వైరల్ అయిన తెలంగాణ క్రిష్ణవేణి కవిత (వీడియో)

కవి సమ్మేళనంలో భాగంగా తెలంగాణ కవయిత్రి క్రిష్ణవేణి చదివి వినిపించిన ఒక కవిత ప్రస్తుతం వైరల్ అయింది.

గత కొద్ది నెలలుగా ఆమె వీడియోను నెటిజన్లు బాగా షేర్ చేస్తున్నారు.

సమాజాన్ని ఆలోచింపజేసేవిధంగా ఉన్న కవిత జనాలను హత్తుకుంది. అందుకే తెగ షేర్ చేస్తున్నారు.

ఆమె కవిత చదివిన సందర్భంగా తీసిన వీడియో కింద ఉంది మీరూ చూడండి.

ి