గోపికమ్మ పాటకు సూపర్ డాన్స్ చేసిన చిన్నారి (వీడియో)

శ్రీ కృష్ణాష్టమి సంధర్బంగా దేశ వ్యాప్తంగా చిన్నారులు గోపికమ్మ, శ్రీ కృష్ణ వేషాలతో అలరిస్తున్నారు. తెలంగాణలో కూడా ప్రతి పాఠశాలలో చిన్నారులు వేషాలతో అలరించి డాన్సులు చేసి ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో చిన్నారులు అలరించిన పలు వేషాధారణలు ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ లో ఓ చిన్నారి గోపికమ్మ పాటకు డాన్స్ కు చేసి అలరించిన వీడియో కింద ఉంది చూడండి.