చిన్న లాగు వేసుకుని చెమటలు పట్టిస్తున్న ఆంటి

(సూర్యం)

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక పాటలో కిక్ ఇచ్చేలా డాన్స్ వేసిన మలైకా అరోరా గుర్తుందా…ఆమె వయస్సు 45 ఏళ్లు పై మాటే. కానీ ఫిగర్ మెయింటినెన్స్ లో ఆమెకు సాటి ఎవరూ రారు. హాట్ అందాలతో మతులు పోగొట్టే ఈ అమ్మడు ఈ మధ్య సినిమాలు తగ్గించి, మోడలింగ్ మీద ఫోకస్ పెట్టింది.  

 

దాంతో మరింత ఫిట్ గా మారిపోయి…పాతికేళ్ల పిల్లలకి ఛాలెంజ్ విసిరేలా కనపడుతూ..దానికి తగ్గట్లు ఇదిగో ఇలాంటి స్పోర్ట్స్  డ్రస్ వేస్తూ దుమ్ము రేపుతోంది.  అప్పుడే ముంబైలోని ఓ జిమ్ లో కష్టపడి బయిటకు వచ్చిన ఆమె ఇదిగో ఇలా కెమెరాలకు పని చెప్పింది.   పెర్ఫెక్ట్ స్పోర్ట్స్ వేర్.. అందునా టైట్ ఫిట్ డ్రెస్ ఇంక చెప్పేదేముంది. 

 

మలైకా అరోరా ఎక్స్ వైఫ్ ఆఫ్ అర్భాజ్ ఖాన్.. పద్నాలుగు సంవత్సరాల కాపురం అనంతరం ఆ మధ్యన భర్త నుంచి విడాకులు తీసుకుని వేరు పడిన మలైక..  ఇలాంటి  హాట్ పోజులతో రెచ్చిపోతోంది. ఇంత వయసు వచ్చినా తరగని మలైకా అందచందాలు చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈవిడ కేనా  టీనేజ్ వయసు పిల్లలు ఉన్నది? అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు.