్ణు ప్రియ బుల్లితెర మీద అవకాశాలు రాకపోయినా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పొట్టి బట్టలు ధరించి తన మేని అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చేది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ అమ్మడి ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే అందాల రచ్చకు సినిమాలలో నటించే అవకాశాలు అందుకోసమే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా తన డాన్స్ తో ఆకట్టుకుంటుంది.

ఇటీవల దీపావళి పండుగను దేశ ప్రజలంతా ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. విష్ణు ప్రియ కూడా దీపావళి పండుగను ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా తీసుకున్న ఫోటోలను విష్ణు ప్రియ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో ఈ అమ్మడు సాంప్రదాయబద్ధంగా తయారయ్యి దీపాలు వెలిగించింది. ఆ దీపాల వెలుగులో పైట లేకుండ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలలో విష్ణు ప్రియ తన ఎద అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.